సంపాదకీయం-ఆగష్టు, 2026

“నెచ్చెలి”మాట ఎవరికి దూరంగా ఉండాలి? -డా|| కె.గీత  దుష్టులకు దూరంగా ఉండవలె నన్నది నానుడి దుష్టులనగా ఎవరు? కీడు చేసేవారు కీడు అనగానేమి? చెడు, హాని, అపకారము వగైరా… వగైరా… మరి సూటిపోటి మాటలతో పీడించువారు?! ఎన్ని చేసినను సంతృప్తి లేనివారు?! ఎంత అక్కున చేర్చుకున్నను తప్పులెన్నువారు?! ప్రేమని ద్వేషంగా భావించు వారు?! కేవలం తమ పనికోసం వాడుకొనువారు?! అన్నియు ఆస్వాదించి కరివేపాకు వలె వదిలివేయు వారు?! వయసు వచ్చినను బుద్ధిహీనులవలె నడచుకొనువారు?! కన్నబిడ్డలను పామువలె మింగువారు?! […]

Continue Reading
Posted On :

నెచ్చెలి ఛానల్ కోసం ఆడియో (లేదా) వీడియో రచనలకు ఆహ్వానం!

నెచ్చెలి యూట్యూబ్ ఛానల్ కోసం ఆడియో (లేదా) వీడియో రచనలకు ఆహ్వానం!* మీ రచన (కథ / కవిత/ ట్రావెలాగ్/ సాహిత్య ప్రసంగం) ని రికార్డ్ చేసి గూగుల్ డైవ్ లో పెట్టి editor@neccheli.com కు పంపండి. దానితో బాటూ రచన ప్రతిని యూనికోడ్ లో వర్డ్/ గూగుల్ డాక్ లో పంపించడం మర్చిపోకండి.

Continue Reading
Posted On :

నెచ్చెలి అధినేత డా|| కె.గీతామాధవి దర్శకనిర్మాణంలో ఆటా బెస్ట్ ఫిల్మ్ అవార్డు పొందిన షార్ట్ ఫిల్మ్ ఏజంట్ -2026

 నెచ్చెలి అధినేత డా||కె.గీతామాధవి గారు దర్శకత్వం వహించి, నిర్మించిన మొదటి షార్ట్ ఫిల్మ్ “ఏజెంట్ -2026” అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో బాల్టిమోర్ నగరంలో జరుగుతున్న ఆటా 19 వ వార్షికోత్సవంలో (ఆగస్టు 1, 2026) షార్ట్ ఫిల్మ్ విభాగంలో మొదటి బహుమతిని అందుకుంది. ఫిల్మ్ ని ఇక్కడ ఇచ్చిన ఛానెల్లో చూడొచ్చు. ఫిల్మ్ నచ్చితే లైక్ చెయ్యడం, ఛానెల్ కి సబ్స్క్రైబ్ చెయ్యడం, మరి కొందరికి లింకుని పంపడం మర్చిపోకండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేస్తారు […]

Continue Reading
Posted On :

చేయిజారి పోయింది

చేయిజారి పోయింది – చెళ్ళపిళ్ళ శ్యామల ఎంతగాచెప్పిందో….. సోనూ ఆమాటలు నమ్మొద్దని, తనకేపాపం తెలియదని. కానీ శ్రావణి వింటేనా? నిప్పులేనిదే పొగరాదని మొండిగా వాదించాడు. పచ్చని పందిళ్లింకా తీయనేలేదు. పెళ్లికోసం దిద్దిన రంగులముగ్గులు మాయనేలేదు. పిండివంటల గుభాళింపులు పలకరిస్తూనే ఉన్నాయి. పెళ్లినుంచి వెళ్లిన బంధువులు పెళ్లిముచ్చట్లు చెప్పుకుంటూ…. వాట్సాప్ లో ఫోటోలు షేర్ చేసుకుంటూనేవున్నారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్… మీజంట అంటూ ఫ్రెండ్స్ పంపిన మెసేజ్లు చూస్తున్నసోనూ “ఇద్దరూ భోజనాలకి రండి సోనూ”అన్న అమ్మమాటలతో… జారుతున్న […]

Continue Reading
Posted On :

ధర్మం గెలిచింది (నెచ్చెలి-2026 కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ)

ధర్మం గెలిచింది (నెచ్చెలి-2026 కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ) -సత్యగౌరి మోగంటి సిమెంట్ రోడ్డు అక్కడితో ఆగిపోతుంది. ఆ తర్వాత మొదలయ్యేది ఒక ప్రశ్న – ఎర్ర మట్టి దారి ధర్మగిరి లోపలికి. లోపలికి… మనిషి మర్చిపోయిన లోపలికి తీసుకెళ్లే బాట. ఆ దారి ఇరుపక్కలా పామాయిల్ తోటలు కాదు, పామాయిల్ సైన్యం. ఒక్కో చెట్టు 30 అడుగుల ఎత్తు. ఆకులు కత్తిలా పదును. మధ్యాహ్నం ఎండ వాటి మీద పడితే, నేల మీద […]

Continue Reading
Posted On :

ఈ అమ్మతనం అద్దెకివ్వబడదు..! (నెచ్చెలి-2026 కవితల పోటీలో ప్రథమ బహుమతి -నెచ్చెలి ఉత్తమ కవితా పురస్కారం పొందిన కవిత)

ఈ అమ్మతనం అద్దెకివ్వబడదు..! (నెచ్చెలి-2026 కవితల పోటీలో ప్రథమ బహుమతి -నెచ్చెలి ఉత్తమ కవితా పురస్కారం పొందిన కవిత) – బి.కళాగోపాల్ ఉంగా రోదనతో నెత్తుటి పిండాలకు జన్మనిచ్చిన అమ్మతనం ఇపుడు కాన్పు కాన్పుకూ నోట్ల కట్టల బరువును మోసే ఓ అవాంఛనీయ కేంద్రం! సూదిమందులు బలం గోలిలతో నిండా ఇరవై ఏళ్ళైనా లేని సమీనా సన్నని నడుంచుట్టూ నలుగురు పిల్లల్ని కట్టి లేవనీయకుండా చేస్తున్న బాలింతనాల సెడేషన్ ను చూసి కాలం కసిగా నవ్వుతోంది సర్కారు […]

Continue Reading
Posted On :

కొత్త ఋతువు శ్వాస (నెచ్చెలి-2026 కవితల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కవిత)

కొత్త ఋతువు శ్వాస (నెచ్చెలి-2026 కవితల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కవిత) – జె.డి.వరలక్ష్మి వారు శాసిస్తున్నారు మా బ్రతుకులను తాళంతప్పని శృతికి తోలుబొమ్మలమై పసుపుదారాల కట్లలో అణువణువు బందీలమయ్యాం.. ఈ మానసికక్షోభ గొంతులో గరళమై మింగుడు పడటంలేదు అణచివేత తాటాకుల్లో పుస్తకాలజ్ఞానాన్నిచుట్టబెట్టి అటకెక్కించాం చేజారిపోయే జీవితపునిద్రలో మా లక్ష్యం కలలోకి రాదు. ఎన్నో ఆశలను కొంగుచివర ముడుచుకున్న పెళ్లికూతుర్లం మేము. జనారణ్యంలో మాకంటూ ఓ పూలచెట్టు ఉందని గంతులేసాం అవమానాల గొడ్డలివేట్లుపడి పచ్చని బ్రతుకు […]

Continue Reading
Posted On :

వడలుతున్న దేహం

వడలుతున్న దేహం – యామిని కొళ్లూరు చిన్ననాటి నుంచి తనదైన లోకం చిగురించే ప్రతి ఋతువులా ఆశలు చీకటి చుట్టుముట్టిన చిందించే వెలుగులు చిన్ని కుహరములో వెల్లువలా ఆలోచనలు …. చుట్టూ ప్రభావితం చేసిన పరిస్థితులు చీకటి కమ్మిన విజృంభించే నీడలా కష్టాలు చిరునవ్వు నవ్వుతూ కానరాని కన్నీటి ధారలు చిరుదీపమై వెలుగునిస్తూ మోసే భారాలు…. అర్ధం కాదు తరచి చూసిన తన లోగిలి అల్లంత దూరంలో ఉన్న నిండు జాబిలి అల్లుకుపోయి తొణకని నిశ్చలమైన కడలి […]

Continue Reading
Posted On :

ప్రమద – గానకోకిల ఎస్. జానకి

ప్రమద గానకోకిల ఎస్. జానకి – భావాలను పలికించిన అపూర్వ స్వరం -నీరజ వింజామరం ఆకాశం ఏ నాటిదో …. అనురాగం ఆనాటిది .. మరుగేలరా.. ఓ రాఘవా … వెన్నెల్లో గోదారి అందం ….నది కన్నుల్లో కన్నీటి దీపం … ఎదలో లయ ….ఎగసే లయ .. నీ ఇల్లు బంగారం గాను .. ఏ పాట విన్నామన కళ్ళ ముందు ఆ పాత్రలే కదలాడుతాయి. తన విలక్షణమైన స్వరంతో పాటలకు , పాత్రలకు జీవం […]

Continue Reading
Posted On :

అను (నెచ్చెలి-2026 కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ)

