నది – ఒక రాగం (నెచ్చెలి-2026 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

 నది – ఒక రాగం (నెచ్చెలి-2026 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – సత్యగౌరి మోగంటి కొండల ఒడిలో పుట్టి పాట పాడుకుంటూ వస్తుంది అడుగులో అడుగు వేస్తూ వయ్యారంగా గోదారి అన్నా కృష్ణ అన్నా ఆమె గొంతు ఒక్కటే రాయి తగిలితే గలగలా ఇసుక తాకితే సవ్వడిలేని నిశ్శబ్దం వేసవిలో ఒడ్డున నిలబడిచూస్తే నీడలా సాగుతుంది సన్నగా “నేనున్నాను” అని మాత్రమే చెబుతుంది అరవకుండా వర్షం పడితే నిండుతుంది ఒడ్డు దాటి పొలాల్లోకి […]

Continue Reading
Posted On :

ధర్మం గెలిచింది (నెచ్చెలి-2026 కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ)

ధర్మం గెలిచింది (నెచ్చెలి-2026 కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ) -సత్యగౌరి మోగంటి సిమెంట్ రోడ్డు అక్కడితో ఆగిపోతుంది. ఆ తర్వాత మొదలయ్యేది ఒక ప్రశ్న – ఎర్ర మట్టి దారి ధర్మగిరి లోపలికి. లోపలికి… మనిషి మర్చిపోయిన లోపలికి తీసుకెళ్లే బాట. ఆ దారి ఇరుపక్కలా పామాయిల్ తోటలు కాదు, పామాయిల్ సైన్యం. ఒక్కో చెట్టు 30 అడుగుల ఎత్తు. ఆకులు కత్తిలా పదును. మధ్యాహ్నం ఎండ వాటి మీద పడితే, నేల మీద […]

Continue Reading
Posted On :