
బాలచెలిమి’ జాతీయస్థాయి కథల పోటీ-2026
-ఎడిటర్
విద్యార్థిని, విద్యార్థుల్లోని సృజనాత్మక ఆలోచనలను వెలికితీసి, వారి రచనా ప్రతిభను ప్రోత్సహించేందుకు నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘బాలచెలిమి’ మాసపత్రిక ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ” కథల పోటీ–2026’ నిర్వహిస్తోంది. ప్రతిభావంతులైన బాల రచయితలను ప్రోత్సహించి, వారి కథలను పాఠకులకు పరిచయం చేయడమే ఈ పోటీ ప్రధాన ఉద్దేశం.
అక్టోబర్ 14వ తేదీలోపు అందిన కథలను మాత్రమే పరిశీలనకు స్వీకరిస్తాం. ఈ-మెయిల్: desk.chelimi@gmail.com; వాట్సాప్: 86866 64949 ( మిగతా వివరాలకు)
గరిపెల్లి అశోక్
కన్వీనర్,
బాలచెలిమి
*****