అను (నెచ్చెలి-2026 కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ) -ఎం కె కుమార్ ఆ చూపులు నా ఒంటికి జలగల్లా అతుక్కుంటా ఉండాయ్. వాళ్ల ఉబ్బిన పెదవులు, ఏడ్చీ ఏడ్చీ ఎర్రబారిన కళ్లు. వాళ్ల చూపుల్లో ఏదో వంకర ఆనందం. వాళ్లని చూస్తా ఉంటే నాకే నా మీద రోత పుడతా ఉంది. నా జీవితంలో మొదటిసారి, నా బుగ్గల్లో ఇంకా మిగిలి ఉన్న పసిమిని చూసి నాకే గర్వంగా అనిపిస్తా ఉంది. అది నన్ను […]

Continue Reading
Posted On :

చెప్పుకింద నొక్కిపెట్టి (హిందీ: जूते की नोक पर – డా. రమాకాంత శర్మ గారి కథ)

చెప్పుకింద నొక్కిపెట్టి जूते की नोक पर హిందీ మూలం – డా. రమాకాంత శర్మ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు దినేష్ బాబు ఎప్పుడూ ఎవరినీ లెక్కచెయ్యలేదు. ఆయన అంటూ ఉండేవాడు- “నేను మానాన్ననే లెక్కచెయ్యనప్పుడు మిగిలినవాళ్ళని ఎందుకు చేస్తాను?” ప్రతివ్యక్తిని చెప్పుకింద నొక్కిపెట్టి ఉంచగలిగే బలం ఆయనకి ఆ దేవుడే బహుశా ఇచ్చివుండవచ్చునేమో. తిండికి, గుడ్డకి లోటులేని ఇంట్లో జన్మించాడు. వాళ్ళమ్మకి ఆయన ఎంతో గారాబు తనయుడు. ఆవిడ తన […]

Continue Reading
Posted On :

నేనే ఆకాశాన్ని…

నేనే ఆకాశాన్ని… – పారుపల్లి అజయ్ కుమార్ పల్లెకు, పట్టణానికి మధ్యస్తంగా వుండే వేములపల్లి నందిత పుట్టి పెరిగిన వూరు. చిన్నప్పటి నుంచే నందిత చదువులోనూ, ఆటలలోనూ చాలా చురుకుగా వుండేది. పాఠశాలలో ఏ పోటీ జరిగినా ముందుండేది. టీచర్లు చెప్పే పాఠాలను ఒక్కసారి వింటే చాలు, వెంటనే అర్థం చేసుకునేది. అందుకే క్లాసులో తెలివైన విద్యార్థినిగా టీచర్ల ప్రశంసలు అందుకునేది. స్నేహితురాళ్లందరిలో నందితకు ప్రత్యేకమైన స్థానం ఉండేది. ఏ సమస్య వచ్చినా భయపడకుండా ఎదుర్కొనేది. అందుకే […]

Continue Reading
Posted On :

సిలికాన్ లోయ సాక్షిగా (కథలు)-15 చైల్డ్ కేర్

సిలికాన్ లోయ సాక్షిగా (కథలు)-15 – డా||కె.గీత చైల్డ్ కేర్ ఉదయం అలీసియా చిన్న కూతురు మరియా ఫోన్ చేసింది. “ఇక్కడ ఎలిమెంటరీ స్కూలు ఆవరణలో పేరొందిన కాలేజీ నించి “చైల్డ్ కేర్” గురించిన అవగాహన కోసం ఉచిత క్లాసు నిర్వహిస్తున్నారు. నువ్వూ వస్తావా?” అంది. “చైల్డ్ కేర్” అంటే? అన్నాను. “పిల్లల పెంపకం, ఆలనా పాలనా, అంతే కాదు ఈ దేశంలో కొన్ని ఉద్యోగాలకి అది క్వాలిఫికేషన్ కూడానూ” “పిల్లల పెంపకాన్ని కూడా కోర్సులాగా చదవాలని […]

Continue Reading
Posted On :

అనుబంధాలు-ఆవేశాలు (నవల)

అనుబంధాలు-ఆవేశాలు – 10 – ప్రమీల సూర్యదేవర ఆ రోజు రానే వచ్చింది. రాధాదేవి దగ్గర నుండి అనుమతి వచ్చింది. ముందుగా భ్రమరతో మాట్లాడాలని నిర్ణయించుకుని అమ్మ పాటించమని చెప్పిన జాగ్రత్తల జాబితా అందుకుని, గోవిందుని తీసుకుని ప్రయాణమయ్యాను. మేము మాట్లాడుకోవటనికి రాధాదేవి ఒక గది ఏర్పాటు చేసింది. భ్రమరను తీసుకు వచ్చిన తరువాత ఆమెతో వచ్చిన రక్షకభటులను ద్వారం బయటనే ఉండాలనీ, ఆమె కాళ్ళకు, చేతులకు వేసిన ఇనప గొలుసులు తీసి వేయాలనే నా రెండు […]

Continue Reading
Posted On :

స్వర్ణపురి గ్రామస్థులు – 3 (అనువాదనవల) (మూలం- ‘ది పీపుల్ ఆఫ్ సునాపుట్’ – హృషికేష్ పాండా)

స్వర్ణపురి గ్రామస్థులు – 3 – మూలం- ‘ది పీపుల్ ఆఫ్ సునాపుట్’ – హృషికేష్ పాండా అనువాదం – స్వాతి శ్రీపాద ధనఫూల గ్రామానికి తిరిగి వచ్చి, రెండు వరి గింజలు ఒక మహువా పువ్వులో ఉంచి కేశవ్ పంపిన సందేశాన్ని చూసింది. అప్పుడు కేశవ్ ఇలా అంటున్నట్టు తను వింటున్నట్టు అనిపించింది. ‘ధనఫూలా! నా కోసం ఎదురు చూడు, నేను వస్తున్నాను! వచ్చే సంవత్సరం, నేను నాన్న, బాబాయిలు పురోహితుడితో కలిసి వస్తాను. నేను […]

Continue Reading
Posted On :

మా నాయనమ్మ కథలు-4 మొగుడూ – మొబైలూ

మా నాయనమ్మ కథలు-4 మొగుడూ – మొబైలూ -లక్ష్మిమదన్ “ఏవండీ! కాఫీ తాగుతారా? టీ తాగుతారా?” అడిగింది పార్వతి. మొబైల్ చూస్తూ బిజీగా ఉన్నా గంగాధర్ ఏమీ జవాబు ఇవ్వలేదు. దగ్గరకొచ్చి గట్టిగా అరిచింది.. “ఏంటి ఇక్కడ టిఫిన్ పెడితే తినలేదా?”అన్నది కోపంగా. గంగాధర్ ఒక్కసారిగా పార్వతి వైపు చూసి ఫోన్ వైపు చూస్తూ ఉండిపోయాడు. ఇక అసలు విషయం గుర్తొచ్చి లోపలికి వెళ్లి మొబైల్ తీసుకుని గంగాధర్ కు ఫోన్ చేసింది. వెంటనే ఫోన్ ఎత్తాడు. […]

Continue Reading
Posted On :

దేవి చౌధురాణి (నవల) – రెండవ భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి (రెండవ భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి ఉధృతంగా గాలి. నదిలో నల్లని అలలు ఉవ్వెత్తున ఎగిరి పడుతున్నాయి. నది అంతా అల్లకల్లోలంగా వుంది. నావకున్న నాలుగు తెరచాపలు గాలితో నిండుగా వున్నాయి. నావ అటూ ఇటూ ఊగుతూనే ఉన్నది. అయినా నావికుల నేర్పుతో నావను నిలబెట్టి వేగంగా నడుపుతున్నారు. లోపల లెఫ్టినెంట్ తేరుకుని నిలబడబోతూ ప్రక్కనే వున్న వ్రజేశ్వర్ ముఖాన్ని పిడికిలితో కొట్టబోయాడు. వ్రజేశ్వర్ ఒడుపుగా […]

Continue Reading
Posted On :

అనుసృజన- రైతుల నెత్తుటి కుండలు

అనుసృజన రైతుల నెత్తుటి కుండలు హిందీ మూలం: రిషబ్ దేవ్ శర్మ అనుసృజన: ఆర్ శాంతసుందరి రిషబ్ దేవ్ శర్మ కవి, విమర్శకులు, స్నేహశీలి. హైదరాబాద్ లో దక్షిణ భారత హిందీ ప్రచార సభ నుంచి ప్రొఫెసర్ గా పదవీ విరమణ చేసారు. చిల్లర భవానీదేవి, పెద్దింటి అశోక్ కుమార్, సలీం లాంటి ఎందఱో తెలుగు రచయితల రచనల హిందీ అనువాదాలకు విశ్లేషనాత్మకమైన ఉపోద్ఘాతాలు రాసారు. ఈ కవిత వారి కవిత్వానుభావానికి ఒక మచ్చు తునక. *** […]

Continue Reading
Posted On :

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-28

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 28 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల, విష్ణుసాయి 1999 లో వివాహం చేసుకుని, మిలీనియం సంవత్సరంలో ఆస్ట్రేలియా గడ్డపై అడుగిడిన జంట. ఆ సమయంలో అప్పటి స్థితి, గతులు, అక్కడ వారికి బంధువులు లేకపోయినా, ప్రదేశాలు ఎక్స్ప్లోర్చేసుకుంటూ, ఆస్ట్రేలియాలో జీవనవిధానానికి అలవాటుపడుతూ సాగుతున్న జంటప్రయాణం. విశాల, విష్ణుసాయి ఉగాది తెలుగుసంఘం వేడుకలకు హాజరై, తెలుగు సినీ గీత రచయిత సి.నారాయణరెడ్డిగారిని, గజల్ శ్రీనివాస్ గారిని, ఇంకా ఎంతోమంది క్రొత్త తెలుగువారిని కలుసుకుని ఆనందంగా […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-68)

