వ్యాధితో పోరాటం-32

కనకదుర్గ

“ప్లీజ్ సం బడీ హెల్ప్ మీ! ఇట్స్ హారబు ల్ పేయిన్. ఓహ్! గా డ్ ప్లీజ్ టేక్ మి అవే యా జ్ సూ న్ యా జ్ పా జిబు ల్! ఐ కా న్ట్ టేక్ దిస్ పేయిన్ ఎనీమోర్!” గట్టిగా ఏడు పు వినిపిం చిం ది.

నా కు పరిగెత్తు కెళ్ళి ఆమెని దగ్గరకు తీసు కు ని వీపు పైన రా స్తూ , “ఐ నో సిస్టర్, ఇట్స్ వెరీ బ్యా డ్ పేయిన్, ఐ విష్ ఐ కేన్ హెల్ప్ టు మేక్ దిస్ పేయిన్ గో అవే…” అని చెప్పా లనిపిస్తుం ది. కా నీ నేనే ఒక
పేషం ట్ని , నన్ను మరో పేషం ట్ దగ్గరకు వెళ్ళ నివ్వ రు . తెల్లా రేవరకు అలా ఏడు స్తూ నే వుం ది. నేను పడు కోలేదు . ఆమె గు రిం చి, ఆమె టీనేజర్ కూ తు రి గు రిం చి ఆలో చిస్తుం టే చా లా బా ధేసిం ది. డా .కొవా ల్స్కి చెప్పి నట్టు రేపు ఏదైనా తిం డి ప్రయత్నం చేస్తే నొప్పి రా కపో తే నా మా మూ లు జీవితం మళ్ళీ తిరిగి వచ్చి నట్టేనా ? అలా అయితే ఇన్నా ళ్ళు పడ్డ కష్టా నికి ఫు ల్ స్టా ప్ పడినట్టే. ఇక పా పను నేనే చూ సు కోవచ్చు , చైతన్య తో ఇం తకు ముం దు లా అన్నీ యా క్టివిటీస్ చేయొచ్చు . శ్రీనికి ఈ హాస్పి టల్ ట్రిప్స్ తగ్గు తా యి. నేను పూ ర్తిగా కోలు కు న్నా క తను ఒక్క డే ఇన్ని పను లు చేయక్క ర్లేదు .

పక్క రూం నుం డి ఏడు పు ఆగిపో యిం ది. పా పం అలసిపో యి మగతగా పడు కు ని వుం టుం ది. నేను కా సేపు పడు కు న్నా ను . తర్వా త నర్స్ వచ్చి లేపిం ది, ” మిస్ డు ర్గా , డా క్టర్ ఈ రో జు బ్రేక్ ఫా స్ట్ కా నీ లం చ్ కా నీ ట్రై చేయమన్నా రు . కిచెన్ నుం డి ఆర్డర్ తీసు కోవడా నికి ఇతను వచ్చా డు అం దు కే లేపా ను , సా రీ!” అం ది నర్స్ .

“ఓహ్, నో! ఇట్స్ ఓకే.” కిచెన్ నుం డి వచ్చి నతను మెనూ ఇచ్చా డు . చా లా వరకు నా న్ వెజ్, కొవ్వు ఎక్కు వు న్న తిం డే చా లా ఉం ది. వెజిటేరియన్ తిం డిలో ఒక్క లో – ఫా ట్ సూ పే నేను తా గేలా వుం ది. అం దు లో ఏం వుం టుం ది అని అడిగి ఆర్డర్ చేసా ను . లేచి బ్రష్ చేసు కు ని, మెల్లిగా స్పం జ్ బా త్ చేసు కు ని బట్టలు మా ర్చు కు ని, కూ ర్చు న్నా ను .

బ్రేక్ ఫా స్ట్ కి లిక్వి డ్ డైటే తీసు కుం టా ను . టీ, బిస్కె ట్లు తినేదా న్ని అం తే. డ్యూ టీ డా క్టర్ వచ్చి , “గు డ్ లక్ విత్ యవర్ ఈటిం గ్ టు డే మిస్ డు ర్గా ,” అన్నా డు .

ఆయన నన్ను మెడికల్ చెకప్ చేసి, లం చ్లో ఏం తిం టు న్నా వని అడిగి, ” ఈ రో జు తిన్న తిం డితో ఏ ప్రా బ్లెమ్స్ రా కుం టే రేపు డిశ్చా ర్జ్ చేసేస్తా ము మిస్ డు ర్గా .”

