ప్రమద- ప్రముఖ భారతీయ మహిళా శాస్త్రవేత్త అనురాధ టి.కె

ప్రమద  ప్రముఖ భారతీయ మహిళా శాస్త్రవేత్త అనురాధ టి.కె -నీరజ వింజామరం  మహిళలు వస్తున్నారు… ఏర్పాట్లు చేయండి! “ఏర్పాట్లు చేయండి” — ఇది ఒక సాధారణ మాటలా అనిపించవచ్చు. కానీ ముందుచూపుతో ఆలోచించడం, సమస్యలను ముందుగానే అంచనా వేసి పరిష్కారాలను సిద్ధం చేయడం అనే గొప్ప తత్వం ఇందులో దాగి ఉంది. ఈ ఆలోచనను జీవిత సూత్రంగా మార్చుకుని, అంతరిక్ష రంగంలో అగ్రశ్రేణి శాస్త్రవేత్తగా ఎదిగిన వ్యక్తి అనురాధ టి.కె. భారతదేశం అంతరిక్ష రంగంలో సాధించిన అద్భుత […]

Continue Reading
Posted On :