నడక దారిలో-68 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:- (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే చదువుతో బాటు సాహిత్యం , సంగీతం, బొమ్మలు చూసి వేయటం. మా. వివాహం.మా జీవితంలో పల్లవి చేరింది.వీర్రాజుగారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, .పాప రెండవ పుట్టినరోజు వేడుక , కొత్త ఇంటి గృహప్రవేశం తిరిగివెళ్ళిన […]

Continue Reading
Posted On :

నీహార పథం – భాగం-2

నీహార పథం – భాగం-2 -డాక్టర్ కొండపల్లి నీహారిణి నీహార పథంలో ఇప్పటిదాకా…. అమెరికాలో మనుమరాలు తన కథ చెప్పమని అడగగా, తాను ఎందుకు జీవిత గాథ చెప్పాలి? ఎలా చెప్పాలి? అనే ఉపోద్ఘాతంతో ప్రారంభమైన “నీహార పథం” లో డాక్టర్ కొండపల్లి నీహారిణి తన ‘తొలి తొలి అడుగుల చిన్నారి లోకం …’ అంటూ బాల్య విశేషాలలో వాళ్ళ అమ్మ తనను “దేవుడూ …” అని ఎందుకు పిలిచేవారో చెప్పారు. ఆ రోజుల్లోనే వాళ్ళ అమ్మ […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 60

నా జీవన యానంలో- రెండవభాగం- 60 -కె.వరలక్ష్మి మౌంటెన్ వ్యూ బుక్ షాపు డౌన్ టౌన్ లో ఉంది. షాపు పైన ఉన్న కాఫీ షాపులో అక్కడి ఇంగ్లీషు రచయితలు వారం వారం కలుస్తున్నారని నెట్లో చూసి గీతా నేనూ వెళ్లేం. పరిచయాలయ్యేక ఒక గంట పాటు ఎవరికి వాళ్లు లేప్ టాప్ లో ఏదో ఒక రచన చెయ్యడం. తిరిగి దాని గురించి డిస్కషన్స్ ఏమీ లేవు. అదయ్యేక పక్కనే ఉన్న చైనీస్ బొమ్మల షాపు […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 42

వ్యాధితో పోరాటం-42 –కనకదుర్గ శ్రీని కూడా నేను ఇంట్లో ఉన్నపుడు కొంచెం రిలాక్సింగ్ గా కనిపించేవాడు. కానీ తను ఎంత బిజీగా ఉన్నా, తనొక్కడే అన్నీ పనులు చేసుకోవాల్సి వస్తున్నా ఒక్కరోజు కూడా మొహంలో చిరాకు కానీ, కోపం కానీ కనిపించనిచ్చేవాడు కాదు. ఇండియాకి ఫోన్ చేస్తే మా మామగారితో అందరం మాట్లాడేవారం. నేను ఆసుపత్రులలో వున్నప్పటినుండి తనే మాట్లాడి ఇక్కడి విషయాలు చెప్తుండేవాడు. నాకు వాళ్ళతో మాట్లాడకపోతే చాలా బాధగా అనిపించేది. మా అత్తగారు సడన్ […]

Continue Reading
Posted On :

నా కళ్ళతో అమెరికా -12 (మౌంట్ శాస్తా)

నా కళ్ళతో అమెరికా -12 (మౌంట్ శాస్తా) -డా||కె.గీత “నా కళ్లతో అమెరికా”- డా.కె.గీత చెప్తున్న ట్రావెలాగ్ సిరీస్. ఇందులో అమెరికాలోని కాలిఫోర్నియాతో ప్రారంభించి, అనేక ప్రాంతాల్ని గురించిన విశేషాలు ఉంటాయి. ఇవన్నీ అమెరికా చూడాలనుకున్న వారికి సులభమైన గైడ్లుగా ఉపయోగపడతాయి. *** డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు. ఆంధ్ర […]

Continue Reading
Posted On :

నవలాస్రవంతి- చిట్టారెడ్డి సూర్యకుమారి గారి నవల జీవిత చిత్రాలు (భాగం-3)

 చిన్నం సుజన శ్రీ , SS TELUGU AUDIO NAVALALU యూట్యూబ్ ఛానల్ వ్యవస్థాపకురాలు మరియు వాయిస్ నేరేటర్‌ని. తెలుగు సాహిత్యంపై నాకు ఉన్న అపారమైన అభిరుచితో, నవలలను నా స్వరంలో వినిపిస్తూ పాఠకులకు వినూత్నమైన అనుభూతిని అందించడం నా ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం సుమారు 19,000 మంది సబ్‌స్క్రైబర్ల మద్దతుతో, నా ఛానల్ తెలుగు ఆడియో నవలలను ఇష్టపడే వారికి విశ్వసనీయ వేదికగా నిలుస్తోంది. తెలుగు నవలలు మరింత మందికి చేరవేసి, వినిపించి సాహిత్యాన్ని ప్రోత్సహించడం […]

Continue Reading
Posted On :

గీతామాధవీయం-59 (డా||కె.గీత టాక్ షో)

 గీతామాధవీయం-59 (డా||కె.గీత టాక్ షో) -డా||కె.గీత “గీతామాధవీయం” టోరీ టాక్ షో (Geetamadhaveeyam Tori Talk Show- Week-59) అసమాన సాహిత్యం! ఆపాతమధురసంగీతం!! ప్రతి ఆదివారం- మధ్యాహ్నం 2 గం.- 3గం. PST (USA) సెప్టెంబర్ 25, 2022 టాక్ షో-59 లో *సాహిత్యం: వెనుతిరగని వెన్నెల భాగం-59 (కథ) Listen Live @ http://onlineradios.in/embed/teluguone/ Calling Numbers during the show: USA: 703-659-2199 UK: 020-3287-8674 Australia: 02-8006-8674 India: 9666-77-8674 *** […]

Continue Reading
Posted On :

వినిపించేకథలు-61 – కోడూరి కౌసల్యా దేవి కథ “ఊహానందం

 వినిపించేకథలు-61 ఊహానందం రచన : కోడూరి కౌసల్యా దేవి గారి కథ గళం : వెంపటి కామేశ్వర రావు  ***** వెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన వీరు తమ విశ్రాంత జీవితం లో తమకిష్టమైన అభిరుచులకు మెరుగులు దిద్దుకుంటున్నారు.ఆకాశవాణి లో casual news reader,auditioned drama artist. […]

Continue Reading
Posted On :

కథావాహిని-37 కె ఎన్ వై పతంజలి గారి కథ ‘సీతమ్మ లోగిట్లో ‘

కథావాహిని-37 సీతమ్మ లోగిట్లో రచన : కె ఎన్ వై పతంజలి గళం :కొప్పర్తి రాంబాబు ***** కొప్పర్తి రాంబాబు  1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-82 అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-17

యాత్రాగీతం అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-17 -డా||కె.గీత ఇటీవల మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.* *** ఇంగ్లాండ్ (రోజు-4 ) – బ్రిటిష్ మ్యూజియం మర్నాడు ఉదయం లండనులో మేం తప్పనిసరిగా చూడాలనుకున్నవి, సొంతంగా చూసి […]

Continue Reading
Posted On :

పౌరాణిక గాథలు -43 – త్రిపురాసురులు కథ

పౌరాణిక గాథలు -43 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి త్రిపురాసురులు కథ అసురులు అ౦టే రాక్షసులు. ఇప్పుడు మన౦ రాక్షసులకి భయపడక్కర్లేదు. ఎ౦దుక౦టే వాళ్ళు కూడా మనలో కలిసి పోయారు కనుక. త్రిపురాసురుల్ని శివుడు స౦హరి౦చాడని తెలుసు కానీ, వాళ్ళ పేర్లు తెలియవు. వాళ్ళు విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు. వీళ్ళు ముగ్గురూ తారకుడి పుత్రులు !” ఒకసారి దేవతలకి, రాక్షసులకి జరిగిన యుద్ధ౦లో తారకుడు మరణి౦ఛాడు. అతని ముగ్గురు కొడుకులూ చాలా బాధపడి, అసలు చావే లేకు౦డా చేసుకు౦టే […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-83

కనక నారాయణీయం -83 –పుట్టపర్తి నాగపద్మిని పుట్టపర్తి శాలువా మడత విప్పి, నాగకు కప్పి, పూల మాల కూడా వేసి చప్పట్లు కొడుతుంటే, కనకమ్మ కూడా నవ్వుతూ చప్పట్లు కొట్టసాగింది. నాగకు సిగ్గేసి, నవ్వుతూ, అమ్మ చీరలో తలదాచుకుంటుంది. పుట్టపర్తి కనకమ్మకు జేబులోనుంచీ కొన్ని రూపాయల నోట్లు అందిస్తూ అన్నారు,’ఇదిగో కనకా! ఈ సంవత్సరం నీ ఊరగాయకు యీ సన్మానం డబ్బు ఇట్లా సమకూరింది.’ అంటూ! నాగ కళ్ళల్లో మెరుపులు! ‘అమ్మా, నా పూల జడక్కూడా!!’ పుట్టపర్తి […]

