Loading...

ఈ సంచికలో

2nd anniversary

3

సంపాదకీయం- జూలై, 2021

సంపాదకీయం- జూలై, 2021

“నెచ్చెలి”మాట  ద్వితీయ జన్మదినోత్సవం!   మీరూ న్యాయనిర్ణేతలే!! -డా|| కె.గీత  “నెచ్చెలి” మీ అందరి ఆశీ ...
ప్రమద -శిరీష బండ్ల

ప్రమద -శిరీష బండ్ల

ప్రమద శిరీష బండ్ల ఆంగ్ల ఇంటర్వ్యూ: Molly Kearns తెలుగు అనుసృజన : సి.వి. సురేష్   ఈ నెలన అమెరికాక ...
జీవన ప్రభాతం – హేమలతా లవణం గారి నవలా సమీక్ష

జీవన ప్రభాతం – హేమలతా లవణం గారి నవలా సమీక్ష

జీవన ప్రభాతం &; హేమలతా లవణం గారి నవలా సమీక్ష    -పి.జ్యోతి జాషువా గారి కుమార్తె సంఘ సంస్కర్త హ ...
కథా మధురం-  అల్లూరి గౌరీ లక్ష్మి

కథా మధురం- అల్లూరి గౌరీ లక్ష్మి

కథా మధురం   అల్లూరి గౌరీ లక్ష్మి మూడు తరాల స్త్రీల మనోభావాల ముప్పేట కలనేత ఈ కత! -ఆర్.దమయంతి వొంట్లో ...
మలుపు (కథ)

మలుపు (కథ)

 “మలుపు“ &; కె. వరలక్ష్మి వర్థనమ్మగారి ప్రవర్తనలో తేడా కొట్టొచ్చినట్టు కన్పిస్తోంద ...
బతుకు చిత్రం నవల (భాగం-7)

బతుకు చిత్రం నవల (భాగం-7)

బతుకు చిత్రం-7 &; రావుల కిరణ్మయి ఎందుకురా?అట్లంటవ్?మేమెప్పటికీ శాశ్వతమార?జాజులమ్మ తోనే నీ పెళ్ ...
వెనుతిరగని వెన్నెల(భాగం-25)

వెనుతిరగని వెన్నెల(భాగం-25)

వెనుతిరగని వెన్నెల(భాగం-25) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) వెనుతిరగని వెన్నెల(భాగం-25) &;డ ...
చిన్నిదీపం  (‘పరివ్యాప్త’ కవితలు)

చిన్నిదీపం (‘పరివ్యాప్త’ కవితలు)

చిన్నిదీపం  (‘పరివ్యాప్త’ కవితలు) -డా. సి. భవానీదేవి మార్పు అనివార్యమైనా&; ఇంత అసహ ...
షర్మిలాం“తరంగం”-24

షర్మిలాం“తరంగం”-24

షర్మిలాం “తరంగం&; -షర్మిల కోనేరు  ఒకప్పుడు ప్రపంచం ఎంతో అందంగా ఆశావహంగా కనిపించేది. ఇప్ప ...
కథాకాహళి- గోగు శ్యామల కథలు

కథాకాహళి- గోగు శ్యామల కథలు

కథాకాహళి- 20 ఆశ్రిత కులాల చైతన్య ప్రస్థావనలు &; గోగు శ్యామల కథాప్రయోజనాలు                      ...
నడక దారిలో(భాగం-7)

నడక దారిలో(భాగం-7)

నడక దారిలో-7 -శీలా సుభద్రా దేవి 1965సంవత్సరాలలో దేశంలోనూ, రాష్ట్రంలోనూ,మా ఇంట్లోనూ కూడా అనేక మా ...
కనక నారాయణీయం-22

కనక నారాయణీయం-22

కనక నారాయణీయం -22 &;పుట్టపర్తి నాగపద్మిని పుట్టపర్తి ‘మేఘ దూతం’ కావ్య రచన సమయంలోనే రాయలనాటి కవ ...
చేతులు చాస్తేచాలు!

చేతులు చాస్తేచాలు!

