Kandepi Rani Prasad

పిల్లల పెంపకం

పిల్లల పెంపకం -కందేపి రాణి ప్రసాద్ ఒక అడవిలో గాడిదల కుటుంబం నివసిస్తున్నది. తల్లి, తండ్రితో పాటు కొడుకు, కూతురు ఉన్నారు. పిల్లలు చిన్నవాళ్ళు ఇప్పుడిప్పుడే బడికి పోతున్నారు. ఇంటి చుట్టుపక్కల కూడా గాడిదలు నివసిస్తున్నాయి. ఇదంతా గాడిదల కాలనీ అన్నమాట. తండ్రి గాడిద చాలా పని చేస్తుంది. ఉదయం వెళ్ళితే సాయం కాలానికి వస్తుంది. ఒక వ్యాపారస్తుడి దగ్గర పని చేస్తుంది. ఆ వ్యాపారస్తుడు పట్నం నుంచి సరుకులు తెచ్చుకుని పల్లెలో అమ్ముతూ ఉంటాడు. అలా […]

Continue Reading