Continue Reading
Posted On :

Tempest of time (poems)

Tempest of time (poems) -Kondapalli Niharini Translated by Elanaaga Purity of Conscience When waves are moving wonderfully and are reaching the heart, look with the eye of this world. This is the occasion that says people should come together in the beauty of snapped chains. It is the result of warriors’ sacrifice; the victory of […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

Last moments (Poem)

Last moments -Kandepi Rani Prasad Suddenly A pain shot through his heart He laughed as if nothing had happened But the laughter did not come out The pain was reflected in his face Within a few moments That pain turned into a storm As if his heart was being tightened with a noose, as if […]

Continue Reading
Posted On :

SHE PROMISED ME (Poem)

SHE PROMISED ME -Manasa Reddy Chichili I met my old friend In the river of floods I didn’t know about it Just what was going on I reminisce over my childhood The friendship she’d promised I never wanted her to leave with me begging for one more moment Alone, lonely No more patience left No […]

Continue Reading
Posted On :

The Pressure to Be Grateful

Life in words The Pressure to Be Grateful  -When gratitude becomes an expectation. -Prasantiram We are often told to be grateful, regardless of the situation. It is one of the most repeated messages in families, schools, and society. Gratitude is treated as a responsibility, not just an emotion. We are taught to be grateful for […]

Continue Reading
Posted On :

Carnatic Compositions – The Essence and Embodiment-62

 Carnatic Compositions – The Essence and Embodiment – Aparna Munukutla Gunupudi  Our intent for this essay is to highlight the great features of the language, emotion and melody (rAgam) of a krithi (song/composition) and also to provide the song for your listening pleasure.  Most of you may know these krithis, but when you discover […]

Continue Reading
Posted On :

Need of the hour -73 Man: A Wild Animal? Or a Social Being Guided by Values? (Part 2)

Need of the hour -73 Man: A Wild Animal? Or a Social Being Guided by Values? – 2          -J.P.Bharathi Continued.. Schools now have no place for subjects like “Moral Science.” In colleges, the number of teachers who teach life values ​​to students has decreased. Coaching centers have replaced teachers. The question […]

Continue Reading
Posted On :

The Invincible Moonsheen – Part-50 (Telugu Original “Venutiragani Vennela” by Dr K.Geeta)

The Invincible Moonsheen Part – 50 (Telugu Original “Venutiragani Vennela” by Dr K.Geeta) English Translation: V.Vijaya Kumar (The previous story briefed) Samira, who is four months pregnant, comes to America to meet Udayini, her mother’s friend who runs “Sahaya”—an organization that helps women. Samira expresses her desire to get a divorce and explains the circumstances […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-జూలై, 2026

“నెచ్చెలి”మాట 7వ జన్మదినోత్సవం! -డా|| కె.గీత  నెచ్చెలి పాఠకులకు 7వ వార్షికోత్సవ శుభాకాంక్షలు! ఇవేళ “నెచ్చెలి” విజయవంతంగా 7వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటూ ఉందంటే అందుకు కారణం మీ అందరి పరిపూర్ణ సహకారమే! ఆత్మీయంగా నెచ్చెలి కోసం రచనలు చేస్తున్న నెచ్చెలి రచయిత్రు(త)లందరికీ పేరుపేరునా ప్రత్యేక నెనర్లు! “నెచ్చెలి” తెలుగు అంతర్జాల స్త్రీల పత్రికలలోనే కాకుండా, అంతర్జాల పత్రికలన్నిటిలోనూ అగ్రస్థానంలో ముందుకు దూసుకుపోతూ ఉంది! ఇందుకు కారణభూతమైన మీ అందరికీ అనేకానేక ధన్యవాదాలు! 7వ జన్మదినోత్సవ శుభ కానుకగా […]

Continue Reading
Posted On :

నెచ్చెలి-2026 7వ వార్షికోత్సవ కథా,కవితా పురస్కార పోటీ ఫలితాలు!

నెచ్చెలి 7వ వార్షికోత్సవ కథా,కవితా పురస్కార పోటీ ఫలితాలు-2026! విజేతలందరికీ అభినందనలు! -ఎడిటర్   కథా పురస్కార పోటీ విజేతలు- ప్రథమ బహుమతి రూ.2000/- *నెచ్చెలి ఉత్తమ కథా పురస్కారం* పొందిన కథ: సత్యగౌరి మోగంటి – ధర్మం గెలిచింది ద్వితీయ బహుమతి కథ రూ.750/- : ఎం కె కుమార్ – అను తృతీయ బహుమతి కథ రూ.500/- : డాక్టర్ ఎమ్ సుగుణ రావు – ఆర్గానిక్ కోడలు ప్రత్యేక బహుమతి కథ రూ.250/- […]

Continue Reading
Posted On :

నువ్వు కూడా..? (కవిత)

నువ్వు కూడా..? -డా.నల్లపనేని విజయలక్ష్మి ఈ గాయం అనాది కదా అయినా ఇవాళ కొత్తగా బాధ పెడుతున్నది కురుసభలో కాపాడబడిన ద్రౌపది మానం మిత్ అని ఎప్పుడో తెలిసింది మౌనంగా వేడుక చూసే పెద్దమనుషులూ తొడ చరిచి అశ్లీలపు సంజ్ఞలు చేసే మగమహారాజులూ ఎరుక లోనివారే నీ దేహం ఒకనాడు వీర భోజ్యం కులమత దురహంకారం తిట్లలోనూ నీతో రమిస్తుంటే తలదించుకున్న తల్లివి నువ్వు నాగరికారణ్యంలో తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్ నీ అస్తిత్వ […]

Continue Reading
Posted On :

వానొచ్చింది (కవిత)

వానొచ్చింది -చిలుకూరు ఉషారాణి వానొచ్చింది ఉరుముల మెరుపులతో శబ్దం చేస్తూ మండుటెండల్లో హఠాత్తుగా.. మాగాయ పచ్చడికోసం మామేడ పైన ఆరబెట్టిన మామిడి కాయల ముక్కల రుచి చూడాలని కాబోలు. ఊరిస్తున్న ఊరమిరపకాయల ఘాటును కూడా తగ్గించాలని అనుకుందేమో ! వానొచ్చింది వసారా పైరేకులపై దభా దభా మని బాదుతూ .. పిలుస్తుంది గట్టిగా.. ఒంటరిగా కూర్చొని చరవాణి ఆటలో మునిగున్న నన్ను కలవాలని కాబోలు, వాళ్ళమ్మకు కూడా చెప్పకుండా వచ్చినట్లుంది, కాసేపు నాతో సరదాగా కలిసి ఆడుకోవాలని. […]

Continue Reading
Posted On :

ఈ తరం నడక-26- రోహిణి వంజారి

ఈ తరం నడక – 26 విజయ మహల్ సెంటర్ కథలు – రోహిణి వంజారి -రూపరుక్మిణి    బాల్యం అందించిన తగరపు బుట్ట ఈ కథలన్నీ చదువుతున్నంత సేపు ఇది ఒకే కథ అనేక భాగాలుగా రాసారు అనిపించింది. ఈ కథలకి మూలం బుజ్జమ్మ చిన్ననాటి జ్ఞాపకాలే. ప్రతి కథలోని ముగింపు సాంప్రదాయాల అస్తిత్వానికి ప్రతీకలుగా కనిపిస్తాయి. నెల్లూరులో ఉండే ప్రజల ఆచార, వ్యవహారాల్ని గురించి వివరిస్తూనే పసితనం నిండిన మనసుకు పడ్డ గాయాల్ని పలుకరిస్తారు. […]

Continue Reading
Posted On :

ప్రమద – గాడ్ మదర్ ఆఫ్ ఇండియన్ కార్డియాలజీ – డా.శివరామకృష్ణ అయ్యర్ పద్మావతి

ప్రమద గాడ్ మదర్ ఆఫ్ ఇండియన్ కార్డియాలజీ – డా.శివరామకృష్ణ అయ్యర్ పద్మావతి -నీరజ వింజామరం డా.శివరామకృష్ణ అయ్యర్ పద్మావతి భారతదేశంలో ఆధునిక కార్డియాలజీకి పునాది వేసిన ప్రముఖ వైద్యురాలు. ఆమెను భారతదేశంలో”కార్డియాలజీకి గాడ్ మదర్” (Godmother of Cardiology) అని గౌరవంగా పిలుస్తారు. హృద్రోగాలను ఒక ప్రత్యేక వైద్య విభాగంగా తీర్చిదిద్దడంలో ఆమె చేసిన సేవలు అపూర్వమైనవి. వైద్యురాలిగానే కాకుండా, ఉపాధ్యాయురాలిగా, పరిశోధకురాలిగా, వైద్య సంస్థల నిర్మాణకర్తగా, ప్రజారోగ్య సేవకురాలిగా ఆమె విశిష్ట స్థానాన్ని సంపాదించారు. […]

Continue Reading
Posted On :

Dad’s little Princess (Poem)

Dad’s little Princess -Manjitha Kumar Day will not end smoothly Hours will not pass usually Without Your thoughts Without Your memories Deep down the memory lane When I muse in thoughts Each page of mine Is coloured with thine I walk in the path you walked I wonder there are no more thorns Was it […]

Continue Reading
Posted On :
ravula kiranmaye

తంగేడు పూలు (క‌థ‌)