 చేతులు చాస్తేచాలు!  &; కందుకూరి శ్రీరాములు సూర్యుడు ఒక దినచర్య ఎంత ఓపిక ! ఎంతప్రేమ ! భూమిపాపా ...
తప్పొప్పుల  జీవితం

తప్పొప్పుల జీవితం

 “తప్పొప్పుల  జీవితం&; -తమిరిశ జానకి ఎవరికైనా  సరే   సొంత   ఊరిపేరు  తలుచుకుంటే   చాలు   ...
తెలంగాణ కవయిత్రులు

తెలంగాణ కవయిత్రులు

 తెలంగాణ కవయిత్రులు -డా. కరిమిండ్ల లావణ్య తెలంగాణలో మహిళలు రాసిన కవిత్వంవ శతాబ్దం పూర్వార్థం నుం ...
వెలుతురు పండుటాకు

వెలుతురు పండుటాకు

వెలుతురు పండుటాకు  -నారాయణస్వామి వెంకటయోగి ఎక్కడినుండో, ఎడతెరపిలేకుండా దుఃఖధారలు కురుస్తున్నాయి కాల ...
చాతకపక్షులు  నవల-4

చాతకపక్షులు నవల-4

చాతకపక్షులు  (భాగం-4) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) &; నిడదవోలు మాలత ...
చిత్రం-25

చిత్రం-25

చిత్రం-గణేశ్వరరావు  స్మార్ట్ ఫోన్ ల ధర్మమా అని ఇప్పుడు ఐదేళ్ళ పిల్ల కూడా సెల్ఫీ లు తీసేస్తోంది. ...
భవిష్యత్తు కళ్ళద్దాలలోంచి- గతంవేపు

భవిష్యత్తు కళ్ళద్దాలలోంచి- గతంవేపు

 “భవిష్యత్తు కళ్ళద్దాలలోంచి- గతంవేపు” &; డా. కల్లూరి శ్యామల (మనం భారతీయ సంస్కృతి గ ...
నిశి దోచిన స్వప్నాలు  (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన)

నిశి దోచిన స్వప్నాలు (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన)

నిశి దోచిన స్వప్నాలు (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన) -డి. నాగజ్యోతిశేఖర్ నిద్ర కూడా ఓ కలే నా ...
బెనారస్ లో ఒక సాయంకాలం

బెనారస్ లో ఒక సాయంకాలం

బెనారస్ లో ఒక సాయంకాలం -నాదెళ్ల అనూరాధ రొటీన్ లోంచి కాస్త మార్పు తెచ్చుకుని, జీవితం పట్ల మళ్లీ ఉత్స ...
రాగో(నవల)-12

రాగో(నవల)-12

రాగో భాగం-12 &; సాధన  భళ్ళున తెల్లారింది. తూరుపు పొద్దు కరకర పొడుస్తుంది. తొలిపొద్దుకి ఆహ్వానం ...
యుద్ధం ఒక గుండె కోత-7 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండె కోత-7 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండె కోత(దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి అల్లకల్లోలమౌతున్న సాగరాల్లో మానవ వినాశనానికి ...
“ప్రైజు” (తమిళ అనువాదకథ)

“ప్రైజు” (తమిళ అనువాదకథ)

 “ప్రైజు&; (తమిళ అనువాదకథ) తమిళం: సుజాత  అనువాదం: గౌరీ కృపానందన్ ఆ సందులో ఒక్క కారు వెళ్ ...
కథనకుతూహలం-1

కథనకుతూహలం-1

కథన కుతూహలం -1                                                                 &; అనిల్ రాయల్ ...
ఒక్కొక్క పువ్వేసి-1

ఒక్కొక్క పువ్వేసి-1

ఒక్కొక్క పువ్వేసి-1 స్మశానంలో కూడా చావని ఆంక్షలు   &;జూపాక సుభద్ర ఈ మద్య ఒక సెలెబ్రిటీ భర్త చన ...
చిత్రలిపి- రేపటి ఆశాకిరణాలు

చిత్రలిపి- రేపటి ఆశాకిరణాలు

చిత్రలిపి రేపటి ఆశాకిరణాలు -మన్నెం శారద ఎడతెరపి లేని వాన …..ఏడాపెడావాయిస్తూ &; వరదలై ,వా ...
మా కథ (దొమితిలా చుంగారా-22)

మా కథ (దొమితిలా చుంగారా-22)

మా కథ  రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  గనికార్మిక స్త్రీ ఎక్కడ? అది చాలు. రెండు రో ...
జ్ఞాపకాల  ఊయలలో (భాగం-7)

