కశ్మీరీ పండితులు భారత్ చేతి ఆయుధాలు కావద్దు

కశ్మీరీ పండితులు భారత్ చేతి ఆయుధాలు కావద్దు –ఎన్. వేణుగోపాల్  స్వయంగా కశ్మీరీ పండిత కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కశ్మీరియత్, మానవత్వం, ప్రజాస్వామ్యం ప్రాతిపదికగా కశ్మీరీలకు వర్తమాన విషాదం నుంచి బైటపడే మార్గం సూచిస్తున్నారు నిశితా త్రిసాల్ ఈ నెల భారత Continue Reading

Posted On :

బుడుగూ – వినాయక చవితీ 

బుడుగూ – వినాయక చవితీ                                                     —  రామ్ ఎమ్వీయస్  వినాయక చవితి అంటేనే  చిన్న పిల్లల పండగ .  అస్సలు మనం చేసే అల్లరికే – కుంచెం మంచి పేర్లు పెట్టి – ఇది సంపరదాయం అనేస్తారు పెద్దాళ్ళు  .  మనం  చెట్లు ఎక్కి ఆకులు Continue Reading

Posted On :

సంపాదకీయం-సెప్టెంబరు, 2019

“నెచ్చెలి”మాట “రోజుకి ఇరవైనాలుగ్గంటలే” -డా|| కె.గీత నన్ను చాలా మంది ఎప్పుడూ అడుగుతూ ఉంటారు “మీకు టైం ఎలా సరిపోతుందండీ” అని. నిజానికి సమయం మనకు ఎప్పుడూ సరిపోదు. మనమే సరిపెట్టుకోవాలి, జీవితంలో చాలా చాలీచాలని వాటిల్లాగే! ఇందులో ఓ గొప్ప Continue Reading

Posted On :

‘ప్రజ్వలిత’ అవార్డ్ గ్రహీత -సి.మృణాళిని 

‘ప్రజ్వలిత’ అవార్డ్ ‘సి.మృణాళిని’ గార్కి వచ్చిన సందర్భంలో…. -డా. శిలాలోలిత మృణాళిని కేవలం ఒక వ్యక్తి కాదు. ఒక సమూహం. ఒక శక్తి. బహుముఖ ప్రజ్ఞ ఆమె సొతుత. ఇప్పటి వరకు ఆమెకు ఎన్నో అవార్డులు వచ్చాయి. ‘బెస్ట్ టీచర్ అవార్డ్’, Continue Reading

Posted On :

రేప‌టి టీచ‌ర్లు (క‌థ‌)

రేప‌టి టీచ‌ర్లు (క‌థ‌) – జగద్ధాత్రి ‘గుడ్‌ మార్నింగ్‌ మేడమ్‌!’ రిజిస్టర్‌లో సంతకం చేసి తలెత్తి చూశాను. మా స్టూడెంట్‌. అంటే పాడేరు నుంచి వచ్చిన ట్రైబల్‌ స్టూడెంట్‌. మా బిఎడ్‌ కాలేజీకి కొంత గిరిజనుల కోటా ఉంటుంది, అందులో వచ్చిన Continue Reading

Posted On :

ముసలివాడు-సీతాకోక చిలుక(కవిత)

ముసలి వాడు-సీతాకోక చిలుక(కవిత)              – పాలపర్తి ఇంద్రాణి ముసలి వాడొకడు వణుకుతున్న చేతులతో  గాజు జాడీ పైన రంగురంగు పూలు చిత్రించినాడు.  పుట్ట తేనె తీసుకుని అక్కడక్కడ చిలకరించినాడు.   రంగు పూల గాజు జాడీని తన తోటలోన ఉంచినాడు. సీతాకోక చిలకలకై Continue Reading

 కొత్త అడుగులు-1 (కందిమళ్ళ లక్ష్మి)

 కొత్త అడుగులు-1  –శిలాలోలిత ఇప్పుడిప్పుడే రాస్తున్న కొత్తకవయిత్రులను పరిచయం చేయాలన్న నా ఆలోచనకు రూపకల్పనే ఈ కాలమ్. ఇటీవల కాలంలో స్త్రీల రచనల సంఖ్య బాగా పెరిగింది. యం.ఫిల్, పీహెచ్.డి లను నేను కవయిత్రుల మీదే పరిశోధనను ఇష్టంగా చేశాను. స్త్రీలపై Continue Reading

Posted On :