 తంగేడు పూలు -రావుల కిరణ్మయి జీవాలన్నిట్ని గుట్ట కిందికి తోల్కపోయిన రెడ్డి, గుట్టను తవ్వేస్తూ మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లు, టిప్పర్లు రేపుతున్న ఎర్ర మట్టిని దుబ్బ బుక్క గులాలు పెయ్యంత పులుముకున్నట్టు అయితాంటే థూ …!నీయవ్వ …!నియతిలేని బతుకులు. కొనేది నిమ్మకాయ కోసరేది గుమ్మడికాయని ఒకట్రెండు ట్రిప్పులకు పైసలు కట్టి మెత్తంగ గుట్టను గుండు గోరుగుతాంటే ….నిమ్మకు నీరేత్తినట్టున్న వ్యవస్థ మీద అక్కసంతా ఎల్లగాక్కిండు. గుట్టమీద నుర్సేరీలు పెంచుతరని ఎప్పటోల్గే అడవులు పెంపకమయితయని కలలుగన్నడు. గని, ఆ […]

Continue Reading
Posted On :

సహస్రధార (హిందీ: सहस्रधारा – డా. బలరామ్ అగ్రవాల్ గారి కథ)

సహస్రధార सहस्रधारा హిందీ మూలం – డా. బలరామ్ అగ్రవాల్ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు దెహరాదూన్. రోడ్డుమ్యాప్ చూపిస్తున్న ప్రకారం నేను సరిగానే రోడ్డు పట్టుకున్నాను. అయినా, బాగా ముందుకి వెళ్ళిపోయే బదులు, కాస్త ఎవరినైనా అడిగి తెలుసుకోవడం మంచిదని అనిపించింది. తెల్లవారడానికి ముందు మసకమసకగా ఉండే మునిచీకటి ఇంకా బాగా మిగిలివుంది. రోడ్డునిర్మానుష్యంగా ఉంది. ఆఖరికి రోడ్డుమీద కుక్కకూడా ఏదీ కనిపించడంలేదు. వీపుకి కట్టుకుని మోస్తున్న నా బ్యాగేజిని నేను […]

Continue Reading
Posted On :

ముందు జాగ్రత్త (క‌థ‌)

ముందు జాగ్రత్త -కాయల నాగేంద్ర చల్లని సాయంసంధ్య; ఆఫీసు నుంచి ఇంటికి బయలుదేరిన ఆమె, బస్సు స్టాపు చేరేలోపల విపరీతమైన వర్షం మొదలయింది. గబగబా వరుగెత్తుకుంటూ వెళ్ళి ఎదురుగా ఉన్న ఇంటి వరండాలో నిల్చుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోంది వర్షం. దానికి తోడు గాలి తోడయింది. ఉరుములు, మెరుపులతో అంతకంతకూ విజృంభిస్తోంది. గాలి,వాన సహనాన్ని చంపేస్తుంటే, నేనూ ఉన్నానంటూ సంధ్య వెలుగుని మింగేసి చిక్కబడి పోతోంది చీకటి. కరెంట్ పోవడంతో ఆమె తల దాచుకున్న ఆ ఇంటి […]

Continue Reading
Posted On :

తీరం దాటిన… (క‌థ‌)

తీరం దాటిన… -భమిడిపాటి గౌరిశంకర్ “అవమానం, ఆకలి, వేదన, నిస్సహాయత, దుఃఖం- పతనానికి ఇవన్నీ సోపానాలు. దిగితే క్రిందకు వెళతాం! ఎక్కితే పైకి వెళతాం… చిత్రం ఏమిటంటే దిగేవాళ్లే ఎక్కువవుతున్నారు..” అన్నాను నేను మిత్రుడు విశ్వనాథంతో… “ఎవరి గురించి నీవు చెప్పేది నీవు గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్ వి. తాత, తండ్రులు సంపాదించిన ఆస్తి ఉంది. మా చెల్లి కూడా ఎం. ఎస్సీ, బీఈడీ చేసింది. టీచర్ ఉద్యోగం వచ్చినా కుటుంబం కోసం కాదనుకుంది.. ఒక్కర్తే కూతురు.. […]

Continue Reading
Posted On :

అంతు చిక్కని దాన్ని (కవిత)

అంతు చిక్కని దాన్ని -డా.చీదెళ్ళ సీతాలక్ష్మి భూమికి గొడుగై విస్తరించి విశ్వమంతా వ్యాపించి కడుపులో దాచుకున్న నీటిని మేఘాల తోడునీడగా నా ఆవేశాన్ని మధ్య మధ్యలో గుమ్మరిస్తూ నా బాధను వెళ్లగక్కుతూ భూదేవితో నివేదన అది నా ఆవేదన!! అలసట లేక పగలు రాత్రి తెలియక సూర్యచంద్రుల గమనానికి ఆసరా నా కళ్ళే వెలిగే తారలు తుది మొదలు లేక లెక్కల్లో తేలక అంతు చిక్కలేక అందరికి అందని దాన్ని అందరి దాన్ని!! శూన్యమైన నేను అవసరం […]

Continue Reading
Posted On :

కరదీపం (కవిత)

కరదీపం -శింగరాజు శ్రీనివాసరావు చీకటిపడితే శరీరంమీద సమ్మెటపోట్లు తెల్లవారితే ముందురోజు పడినకష్టానికి వచ్చేకాళ్ళు ఎప్పటిలాగే సారాయిదుకాణం, చీరకొంగున కట్టిన చిల్లరనాణాలను పట్టుకుని వెళ్ళిపోయింది ఎండిపోయిన కళ్ళనుంచి చినుకు రాలలేదు ఫర్లాంగు దూరంలో ఎదురుచూసే అంట్లబోకులు కనిపించాయి తాళికట్టిన పశువు ఆకలితీర్చిన దేహానికి బాధపెట్టే మరో జానెడు ప్రాంతం నేనున్నానని అరిచింది చావలేక బ్రతుకుతున్న ఎండుకట్టె పెదవులు విరుస్తూ తుడవలేని తలరాతమీద రుద్దుకుంటు పొయ్యి వెలిగించింది వయసు వాంఛ నేలమీదకు వదలిన సాక్ష్యం దేవునితో మంతనాలు ఆపి ఆకలికేక […]

Continue Reading
Posted On :

సిలికాన్ లోయ సాక్షిగా (కథలు)-14 లివ్ ఎ లైఫ్

సిలికాన్ లోయ సాక్షిగా (కథలు)-14 – డా||కె.గీత లివ్ ఎ లైఫ్ క్లాసులో అందరికంటే వయస్సులో పెద్దవాడైన ఇతన్ని మొదటి రోజు క్లాసు కాగానే ” ఎక్స్ క్యూజ్ మీ, నా పుస్తకం అమెజాన్ నించి రావడానికి మరో వారం పడుతుంది. మీ పుస్తకాన్ని ఇవేళ నాకు ఇవ్వగలుతారా. రేపు తీసుకొచ్చి ఇస్తాను.” అంది గౌరి. పక్కనే ఉన్న నేను మొహమాటంగా “నా పుస్తకం తీసుకోండి” అన్నాను గౌరికి ఇస్తూ, పక్కనించి అతను కూడా పుస్తకం అందించడం […]

Continue Reading
Posted On :

అనుబంధాలు-ఆవేశాలు (నవల)

అనుబంధాలు-ఆవేశాలు – 9 – ప్రమీల సూర్యదేవర అంజమ్మ హత్య చేస్తుండగా చూసిన వారి సాక్ష్యం ఉన్నది. స్నేహితురాలిని హత్య చేయాలనే ఉద్దేస్యం కాకపోయినా అది అలా జరిగిపోయింది. అంజమ్మ నిర్దోషి అని నిరూపించే అవకాశమే లేదు. ఆ రెండు కుటుంబాల దురదృష్టం—పిల్లలు తల్లులు లేని వారయ్యారు. భ్రమర విషయం అలా కాదు. హత్య చేయగా చూసి సాక్ష్యం చెప్పిన వారు లేరు. కత్తిపై ఆమె చేతి గుర్తులు, రక్తసిక్తమైన దుస్తులు మాత్రమే సాక్ష్యం. ఇరువురు తాము […]

Continue Reading
Posted On :

స్వర్ణపురి గ్రామస్థులు – 2 (అనువాదనవల) (మూలం- ‘ది పీపుల్ ఆఫ్ సునాపుట్’ – హృషికేష్ పాండా)

స్వర్ణపురి గ్రామస్థులు – 2 – మూలం- ‘ది పీపుల్ ఆఫ్ సునాపుట్’ – హృషికేష్ పాండా అనువాదం – స్వాతి శ్రీపాద ఇది జరిగినది 1945లో. పక్కన ఉన్న నౌకా నగరంతో  అనుసంధానిస్తూ స్వర్ణపురి జిల్లా ప్రధాన నగరం నుండి ఒక తార్ రోడ్డు వెలిసింది. ఆ రోడ్డు 1945 లో లేదు. ఆ వీధి పని వందేళ్ళ క్రితం మొదలైంది. అయినా దట్టమైన అడవి ప్రాంతం కావడం, ఎప్పుడేమవుతాయో తెలియని పర్వతాలు, కొండలు, కొండ […]

Continue Reading
Posted On :

