Venutiragani Vennela-Part72 వెనుతిరగని వెన్నెల (భాగం-72)Last Part
27-04-2022
"వెనుతిరగని వెన్నెల" - "కౌముది" , "నెచ్చెలి" పత్రికలలో అత్యంత ప్రజాదరణ పొందుతూన్న నవల. అష్టకష్టాలెదురైనా సంయమనంతో ముందుకు కొనసాగడమే జీవితం అని తెలియజెప్పే మహిళ గాథ! అడుగడుగునా అపజయాల వెనక దాగున్న విజయాల్ని ఒడిసిపట్టుకున్న స్ఫూర్తిదాయకమైన విశిష్ట గాథ!