కనక నారాయణీయం

కనక నారాయణీయం -పుట్టపర్తి నాగపద్మిని  ”అనగనగనగా…….చీమలు దూరని చిట్టడవి…కాకులు దూరని కారడవి…అందులో…” ఊపిరి బిగబట్టుకుని వినే చిన్నారి కళ్ళల్లో…ఒకటే ఉత్కంఠ!! ఆ చీమలు దూరని చిట్టడవిలో…ఏముందో, ఎటువంటి క్రూర మృగం మనమీదకి వచ్చి పడుతుందోనని..భయం!! వినాలనే తహతహ!! ఎవరో రాజకుమారుడు వచ్చి Continue Reading

జగద్ధాత్రి గారితో చివరి ఇంటర్వ్యూ 

జగద్ధాత్రి గారితో చివరి ఇంటర్వ్యూ  ఇంటర్వ్యూ : సి.వి. సురేష్  *సి.వి.సురేష్ : మీ బాల్యం, విద్య ఎక్కడెక్కడ సాగింది!? *జగతి : మూడవ క్లాస్ వరకు విజయనగరం సెయింట్ జోసెఫ్ లో చదివాను. 4, 5 వైజాగ్ సెయింట్ జోసెఫ్ Continue Reading

Posted On :

గీత శ్రావణం, సంగీతం (కవితలు)

గీత శ్రావణం, సంగీతం (కవితలు) -నాగరాజు రామస్వామి   గీత శ్రావణం   ఉదయాకాశం తడి తడిగా నన్ను పెనవేసుకున్నప్పుడల్లా రాత్రంతా నానిన అక్షరం నాలో మొలకెత్తి గొంతెత్తుతుంటుంది. చీకటి దైన్యానికి ద్రవించిన సూర్యుడు తడి పదాలై బొట్లు బొట్లుగా రాలుతుంటాడు నా చిరు Continue Reading

వీక్షణం 83 సమావేశంలో – “నెచ్చెలి” ఆవిష్కరణ

వీక్షణం- 83 -రూపారాణి బుస్సా  జూలై నెల 14వ తారీఖున బే ఏరియాలో శర్మిల గారి ఇంట్లో వీక్షణం 83వ సమావేశం అత్యంత ఉత్సాహభరితంగా జరిగింది. సాయి బాబ గారు అధ్యక్షత వహించారు. ఈ సమావేశాన్ని శర్మిలగారు స్వయంగా రచించిన  “బెజవాడ నుంచి బెంగాల్ Continue Reading

Posted On :

సంపాదకీయం-ఆగస్టు,2019

“నెచ్చెలి మాట”  “అభినందన మందారమాల” -డా|| కె.గీత  “నెచ్చెలి” మొదటి వారంలోనే దాదాపు మూడువేల వ్యూలతో అత్యంత ఆదరణ పొందింది. విలక్షణమైన రచనలతో పఠనాసక్తి కలిగిస్తోందని మెసేజీలు, ఉత్తరాలతో అభినందనలు, శుభాకాంక్షలు అందజేసి ఆశీర్వదించిన పాఠకులైన మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. Continue Reading

Posted On :

సంపాదకీయం-జూలై ,2019

“నెచ్చెలి”మాట  “అంతా మన మంచికే” -డా|| కె.గీత    నా చిన్నప్పుడు మా అమ్మమ్మ  ఎప్పుడూ “ఏం జరిగినా మన మంచికేనల్లా”  అంటూ ఉండేది.    “అంతా మన మంచికే” అనుకోవడానికి చాలా బాగానే ఉంటుంది కానీ నిజంగా మనకు నచ్చనివి Continue Reading

Posted On :

సెలయేటి దివిటీ

సెలయేటి దివిటీ– Dr. K. Geeta తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించిన డా|| కె.గీతా మాధవి “కె.గీత” పేరుతో కవయిత్రిగా రచనా ప్రపంచానికి గత పాతికేళ్లుగా చిరపరిచితురాలు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త శ్రీ సత్యన్నారాయణ, ముగ్గురు Continue Reading

Posted On :

ద్రవభాష

ద్రవభాష– Dr. K. Geeta 2001 లో వెలువడిన “ద్రవభాష” కు పునర్ముద్రణ ఇది. డా|| కె.గీత మొదటి కవితా సంపుటి ఇది. ద్రవభాషకు 2002 లో అజంతా అవార్డు, సమతా రచయితల సంఘం అవార్డు లభించాయి. స్వతంత్రమైన సున్నిత శైలీ, Continue Reading

Posted On :

శతాబ్ది వెన్నెల

శతాబ్ది వెన్నెల Poetry by Dr K.Geeta వెన్నెట్లోకెళ్లే ముందు – ఇది నా మూడవ కవితా సంపుటి. 2001 లో ద్రవభాష, 2006 లో శీతసుమాలు దేనికవే ప్రత్యేక సందర్భాలు. అయినా ఇప్పుడు ‘శతాబ్ది వెన్నెల ‘ ఒక వైవిధ్యమైన Continue Reading

Posted On :