మా నాయనమ్మ కథలు-3 ఆవ కాయల ప్రహసనం

మా నాయనమ్మ కథలు-3 ఆవ కాయల ప్రహసనం -లక్ష్మిమదన్ వేసవి వస్తుంది అంటే ఎన్నో జ్ఞాపకాల తరంగాలు. ఇప్పటిలాగా కాకుండా ఆ రోజుల్లో ఉగాది నుండి కొంచెం వేడి మొదలయ్యేది. ఇప్పుడు అన్ని కాలాలాలు వేడిగానే ఉంటున్నాయి. చిన్న చిన్న మామిడి పిందెలు కాసేవి. వసంతం ఋతువు ఆగమనం. చెట్లన్నీ చిగుళ్లతో పచ్చగా ఉంటాయి. ఎండ వేడి ఎంత ఉన్నా, చల్లని చెట్ల గాలి వీచేది. ఫాన్ల అవసరం లేకుండా ఆరు బయట పడుకునే వాళ్ళము. మా […]

Continue Reading
Posted On :

దేవి చౌధురాణి (నవల) – రెండవ భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి (రెండవ భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి దేవి తన మావగారిని రక్షించిన తరువాతే తన ప్రాణ రక్షణ అని నిశ్చయించుకుంది. ఆయనను ఎలాగైనా తన నావ పైకి రప్పించాలి. హరివల్లభ రాయ్ ఇంతకు క్రితం ఇంగ్లీషువాడి నాగతరికి భవాని ఠాకూర్ బరకందాజ్‌కు జరిగిన పోరటం వద్ద వున్నవాడే. అయితే, అతను ఇంగ్లీషువాడి నాగతరిలో లేడు. చాణక్య నీతి ఉపయోగించి తనకు మాత్రం ఏమీ ప్రమాదం జరగకుండా […]

Continue Reading
Posted On :

అనుసృజన- ఆ గది గుర్తుకొస్తుంది

అనుసృజన ఆ గది గుర్తుకొస్తుంది హిందీ మూలం: జావేద్ అఖ్తర్ అనుసృజన: ఆర్ శాంతసుందరి ఆ గది గుర్తుకొస్తుంది ఈ జీవితంలో ఎండ భగభగల్లో మాడిపోయినప్పుడల్లా అవతలివారు చెప్పే అసత్యాలని నేను చెప్పే అబద్ధాలని విని విని అలసిపోయినప్పుడల్లా అందరితో పోరాడి ఓటమి చవిచూసినప్పుడల్లా ఆ ఒక్క గదిలోకి వెళ్ళినప్పుడల్లా ఆ లేత , ముదురు కావి రంగు గది ఎంతో దయగల గది తన మెత్తని గుప్పిట్లో దాచేసేది నన్ను తల్లి పిల్లవాణ్ణి తన చీర […]

Continue Reading
Posted On :

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-27

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 27 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల, విష్ణుసాయి 1999 లో వివాహం చేసుకుని, మిలీనియం సంవత్సరంలో ఆస్ట్రేలియా గడ్డపై అడుగిడిన జంట. ఆ సమయంలో అప్పటి స్థితి, గతులు, అక్కడ వారికి బంధువులు లేకపోయినా, ప్రదేశాలు ఎక్స్ ప్లోర్ చేసుకుంటూ, ఆస్ట్రేలియాలో జీవన విధానానికి అలవాటు పడుతూ సాగుతున్న జంట ప్రయాణం. *** ఇరువురి మధ్య స్నేహ బంధం ఎపుడు ఎలా చిగురిస్తుందో తెలియడం కష్టం. బహుశా కాస్త సర్దుబాటు ఉంటే […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-67)

నడక దారిలో-67 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-       (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే చదువుతో బాటు సాహిత్యం, సంగీతం, బొమ్మలు చూసి వేయటం. మా వివాహం. మా జీవితంలో పల్లవి చేరింది. వీర్రాజుగారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం, పల్లవి వివాహం, నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, పాప రెండవ పుట్టినరోజు వేడుక, […]

Continue Reading
Posted On :

నీహార పథం – భాగం-1 – తొలి తొలి అడుగుల చిన్నారి లోకం

నీహార పథం – భాగం-1 తొలి తొలి అడుగుల చిన్నారి లోకం -డాక్టర్ కొండపల్లి నీహారిణి అమ్మ చూడడానికి కూడా చాలా బాగుండేది. దాదాపు సావిత్రి, కృష్ణ కుమారి లు కలగలిసిన రూపురేఖలకు దగ్గరగా ముఖ కవళికలు ఉండేవి. తనో గొప్ప రాజకీయ నాయకుని భార్య హోదానో, భూస్వామి కోడలుగానో ఉండేది కాదు. అందరూ “దొరసాని” అని పిలవడం ఆ కాలపు పద్ధతే! కానీ, ఆమె పెత్తందారీ నిరంకుశ ధోరణి తో ఉండేదే కాదు. అసలు మా […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 41

వ్యాధితో పోరాటం-41 –కనకదుర్గ అమ్మ ట్యూబ్ పెట్టింతర్వాత డా.రొసాటో దగ్గర అప్పాయింట్మెంట్ దొరికాక ఇండియాకి వెళ్ళింది. అమ్మ వచ్చినపుడు అమ్మ దగ్గరకు వెళ్ళనని గొడవ చేసిన పాప అమ్మ వెళ్ళే సమయానికి బాగా అలవాటయ్యింది. అమ్మ కూడా వదలలేక వదలలేక వదిలి వెళ్ళింది. అమ్మ వచ్చి దాదాపు ఏడు నెలలు ఉండి మాకు అండగా నిలిచిన విషయం మేము ఎపుడు మర్చిపోలేదు, చైతన్య కూడా. అమ్మమ్మ అంటే చాలా ఇష్టం ముందు నుండే కానీ ఇపుడు మరీ […]

Continue Reading
Posted On :

నా కళ్ళతో అమెరికా -11 (శేక్రమెంటో)

నా కళ్ళతో అమెరికా -11 (శేక్రమెంటో) -డా||కె.గీత “నా కళ్లతో అమెరికా”- డా.కె.గీత చెప్తున్న ట్రావెలాగ్ సిరీస్. ఇందులో అమెరికాలోని కాలిఫోర్నియాతో ప్రారంభించి, అనేక ప్రాంతాల్ని గురించిన విశేషాలు ఉంటాయి. ఇవన్నీ అమెరికా చూడాలనుకున్న వారికి సులభమైన గైడ్లుగా ఉపయోగపడతాయి. *** డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, […]

Continue Reading
Posted On :

నవలాస్రవంతి- చిట్టారెడ్డి సూర్యకుమారి గారి నవల జీవిత చిత్రాలు (భాగం-2)

 చిన్నం సుజన శ్రీ , SS TELUGU AUDIO NAVALALU యూట్యూబ్ ఛానల్ వ్యవస్థాపకురాలు మరియు వాయిస్ నేరేటర్‌ని. తెలుగు సాహిత్యంపై నాకు ఉన్న అపారమైన అభిరుచితో, నవలలను నా స్వరంలో వినిపిస్తూ పాఠకులకు వినూత్నమైన అనుభూతిని అందించడం నా ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం సుమారు 19,000 మంది సబ్‌స్క్రైబర్ల మద్దతుతో, నా ఛానల్ తెలుగు ఆడియో నవలలను ఇష్టపడే వారికి విశ్వసనీయ వేదికగా నిలుస్తోంది. తెలుగు నవలలు మరింత మందికి చేరవేసి, వినిపించి సాహిత్యాన్ని ప్రోత్సహించడం […]

Continue Reading
Posted On :

గీతామాధవీయం-58 (డా||కె.గీత టాక్ షో)

గీతామాధవీయం-58 (డా||కె.గీత టాక్ షో) -డా||కె.గీత “గీతామాధవీయం” టోరీ టాక్ షో (Geetamadhaveeyam Tori Talk Show- Week-58) అసమాన సాహిత్యం! ఆపాతమధురసంగీతం!! ప్రతి ఆదివారం- మధ్యాహ్నం 2 గం.- 3గం. PST (USA) సెప్టెంబర్ 18, 2022 టాక్ షో-58 లో *సాహిత్యం: వెనుతిరగని వెన్నెల భాగం-58 (కథ) Listen Live @ http://onlineradios.in/embed/teluguone/ Calling Numbers during the show: USA: 703-659-2199 UK: 020-3287-8674 Australia: 02-8006-8674 India: 9666-77-8674 *** డా|| […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-81 అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-16

యాత్రాగీతం అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-16 -డా||కె.గీత ఇటీవల మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.* *** ఇంగ్లాండ్ (రోజు-3) ఇంగ్లాండ్ దేశ విహారం -రోమన్ స్నానవాటిక “బాత్”- షేక్స్ పియరు జన్మస్థలం  స్టోన్ హెంజ్ నించి […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

కొండ మేక-గద్ద

కొండ మేక-గద్ద -కందేపి రాణి ప్రసాద్ అదొక పర్వత ప్రాంతం. చుట్టూ ఎటు చూసినా ఎత్తుగా కొండలే కనిపిస్తున్నాయి. ఈ కొండలు నున్నగా ననుపుదేలి ఉన్నాయి. ఈ పర్వతాలపై ఎక్కడా గడ్డి కూడా మొలవదు. అన్నీ బండరాళ్ళే. వందల అడుగుల ఎత్తు పెరిగాయి. సాధారణంగా కొండలు ఏటవాలుగా ఎక్కేందుకు వీలుగా ఉంటాయి. కానీ ఈ కొండలు అలా కాదు. స్కేలులో గీత కొట్టినట్లుగా నిలువుగా వంగకుండా పెరిగాయి. కొండల మీద అక్కడక్కడా బెత్తెడు వెడల్పుతో చెక్కినట్లుగా ఉన్నాయి. […]

