బొమ్మల్కతలు-24
బొమ్మల్కతలు-24 -గిరిధర్ పొట్టేపాళెం హాలీవుడ్ సినిమాలకు అప్పట్లో, అంటే 1980s లో భారతీయ చలన చిత్ర వెండి తెరలపై చాలా ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. అతి కొద్ది గొప్ప సినిమాలు మాత్రమే పాపులర్ అయ్యేవి, ఎంతగా అంటే చిన్న చిన్న టౌన్ లలో కూడా బాగా ఆడే అంతగా. జనాలకి ఎక్కువగానే చేరువయ్యేవి, ఎంతగా అంటే అందులోని హీరో పేరు కూడ గుర్తు పెట్టుకునేంతగా. ఇంగ్లీష్ మాటలు అర్ధం కాకపోయినా […]
Continue Reading