అనుబంధాలు-ఆవేశాలు (నవల)
అనుబంధాలు-ఆవేశాలు – 13 – ప్రమీల సూర్యదేవర మా గూడెంలో ఆచారాలు శాన కట్టుదిట్టంగ ఉంటయ్. తరువాత వారం గదిలోకి వస్తూనే అన్నది. కాని తన ధోరణి మాత్రం క్రిందటి వారంలాగానే ఉన్నది. నా వైపు చూడలేదు. కిటికీలో నుంచి బయటకు చూస్తూ చెప్పుకు పోయింది. ఎవురు తప్పు సేసినా పల్లెదొర ఏసిన సిచ్చ అనుభగించాల. కాని ఆ రోజు ఓబులు పల్లెదొరకు అవకాశం ఇయ్యల. షెరా కళేబరాన్ని బుజాన ఏసుకుని చరచర నడుస్త గూడెం దేవత […]
Continue Reading