Continue Reading
Posted On :

పౌరాణిక గాథలు -42 – త్యాగబుద్ధి కథ

పౌరాణిక గాథలు -42 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి త్యాగబుద్ధి కథ పౌరవ వ౦శానికి చె౦దిన రాజు మహామహుడు. అతడి కొడుకు పేరు ’ఉశీనరుడు’. ఎవరు ఏమడిగినా కాదనకు౦డా ఇచ్చేసేవాడు. గొప్ప త్యాగశీలి. ఒకసారి ఇ౦ద్రుడు ఉశీనరుణ్ణి పరీక్షి౦చాలని అనుకున్నాడు. ఎలా చెయ్యాలా…అని ఆలోచి౦చి అగ్నిని సలహా అడిగాడు. ఇ౦ద్రుడు, అగ్ని కలిసి ఒక ఉపాయ౦ ఆలోచి౦చారు. ఇ౦ద్రుడు డేగ రూప౦ ధరి౦చాడు. అగ్ని పావుర౦గా మారాడు. ఇద్దరూ కలిసి నాటక౦ మొదలు పెట్టారు. పావుర౦ డేగను చూసి […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-82

కనక నారాయణీయం -82 –పుట్టపర్తి నాగపద్మిని ‘అబ్బా! అమ్మా! పాటలో మాటలకు తగినట్టు ఆక్షన్ చేస్తాన్నేను. నన్ను చూసి తక్కిన వాళ్ళు నేర్చుకుంటారు. తెలుసా!’ కూతురు మాటలు వింటూ ప్రేమగా ముద్దుగా తన వైపే చూస్తూ కనకమ్మ అనుకుంది. ‘అమ్మయ్య! ఇప్పటికీ ఊరగాయ సంగతి మర్చిపోయింది. అంతే చాలు.’ అని. ఇంతలోనే వీధిలోనుంచీ కేక..’మల్లే పూల్..మల్లే పూల్..’ అని! చటుక్కున నాగ దృష్టి అటువైపు మళ్ళింది. కనకమ్మ గుండెలో రాయి పడింది. మళ్ళీ పూల జడ అంటూ […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-39

బొమ్మల్కతలు-39 -గిరిధర్ పొట్టేపాళెం చిరంజీవి – ఈ పేరులోనే ఒక మహత్తు దాగుంది. ఈ పదం తెలుగు సంస్కృతిలో ఆశీర్వాదంకి ప్రతీక. వయసులో తమకన్నా చిన్న వాళ్ళని ఆశీర్వదిస్తూ పలికే ఒక అద్భుతమైన సంస్కృత పదం ఇది. భారతీయ పురాణ ఇతిహాసాల్లో ఈ పదం యుగ యుగాలుగా మరణం లేక జీవించి ఉండే మహానుభావులకి మాత్రమే ఉపయోగించటం తెలిసిందే. అందులో ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది “అంజనీ దేవి” పుత్రుడు “ఆంజనేయుడు”. కాకతాళీయంగా ఈ చిరంజీవీ అంజనీ దేవి […]

Continue Reading
Posted On :

చిత్రం-76

చిత్రం-76 -గణేశ్వరరావు  అజంతా గుహల్లో అద్భుతమైన కుడ్య చిత్రాలు ఉన్నాయి. వాటిలో “మహారాణీ అలంకరణ దృశ్యం” చెప్పుకోదగ్గ చిత్రం, ఇది చిత్ర కళకు వేగుచుక్క లాంటిది. ఇందులో రూప నిర్మాణం అద్భుతంగా కుదిరింది, ఈ చిత్రంలోని వాతావరణం ఎవరినైనా సమ్మోహితులను చేస్తుంది. చిత్రం మధ్యలో కనిపిస్తున్న మహారాణి (శాతవాహన, బాదామి చాళుక్యుల రాణీలలో ఎవరైనా కావచ్చు) రూపం, నిల్చున్న భంగిమ ముందుగా అందర్నీ ఆకర్షిస్తుంది. అజంతా చిత్రకారులకు అలవాటు అయిన ప్రత్యేక శైలిలో ఇది చిత్రించబడింది. అందుకే […]

Continue Reading
Posted On :

మునిమాణిక్యం – హాస్యానికి తలమానికం

మునిమాణిక్యం – హాస్యానికి తలమానికం -అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము రచయిత చేత పురుడు పోయించుకుని, శతాబ్దాల తరువాత కూడా ఆ పాత్ర సజీవమై పాఠకుల హృదయాల్లో నిలిచిపోవడమనేది చాలా అరుదైన విషయం. ఇందుకు ఉదాహరణగా గురజాడ వారి ‘ కన్యాశుల్కం ‘ నాటకంలోని పాత్రలను ఇక్కడ ఉదహరించవచ్చు. ఒక మధురవాణి, ఒక గిరీశం, ఒక లుబ్ధావాదాన్లు, ఒక రామప్పపంతులు తెలుగునాట ఈనాటికీ సజీవమే-సుప్రసిద్దమే. నండూరి వారి ఎంకి ఇంకా జన బాహుళ్యంలోనే ఉంది. మధ్యతరగతి జీవితాల్లోని సంక్లిష్టతను, సంఘర్షణను […]

Continue Reading
Posted On :

Self-respect

Self-respect -Author &Translator : Dr. C.S.G. Krishnamacharyulu A smart person with a knack for wordplay once offered a  bilingual interpretation of the telugu word “panimanishi” (domestic worker): pani (work), mani (money), and shi (she). Sundari was well aware of the criticism, ridicule, and accusations that many housewives casually hurled at domestic workers, as if such […]

Continue Reading
Posted On :

Tempest of time (poems)

Tempest of time (poems) -Kondapalli Niharini Translated by Elanaaga Yadagiri, a Tall Hill A man may be tiny, but his desires are big. A baby nightingale in a crow’s nest! The pious bonds of faith, devotion aren’t specific only to Indians; they are seen all over the world! Torments visit us even when uninvited, yet […]

Continue Reading
Posted On :

Old-Age Mother (Poem)

Old-Age Mother -Manasa Reddy Chichili Once, laughter used to bloom at the doorstep of that house. In the kitchen, the clatter of vessels sounded like music. Children’s shouts, the husband’s calls, the joy of festivals. The life of that house was one person… Mother. She would wake up even before the sun rose, prepare breakfast […]

Continue Reading
Posted On :

The Problem With Good Intentions

Life in words The Problem With Good Intentions The harm we never intended, and the truths we often refuse to see.   -Prasantiram Most of us believe that good intentions matter. From childhood, we are taught to look at what a person meant rather than only what they did. We are encouraged to be understanding […]

Continue Reading
Posted On :

Carnatic Compositions – The Essence and Embodiment-61

 Carnatic Compositions – The Essence and Embodiment – Aparna Munukutla Gunupudi  Our intent for this essay is to highlight the great features of the language, emotion and melody (rAgam) of a krithi (song/composition) and also to provide the song for your listening pleasure.  Most of you may know these krithis, but when you discover […]

Continue Reading
Posted On :

Need of the hour -72 Man: A Wild Animal? Or a Social Being Guided by Values?

Need of the hour -72 Man: A Wild Animal? Or a Social Being Guided by Values?          -J.P.Bharathi When we think of a man, the first things that comes to mind are intelligence, wisdom, compassion, and creativity. But psychology presents another perspective.  Every human being has a wild animal hidden within. Just […]

Continue Reading
Posted On :

The Invincible Moonsheen – Part-49 (Telugu Original “Venutiragani Vennela” by Dr K.Geeta)

The Invincible Moonsheen Part – 49 (Telugu Original “Venutiragani Vennela” by Dr K.Geeta) English Translation: V.Vijaya Kumar (The previous story briefed) Sameera travels to America to meet Udayini, a close friend of her mother and the head of “Sahaya,” a women’s support organization. Sameera, now four months pregnant, explains the painful circumstances driving her toward […]

Continue Reading
Posted On :

YATRA GEETHAM- Maya Village – 4

YATRA GEETHAM (Mexico) – 10 Cancun – Tulum – Coba – Cenote – Maya Village -4 Telugu Original : Dr K.Geeta  English Translation: V.Vijaya Kumar On our Tulum – Coba – Cenote – Maya Village day tour, after visiting the ruined city of Tulum, our second stop was Coba. We spent almost two hours near […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-66)

నడక దారిలో-66 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-     (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే చదువు తో బాటు సాహిత్యం , సంగీతం, బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం.మా జీవితంలో పల్లవి చేరింది.వీర్రాజుగారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, .పాప రెండవ పుట్టినరోజు వేడుక , […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-65)

నడక దారిలో-65 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-     (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే చదువు తో బాటు సాహిత్యం , సంగీతం, బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం.మా జీవితంలో పల్లవి చేరింది.వీర్రాజుగారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, .పాప రెండవ పుట్టినరోజు వేడుక , […]

Continue Reading
Posted On :
Saroja Sri Sri

శ్రీ. శ్రీ. సంసార ప్రస్థానం – సరోజా శ్రీ. శ్రీ.

