అభిమానధనం (తమిళ అనువాదకథ)

అభిమానధనం (తమిళ అనువాదకథ) తమిళంలో: ఎస్. రామకృష్ణన్ తెలుగు అనువాదం: గౌరీ కృపానందన్   1976లో వెలువడిన వాహిని సుబ్రమణ్యం గారి ఆంగ్ల కధా సంకలనం, “కాలం యొక్క స్వరం” లో మా అమ్మ వ్రాసిన ఉత్తరం ఒకటి ప్రచురించ బడి ఉంది అన్న వార్తను అమెరికా నుంచి వేణి వ్రాసింది. నాకు నమ్మ శక్యం కాలేదు. వేణి నా కూతురు. పెళ్లై అమెరికాలో ఉంటోంది. లైబ్రరీ నుంచి తీసుకు వచ్చిన పుస్తకంలో తను  ఆ ఉత్తరాన్ని … Continue reading అభిమానధనం (తమిళ అనువాదకథ)