“కా నీ నా కు కడు పు లో క్రాం ప్స్ వస్తు న్నా యి ఇం కా ….”

” అది ప్రొ సీజర్ తర్వా త నా ర్మ లే…దా ని వల్ల తినడం మా నక్క ర్లేదు .. హో ప్ ఇట్ గోస్ వెల్. సా యం త్రం వచ్చి చూ స్తా ను ,” అని వెళ్ళి పో యా డు .

లం చ్ టైం అవు తుం టే నా కు కొం చెం భయం గా వుం ది. ఇక్క డ తిం డి ఎలా వుం టుం దో, ఇం టినుం డి తెమ్మ నా లం టే పా పం ఇద్దరి పిల్లల్ని చూ సు కుం టూ , ఆఫీస్ కెళ్ళి వస్తూ అదీ కా కుం డా ఈ హాస్పి టల్ చా లా దూ రం , అం దు కే శ్రీనికి చెప్పా లనిపిం చలేదు .

మధ్యా హ్నం అయ్యిం ది. సూ ప్ తీసు కొ చ్చి పెట్టా డు . సూ పు లో నూ నె తేలు తు న్న ట్టు గా వుం ది, కా రం కూ డా బా గా నే వు న్న ట్టుం ది. వేడిగా వుం ది. నర్స్ వచ్చి , “డు ర్గా , ను వ్వు తిం డి తిని చా లా రో జులయ్యిం ది. ను వ్వు సూ ప్ మొత్తం తినక్క ర్లేదు . కొద్దిగా తిను .. నీకెలా అనిపిస్తుం దో చెప్పు . లేదా కా సేపు ఆగి నీకేం అనిపిం చకపో తే మరి కొం చెం తినొచ్చు ,” అని చెప్పిం ది.

“థ్యాం క్యూ మేఘన్! నా కు భయం గా వుం ది తినడా నికి. కొద్దిగా తిని చూ స్తా ను .”

“ఓకే గు డ్ లక్, టేకిట్ ఈజీ డియర్.” అని వెళ్ళిం ది నర్స్ .

కొద్ది కొద్దిగా తినసా గా ను . ఎర్రగా వు న్నా కా రం గా లేదు , కా నీ నా కు పెద్దగా నచ్చ లేదు . కా నీ కొన్ని స్పూ న్స్ అయినా తినకపో తే నొప్పి వచ్చిం దా , లేదా తెలియదు . నచ్చి నా నచ్చ కపో యినా ఇం కా స్త
తిం టే ఈ సా యం త్రం కా నీ రేపటి కల్లా తెలిస్తే, ఏమి అవ్వ కుం టే డిశ్చా ర్జ్ చేసేస్తా రు . ఆ ఆలో చనే ఎం తో బా గుం ది.

సగం కం టే కొం చెం తక్కు వ తిన్నా ను . నర్స్ ని పిలిస్తే వచ్చి చూ సి, చా ల్లే ఇం క ఎక్కు వ తా గక్క ర్లేదు అని చెప్పిం ది.

డ్యూ టీ డా క్టర్ సా యం త్రం వచ్చి అడిగా డు , ” హౌ ఆర్ యూ ఫీలిం గ్?” అని. ” ఐ యా మ్ ఓకే, కా నీ క్రాం ప్స్ ఇం కా వస్తు న్నా యి.”

” క్రాం ప్స్ మెల్లిగా తగ్గు తా యి. నీకు ఎప్పు డు వచ్చే పా న్క్రి యా టైటిస్ నొప్పి లా రా కుం టే యూ కెన్ గో టు యు వర్ హోం టు మా రో ! హావ్ ఏ గు డ్ నైట్!” అం టూ వెళ్ళా డు .

స్నో బ్లిజర్డ్ వల్ల పిల్లల్ని తీసు కు ని రా లేదు శ్రీని.

నేను ఫో న్ చేసి మా ట్లా డా ను . రేపు డిశ్చా ర్జ్ చేసా క ఫో న్ చేస్తా ను తీసు కు వెళ్ళ డా నికి రమ్మ ని చెప్పా ను . నొప్పి కొద్ది కొద్దిగా వస్తూ పో తూ వుం ది. కా నీ ఎక్కు వ సేపు వుం డటం లేదు . నా కు ఇం టికి వెళ్ళా లనే తాపత్రయం లో అదే నొప్పి వచ్చి నా కా దు అని చెబ్తా నేమో అని భయం వేయసా గిం ది. జూలియా , కా లిఫో ర్ని యా నుం డి ఫో న్ చేస్తూ నే వు న్నా రు . ఇం డియా నుం డి మా మా మగా రు శ్రీనితో మా ట్లా డి మా అమ్మా , నా న్న కు సమా చా రం అం దిస్తు న్నా రు .