శ్రీ. శ్రీ. సంసార ప్రస్థానం – సరోజా శ్రీ. శ్రీ.                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి “All biographies like all autobiographies like all narratives tell one story in place of another” – Helene Cixous. తెలుగు సమాజంలో “జీవిత చరిత్ర”, ‘ఆత్మకథ’ ఒక సాహిత్య రూపంగా బలపడలేదు. ఆమాట కొస్తే, పాశ్చాత్య సమాజంలో ఆధునిక ఆత్మకథకు ప్రారంభవాచకంగా “Confessions” (Saint Augustine) క్రీ.శ. నాలుగవ శతాబ్దంలోనే రాయబడినప్పటికీ 18వ శతాబ్దంవరకు కూడా […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-64)

నడక దారిలో-64 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-     (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే చదువు తో బాటు సాహిత్యం , సంగీతం, బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం.మా జీవితంలో పల్లవి చేరింది.వీర్రాజుగారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, .పాప రెండవ పుట్టినరోజు వేడుక , […]

Continue Reading
Posted On :

పి. శ్రీదేవి కాల్పనిక సాహిత్యం – భిన్నభావనా తాత్వికత

పి. శ్రీదేవి కాల్పనిక సాహిత్యం – భిన్నభావనా తాత్వికత                                                             –   ప్రొ. కిన్నెర శ్రీదేవి & పి. శ్రీదేవి పరిశోధక తెలుగు శాఖ, ద్రావిడ విశ్వవిద్యాలయం. సమాజం ప్రతికాలంలోను తన ఉనికి కోసం, మనుగడ […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-63)

నడక దారిలో-63 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-     (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే చదువు తో బాటు సాహిత్యం , సంగీతం, బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం.మా జీవితంలో పల్లవి చేరింది.వీర్రాజుగారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, .పాప రెండవ పుట్టినరోజు వేడుక , […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-62)

నడక దారిలో-62 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-     (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే చదువు తో బాటు సాహిత్యం , సంగీతం, బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం.మా జీవితంలో పల్లవి చేరింది.వీర్రాజుగారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, .పాప రెండవ పుట్టినరోజు వేడుక , […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-61)

నడక దారిలో-61 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-     (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే చదువు తో బాటు సాహిత్యం , సంగీతం, బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం.మా జీవితంలో పల్లవి చేరింది.వీర్రాజుగారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, .పాప రెండవ పుట్టినరోజు వేడుక , […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-60)

నడక దారిలో-60 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-     (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే చదువు తో బాటు సాహిత్యం , సంగీతం, బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం.మా జీవితంలో పల్లవి చేరింది.వీర్రాజుగారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, .పాప రెండవ పుట్టినరోజు వేడుక , […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-59)

నడక దారిలో-59 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-     (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువు తో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం.మా జీవితంలో పల్లవి చేరింది.వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, .పాప రెండవ పుట్టినరోజు […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-58)

నడక దారిలో-58 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-     (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువు తో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం.మా జీవితంలో పల్లవి చేరింది.వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, .పాప రెండవ పుట్టినరోజు […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-57)

నడక దారిలో-57 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-     (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువు తో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం.మా జీవితంలో పల్లవి చేరింది.వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, .పాప రెండవ పుట్టినరోజు […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-56)

నడక దారిలో-56 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-     (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువు తో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం.మా జీవితంలో పల్లవి చేరింది.వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్ జరగటం, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, .పాప రెండవ […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-55)

నడక దారిలో-55 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-     (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువు తో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం.మా జీవితంలో పల్లవి చేరింది.వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,నేను ఎమ్మెస్సీ పూర్తిచేసాను.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్ జరగటం, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, […]

Continue Reading
Posted On :

నెచ్చెలిలో ‘ఆరోగ్య మహిళ’ శీర్షిక కోసం ప్రశ్నలకు ఆహ్వానం!

నెచ్చెలిలో ‘ఆరోగ్య మహిళ’ శీర్షిక కోసం ప్రశ్నలకు ఆహ్వానం! -ఎడిటర్ జూలై 10, 2025 నెచ్చెలి ఆరవ వార్షికోత్సవ సంచిక నుండి డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారి మహిళల ఆరోగ్యం గురించిన ప్రశ్నలు – సమాధానాలు శీర్షిక ఆరోగ్య మహిళ ప్రారంభం! *ప్రశ్నలు ప్రతినెలా పదిహేనవ తారీఖులోపు editor@neccheli.com కు “ఆరోగ్య మహిళ” శీర్షిక కోసం అని రాసి ఈమెయిల్లో పంపాలి. ఒకొక్కరు ఒక్క ప్రశ్న మాత్రమే పంపాలి. ముందుగా అందిన ప్రశ్నలకు ప్రాధాన్యత నివ్వబడుతుంది. *****

Continue Reading
Posted On :

నెచ్చెలి ఛానల్ కోసం ఆడియో (లేదా) వీడియో రచనలకు ఆహ్వానం!

నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక అయిదవ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక కోసం రచనలకు ఆహ్వానం! -ఎడిటర్ నెచ్చెలి అయిదవ వార్షికోత్సవం (జూలై 10, 2024) సందర్భంగా ప్రత్యేక రచనలను తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఆహ్వానిస్తున్నాం. కథ, కవిత, వ్యాసం ప్రక్రియల్లో రచనలు స్వీకరించబడతాయి. ప్రతీ ప్రక్రియలోనూ ఎంపిక చెయ్యబడ్డ పది రచనలు ప్రత్యేక సంచికలో ప్రచురింబడతాయి. ప్రత్యేక సంచికకు ఎంపిక కానివి నెచ్చెలి నెలవారీ సంచికల్లో ప్రచురింపబడతాయి. ప్రత్యేక సంచికకు రచనలు పంపడానికి ఈ క్రింది […]

Continue Reading
Posted On :

నెచ్చెలి ఆరవ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక కోసం రచనలకు ఆహ్వానం!

నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక అయిదవ వార్షికోత్సవ ప్రత్యేక సంచిక కోసం రచనలకు ఆహ్వానం! -ఎడిటర్ నెచ్చెలి అయిదవ వార్షికోత్సవం (జూలై 10, 2024) సందర్భంగా ప్రత్యేక రచనలను తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఆహ్వానిస్తున్నాం. కథ, కవిత, వ్యాసం ప్రక్రియల్లో రచనలు స్వీకరించబడతాయి. ప్రతీ ప్రక్రియలోనూ ఎంపిక చెయ్యబడ్డ పది రచనలు ప్రత్యేక సంచికలో ప్రచురింబడతాయి. ప్రత్యేక సంచికకు ఎంపిక కానివి నెచ్చెలి నెలవారీ సంచికల్లో ప్రచురింపబడతాయి. ప్రత్యేక సంచికకు రచనలు పంపడానికి ఈ క్రింది […]

Continue Reading
Posted On :

ఒక్కసారి జవాబుగా మారి ఎదుటకురా…. (కవిత)

ఒక్కసారి జవాబుగా మారి ఎదుటకురా…. -చందలూరి నారాయణరావు రోజులోఏదో ఓ సమయంలోమాటల షార్టు షర్క్యూట్చీకటిలో ఉండిపోతంమౌనం ఇద్దరినీ నంజుకు తింటుంది.. ………..కాసేపు ఆగకతగాదా అని నీవుకాదని నేను………..నేను అడిగిందే కావాలనిఇష్టం యుద్ధం చేస్తుంది నీతోస్పందన లేకుండా గంట మాట్లాడతావుచప్పుడు లేకుండా…………నీకేమి కావాలో చెప్పవునీకేది ఇవ్వాలో తెలియదు.దేనికి చప్పుడు చేయకుండాఏది అర్దం కాదు…..అర్దముండదు…….కానీ ఏదో ఓ క్షణంలోఇద్దరం కలిసినప్పుడుదూరంగా మన మాటలు, చూపులువెక్కిరిస్తుంటేనా భుజంపై వాలి బాధపడతావు……నేనేం చేయాలి?మనమేమి కావాలి?ఒక్కసారి జవాబుగా మారి ఎదుటకురా….జీవితం ఎప్పటికీమనల్ని ఓడించలేదు… ***** […]

Continue Reading
Posted On :

ఊపిరితో ఊదుకుని…… (కవిత)

ఊపిరితో ఊదుకుని…… (కవిత) – శ్రీ సాహితి గుండెను అక్షరంతో తవ్వుతుంటే కంగు కంగుమనే కాలం మ్రోతకు గాఢ నిద్రలో మనసు ఉలిక్కిపడి గాయపడ్డ నిజాలని ఊపిరితో ఊదుకుని పడిన మచ్చలను నిజాయితీతో మాన్పి జీవితమంతా మెరిసే ఒక్క కలను తృప్తిగా పొదువుకోవాలని ఉంది ***** మా ఊరు అద్దంకి, ప్రకాశం జిల్లా, (ఆంధ్రప్రదేశ్.) నేను ప్రస్తుతం నాగార్జున యూనివర్సిటీ లో బి.ఫార్మసీ చదువుతున్నాను.నాకు చిన్నప్పటి నుండి తెలుగులో శతక పద్యాలు అంటే ఇష్టం. అలాగే మా […]

Continue Reading
Posted On :