ఆకాశమంత శ్వాస (కవిత)
ఆకాశమంత శ్వాస -డా||కె.గీత నా చిట్టితల్లీ! ప్రాపంచిక బాధలర్థం కాని నువ్వు యావత్ప్రపంచానికే యువరాణివి- లేకపోతే ఐచ్ఛిక పనులకూ నువ్వు పనికిరావని మట్టిబెడ్డలా విసిరేస్తున్న సమాజాన్ని నీ జ్ఞానం సరిపోదని వంకరగా తలతిప్పుతున్న లోకాన్ని ముద్దబంతి నవ్వుతో ఎలా అర్థం చేసుకోగలవు? సెల్ ఫోను నంబరు కంఠతా రాదనో ఈ-మెయిల్ ఐడీ రాయలేవనో అమ్మ తోడున్నా నీకు పనివ్వనన్న గొప్ప ప్రపంచానికి సమాధానంగా వెన్నెల విరబూసిన జాబిలమ్మలా ‘థాంక్యూ’ అన్నావు చూడు నీ లోకాన్ని అర్థం చేసుకోలేని […]
Continue Reading