మిగతా వా రికి నిజం గా ఇక్క డ ఏం జరు గు తుం ది అన్న ది అర్ధం అవు తుం దో లేదో నా కు తెలియదు . మా అక్క , అన్న , వా రి జీవిత భా గస్వా ము లు , పిల్లలు అం దరూ గు ర్తొస్తా రు . పిల్లలం దరిని నేను ఆడిం చేదా న్ని , అక్క కు , వదినకు బా గా లేకపో తే పిల్లల్ని చూ సు కు నే దా నిని, నా వెం ట నేను మా ఫ్రెం డ్స్ ఇళ్ళ కి తీసు కెళ్ళే దా న్ని . నా కు వా ళ్ళం దరు కా వా లనిపిస్తుం ది. కా నీ వా ళ్ళ ఆలో చనలేమిటో తెలియదు .

ఈ హాస్పి టల్ కి రా కముం దు ఇం టి దగ్గర ఉన్న హాస్పి టల్లో ఉన్న ప్పు డు అక్క డి డా క్టర్స్ ఒకవేళ నా కు ఆపరేషన్ అవసరం అయితే మా కు ఇం డియా నుం డి కు టుం బ సభ్యు లెవరైనా వస్తే సా యం గా , ధైర్యం గా ఉం టుం దని, ఎవరినైనా పిలిపిం చు కొం డి, వా టికి కా వా ల్సి న పేపర్స్ , డా క్యు మెం ట్స్ ఇస్తా ము అని చెప్పి మర్నా టి కల్లా అన్నీ రెడీ చేసి ఇచ్చా రు . నేను ప్రెగ్నెం ట్ అని తెల్సి నపు డు అమ్మ కి చెబితే తను అం దరికి చెప్పిం ది. మా అక్క తో మా ట్లా డితే చా లా సం తోషిం చిం ది. ’నేను నీ డెలివరీ టైం కి వస్తా ను . నా పిల్లలు అమ్మా వెళ్ళి పిన్ని కి డెలివరీ అయ్యా క పా పని కా నీ, బా బు ని కా నీ కొన్ని నెలలు ను వ్వు చూ సు కుం టే తనకి రెస్ట్ ఉం టుం ది కదా ! అం టు న్నా రు , నేనొస్తా ను ,’ అని చెప్పిం ది.

నా కు చా లా ఆశ్చ ర్యం వేసిం ది. అప్ప టికి నేను బా గా నే ఉన్నా ను కా బట్టి ఇక్క డ చా లా మం ది ఎవ్వ రి సా యం లేకుం డా డెలివరీలు చేసు కోవడం చూ సి మేము కూ డా అలా గే చేయడా నికి ప్రయత్నం చేద్దా మను కు న్నాం . కా నీ నా ప్రెగ్నెం సీలో ఇన్ని సమస్య లొ స్తా యని మేమను కోలేదు కదా ! అవసరమైతే చూ ద్దాం లే అను కు న్నా ము . కా నీ కా రణం తెలియటం లేదు , ఒకవేళ ఎమర్జన్సీ సర్జరీ చేయా ల్సి వస్తే కు టుం బ సభ్యు లు దగ్గరుం టే బా గుం టుం దని వా ళ్ళ కొ చ్చిం ది ఆలో చన. నా కు నమ్మ కం లేదు నేను అడిగినా వా ళ్ళొ స్తా రనే నమ్మ కం లేదు . మా ము గ్గు రి మధ్య న చిన్న పు డు బా గా నే వు న్నా , అదీ కా కుం డా ఎవరికవసరం వచ్చి నా అమ్మా , నా న్న చూ సు కు నేవా రు , అన్న , వదిన వా ళ్ళు చా లా స్వ తం త్రం గా వు న్నా వదిన ఎక్కు వగా ఏదైనా సా యం కా వా లం టే వా ళ్ళ వైపు వా రినే ఎక్కు వ నమ్మే ది.

