నెచ్చెలి అధినేత డా||కె.గీతామాధవి గారు దర్శకత్వం వహించి, నిర్మించిన మొదటి షార్ట్ ఫిల్మ్ “ఏజెంట్ -2026” అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో బాల్టిమోర్ నగరంలో జరుగుతున్న ఆటా 19 వ వార్షికోత్సవంలో (ఆగస్టు 1, 2026) షార్ట్ ఫిల్మ్ విభాగంలో మొదటి బహుమతిని అందుకుంది. ఫిల్మ్ ని ఇక్కడ ఇచ్చిన ఛానెల్లో చూడొచ్చు. ఫిల్మ్ నచ్చితే లైక్ చెయ్యడం, ఛానెల్ కి సబ్స్క్రైబ్ చెయ్యడం, మరి కొందరికి లింకుని పంపడం మర్చిపోకండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేస్తారు కదూ! నిర్మాణం వెనుక కథ త్వరలో ప్రచురితమవుతుంది.

Leave a Reply

Your email address will not be published.