జ్ఞాపకాల ఊయలలో (భాగం-7)

జ్ఞాపకాల ఊయలలో-చాగంటి కృష్ణకుమారి మాముందు పెరడు లో  పూల మొక్కలను పెంచేవారం.  చాలారకాలే వుండేవి. ...
వెనుకటి వెండితెర -3

వెనుకటి వెండితెర -3

వెనుకటి వెండితెర-3 పెళ్ళిచేసి చూడు ) -ఇంద్రగంటి జానకీబాల రకరకాల భావోద్వేగాలు, ఆదర్శాలు, కళారాధ ...
వసంత కాలమ్-16 ట్రాష్ డయెట్!

వసంత కాలమ్-16 ట్రాష్ డయెట్!

ట్రాష్ డయెట్ ! -వసంతలక్ష్మి అయ్యగారి ఊ.. ఏమిటక్కా విశేషాలు ? ఏముంటాయే.. వెధవలాక్ డౌన్ కాదుగానీ  కట్ ...
జ్ఞాపకాలసందడి -24

జ్ఞాపకాలసందడి -24

జ్ఞాపకాల సందడి-డి.కామేశ్వరి  నవంబర్ నెల  వచ్చిందంటే  మేము  బతికే  వున్నాం అని ప్రభుత్వానికి  వి ...
మేలుకొలుపు (సమీక్ష)

మేలుకొలుపు (సమీక్ష)

మేలుకొలుపు( సమీక్ష)    -సరోజన బోయిని జనజీవన జాగృతం ఈ మేలుకొలుపు కవనం.కారుణ్యం వీడిన కఠిన హృదయాలకు ఒ ...
జెన్నిఫర్ డౌడ్నా, ఎమ్మాన్యుఎల్

జెన్నిఫర్ డౌడ్నా, ఎమ్మాన్యుఎల్

ప్రపంచ యువతకు ప్రోత్సాహం జెన్నిఫర్ డౌడ్నా, ఎమ్మాన్యుఎల్ -ఎన్.ఇన్నయ్య జన్యు శాస్త్రంలో ఇద్దరు సైంటిస ...
యాత్రాగీతం-24 (అలాస్కా-12)

యాత్రాగీతం-24 (అలాస్కా-12)

యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగంమర్నాడు బయటంతా చిన్న జల్లు పడుతూ ఉంది. ఉదయ ...
“కేశోపనిషత్ “

“కేశోపనిషత్ “

 “కేశోపనిషత్ “ &; మందరపు హైమవతి పచ్చకాగితాల కట్ట చూచినా పసిడి కణికలు కంటబడినా చలిం ...
నిష్కల (నవల) భాగం-7

నిష్కల (నవల) భాగం-7

నిష్కల – 7 &; శాంతి ప్రబోధ తలూపి చిన్నగా నవ్వుతూ కిటికీలోంచి చేయి అందించిన కరుణ చేతిలో చ ...
అనుసృజన-నిర్మల(చివరి భాగం)

అనుసృజన-నిర్మల(చివరి భాగం)

అనుసృజన నిర్మల (భాగం) అనుసృజన: ఆర్.శాంతసుందరి  హిందీ మూలం: ప్రేమ్ చంద్ మరో నెలరోజులు గడిచాయి.సుధ ...
సంక్షోభంలో సవాళ్ళు-డిజిటల్ యుగంలో అడుగులు

సంక్షోభంలో సవాళ్ళు-డిజిటల్ యుగంలో అడుగులు

 సంక్షోభంలో సవాళ్ళు-డిజిటల్ యుగంలో అడుగులు -సాయి వెంకట రాజు.బి కన్నీళ్ళు పెట్టిన కళ్ళే తప్పా, కాంతు ...
అనగనగా- ఉచితం అనుచితం (బాలల కథ)

అనగనగా- ఉచితం అనుచితం (బాలల కథ)

ఉచితం అనుచితం -ఆదూరి హైమావతి  అనగా అనగా ఆనందహళ్ళి అనే గ్రామంలో అనంతమ్మ అనే ఒక పేదరాలు ఉండేది.ఆమె కు ...
నెచ్చెలి

వనితా మాస పత్రిక

error: Content is protected !!