అక్క కి ఏ కష్టం , నష్టం వచ్చి నా అమ్మా , నా న్నే చూ సు కు న్నా రు . అన్నా , చెల్లేళ్ళు గా , అక్కా చెల్లెళ్ళు గా పెద్దయ్యిం తర్వా త ఒకరికొ కరం సా యం చేసు కు న్న ది తక్కు వ. ఒకరి మీద మరొ కరికి
ఆప్యా యతా ను రా గా లు కొం చెం తక్కు వే అని చెప్పొ చ్చు . అక్క భర్తకి నా కు పదమూ డేళ్ళ నుం డే గొడవలవు తుం డేవి కా బట్టి ఆయనకు నా నీడ కూ డా మా అక్క మీద పడకూ డదను కు నేవా డు . అం దు కే తను నా డెలివరీకి వస్తా నం టే నా కు చా లా ఆశ్చ ర్యం గా అనిపిం చిం ది.

శ్రీని ఒక రో జు మొదలు అక్క కు , తర్వా త అన్న కు ఫో న్ చేసి ఎవరికి వీలవు తుం దో రా వడా నికి కను క్కో మన్నా డు .

నా కు నమ్మ కం లేకు న్నా ఫో న్ చేసి ఇట్లా వుం ది పరిస్థితి ఆ రో జు వస్తా నన్న ది కదా ! ఇపు డు తనకి రా వడా నికి వీలవు తుం దా అని అడిగా ను .

అం తే ముం దు , వెనక చూ సు కో కుం డా , ఇది అనొచ్చా , ఇది అనకూ డదా అని ఆలో చిం చకుం డా ఉరు ము లేకుం డా పిడు గు పడినట్టు గా , కత్తు లు , శూలా లు గుం డెల్లో కి దూ సు కు పో యినట్టు గా తన మా టల తూ టా లు దూ సు కు పో యా యి.

“నేనక్క డికి రా వా లా ?”

“ను వ్వొ స్తా నన్నా వు కదా !”

“ఎట్లా వస్తా ? నేను రా ను . ను వ్వే నొప్పి కి ఏదైనా మం దు తీసు కు ని ప్లయిట్లో వచ్చే య్. ఇక్క డయితే అం దరం చూ సు కుం టాం . నా కు డ్రైవిం గ్ రా దు , భా ష రా దు , నా కేం తెలియదు , అక్క డికి వచ్చి నేనేం చేస్తా ను …”

“బయట పను లన్నీ శ్రీనివా స్ చూ సు కుం టా డు , ను వ్వు ఇం ట్లో వుం డి పా పను చూ సు కుం టే చా లు .”

“నేనెపు డయినా ఒక్క దా న్ని వేరే వూ రికి ఒక్క దా న్ని వెళ్ళా నా ? ఫ్లయిట్లో ఎక్క డికైనా వెళ్ళా నా ?”

“ఎం తమం ది పల్లేటూ ళ్ళ నుం డి రా వటం లేదు . ఏయిర్ హో స్టెస్ లు సా యం చేస్తా రు అమ్ము లు .”

” అమ్మా , నా న్న గు రిం చి ఆలో చిం చవా ? ను వ్వం త దూ రం లో వుం టే వా ళ్ళు ఏం చేయలేక ఎం త బా ధ పడ్తు న్నా రో ?”

“నేను రా లేని పరిస్థితి …”

” ఏమవు తుం ది? ఏవైనా పవర్ఫు ల్ ఇం జెక్షన్ తీసు కొని వచ్చే య్..”

” ఫ్లయిట్లో రా లేకపో తు న్నం దు కే నిన్ను అడు గు తు న్నా ను … సర్జరీ చేస్తే సక్సె స్ కా వొచ్చు , లేకపో తే నా కేమన్నా అయితే పిల్లల్ని చూ సు కోవడా నికి ఒకరుం డా లనే కదా డా క్టర్లం టు న్నా రు …”
“అదే నీకేమన్నా అయితే మరి నేనొక్క దా న్ని ఏం చేస్తా ను ? ఇక్క డయితే అం దరూ ఉం టా రు , నేనొక్క దా న్ని తట్టు కో గలనా ? అయినా మీకం త డబ్బు పిచ్చేం టీ? ఇక్క డ మను షు ల గు రిం చి
మరిచిపో యేం త మిషిన్లయిపో యా రా ?”

