పసిఫిక్ సముద్ర తీరాలు
పసిఫిక్ సముద్ర తీరాలు -డా.కందేపి రాణి ప్రసాద్ భూగోళంపై ఉన్న ఏడు ఖండాలలో అతిచిన్న ఖండం ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా ఖండం యెక్క అధికారిక నామం “కామన్వెల్త్ ఆఫ్ ఆస్ట్రేలియా”. ప్రపంచంలోని దేశాలలో ఈ ఆస్ట్రేలియా ఆరవ స్థానాన్ని ఆక్రమించుకున్నది. ఆస్ట్రేలియా దేశం హిందూ మహా సముద్రానికీ, పసిఫిక్ మహా సముద్రానికీ మధ్యలో ఉన్నది. ఆస్ట్రేలియా తన చుట్టు పక్కన ఉన్న ద్వీపాలతో కలిసి ఒక సమాఖ్యగా మారింది. ఈ దేశ రాజదాని “కాన్ బెర్రా”. ఈ ద్వీప […]
Continue Reading