అదే నా కేమి కా కుం డా వుం డా లనే కదా ఇక్క డ డా క్టర్స్ ప్రయత్ని స్తుం ది. నేను బ్రతకా లి, పిల్లల్ని ఎం తో ప్రేమతో కన్నా ను , వా రిని నేనే పెం చా లనే తా పత్రయం నా ది. మా కు డబ్బు పిచ్చేం టి? శ్రీని ఎన్ని సా ర్లు ఇక్క డకు రా నని నిరా కరిం చా డు , ఆఖరికి ఉద్యో గం లో చేరేపు డు వీళ్ళ ని పని నిమిత్తం ఏ దేశా నికి పం పిం చినా వెళ్తా మని సం తకం చేస్తా రు , ఇం క వా ళ్ళు ఈ సా రి తప్ప దు అనడం తో వచ్చా ము . అం తే కా నీ మేము డబ్బా శతో ఇక్క డికి వచ్చా మా ? తను కదలలేని పరిస్థితి వుం దేమో అది చెప్ప లేక నేనేదో కా వా లని జబ్బు ని కో రు కు ని, ఇక్క డే ట్రీట్మెం ట్ కా వా లని వు న్న ట్టు మా ట్లా డు తుం దేమిటి? నా కు వా దిం చే ఓపిక లేదు , నా నొప్పి ఎక్కు వవ్వ సా గిం ది.

“సరేలే, మేమే ఏదో ఒకటి చేసు కుం టా ము …” అని ఫో న్ పెట్టేసా ను .

చా లా సేపు ఏడిచా ను . ఇక్క డ జరిగేవన్నీ చెబితే అక్క డ వా ళ్ళు కం గా రు పడతా రని చెప్ప లేదు . అదే మేము చేసిన తప్పే మో!

ఇపు డు వా ళ్ళ కి మా పరిస్థితి అస్స లు అర్ధం కా వటం లేదు .

పో నీలే ఎవ్వ రు వచ్చి నా , రా కు న్నా , ఇప్ప టికైనా ఈ జబ్బు తగ్గి ఈ హాస్పి టల్ నుం డి బయట పడి, నా పిల్లల్ని బా గా చూ సు కుం టూ శ్రీనితో బా గుం టే చా లు . కొం చెం కోలు కో గా నే ఇం డియా కి వెళ్ళితే మా మగా రికి, శైలు కి సా యం గా వుం టుం ది అను కుం టూ పడు కు న్నా ను .

ఆ రో జు రా త్రి పడు కోవడా నికి ప్రయత్ని స్తు న్నా ను , ఇం తలో పక్క న రూ మ్ నుం డి హృ దయవిదా రకంగా ఏడు పు , కా సేపటికి మం చం పైన పేషం ట్ ఒక్క సా రిగా లేచి దబ్బు న మం చం పైకి పడిన శబ్దం వచ్చిం ది. నా కు గుం డెలు ధడేల్మ న్నా యి. ఏమైం ది? ఏ చప్పు డు లేదేం టి? ఇం తలో కూ తు రి ఏడు పు వినిపిం చిం ది.

ఓహ్! అం టే తన ప్రా ణం పో వడం నా కు తెల్సిం ది. కళ్ళ ల్లో నుం డి నా కు తెలియకుం డా నే కన్నీ ళ్ళు కా రా యి.

ఒక్క సా రిగా వెన్ను లో నుం డి వణు కొ చ్చిం ది. తల్లి ప్రా ణం తో వుం టేనే పిల్లల జీవితా లు సక్రమం గా సా గు తా యి.

మా చిన్న ప్పు డు అమ్మ కి సర్జరీలు అయినప్పు డు మేము అమ్మ ఇం టికి త్వ రగా రా వా లని దం డం పెట్టు కు నేవా ళ్ళం .

మా ఇం టి దగ్గర అమ్మ వయసు ఆవిడ ఏదో జబ్బు వచ్చి చనిపో యిం ది. మా ఇం ట్లో , వా ళ్ళిం ట్లో ఒకటే ఆవిడ పనిచేసేది. ఆమె వచ్చి , “ఆయమ్మ కూ డా నీలా గే తెల్లగ, పెద్ద జుట్టు తో, పెద్ద పెద్ద కళ్ళ తో
వుం డేదమ్మా ! తల్సు కుం టే కళ్ళ ముం దే వు న్న ట్టుం దమ్మా !” అని ఏడ్చిం ది. ఆ రో జు రా త్రి అమ్మ తో పడు కుం టే అమ్మ ఊపిరి తీసు కుం టుం దా , లేదా అని తెల్లవా ర్లు చూ స్తూ
కూ ర్చు న్నా ను .

పక్క న పేషం ట్ పరిస్థితి దిగజా రు తుం టే వా ళ్ళ కు టుం బా న్ని రమ్మ ని ఫో న్ చేసినట్టు న్నా రు . వా ళ్ళు సా యం త్రమే వచ్చా రు . ఆవిడ పో యా క ఆమె శరీరా న్ని మా ర్చ్యూ రికి తీసు కెళ్ళా రు . కు టుం బం ఆవిడకు సం బం దిచిన వస్తు వు లు తీసు కు ని వెళ్ళి పో యా రు . ఆ రా త్రే రూం క్లీన్ చేసేసా రు , పొ ద్దు న్న కల్లా మరో పేషం ట్ వచ్చే సా రు .

తెల్లవా రా క డ్యూ టీ డా క్టర్ వచ్చి అన్నీ అడిగా డు . నేను అం తా బా గుం దని, నా కు నొప్పి రా లేదని చెప్ప గా నే నన్ను బా గా టెస్ట్ చేసి మళ్ళీ మళ్ళీ ప్రశ్న లు వేసి డిశ్చా ర్జ్ చేసి వెళ్ళి పో యా రు . నేను
శ్రీనివా స్ కి ఫో న్ చేసా ను , తను తీసు కు వెళ్ళ డా నికి వస్తు న్నా నన్నా డు . నా కు చా లా సం తోషం గా ఉం ది, భయం గా ను ఉం ది. ఇం టికి వెళ్ళ గా నే మళ్ళీ నొప్పి వస్తే మళ్ళీ అదే కథ తిరిగి మొదలవు తుం దేమో! కడు పు లో మెల్లిగా నొప్పి మొదలయ్యిం ది. డిశ్చా ర్జ్ పేపర్స్ ఇచ్చే సా రు . శ్రీని ఇం కా రా లేదు . ఇవి ప్రొ సీజర్ తర్వా త వచ్చి న క్రాం ప్స్ లా లేవు . నా కు ఎపు డూ వచ్చే నొప్పి లా వుం ది.

మెల్లి మెల్లిగా పెరు గు తుం ది. ఇం తలో శ్రీని వచ్చా డు , “డిశ్చా ర్జ్ చేసేసా రా ? మనం బయల్దేరు దా మా ?” అం టూ .

“చైతన్య ఎం త సం తోషం గా ఉన్నా డో ను వ్వు ఇం టికొస్తు న్నా వని. మనం ఎం త భయపడ్డా ము , సర్జరీ చేస్తా రేమోనని, కా నీ ప్రొ సీజర్ తోనే తగ్గిపో యిం ది.” అని సం తోషం గా మా ట్లా డు తు న్న వా డు నా మొహం చూ సి ఆగిపో యా డు . “ఏమయ్యిం ది? ఎం దు కలా ఉన్నా వు ? ను వ్వు బా గా నే ఉన్నా వు కదా !”

” నా కు నొప్పి మొదలయ్యిం ది మళ్ళీ . కా సేపు చూ ద్దాం తగ్గిపో తే వెళ్దాం , లేకపో తే…”

“లేకపో తే ఇక్క డే వుం టా వా మళ్ళీ . అది నీ భయం తో అట్లా అనిపిస్తుం దేమో, మనం ఇం టికి వెళితే పిల్లల్ని చూ స్తే తగ్గిపో తుం దిలే! అం త కం గా రు పడకు ….” తన మొహం లో భయం , కం గా రు , మళ్ళీ ఇక్క డే వుం డి పో తుం దేమోనని….

“నా కు తెల్సు నీకెం త కష్టమవు తుం దో పిల్లల్ని చూ సు కోవడం , ఆఫీసు కెళ్ళ డం , హాస్పి టల్స్ కి తిరగడం …. కా నీ ఇం టికి వెళ్ళ గా నే మళ్ళీ ఎమర్జన్సీ కి వెళ్ళా ల్సి వస్తే? అం దు కే ఇం కా సేపు చూ సి
వెళ్దాం , ప్లీజ్”

ఎం తో సం తోషం గా వచ్చి నవా డు చా లా ఢల్ అయిపో యి చా లా ము భా వం గా కూ ర్చు న్నా డు . అలా ఓ అరగం ట గడిచిం దో లేదో భయం కరమైన పా న్క్రి యా టైటిస్ అటా క్ వచ్చి , మం చం పై నుం డి ఎగిరి బెడ్ పైకి పడ్డా ను . నర్సు లు , డా క్టర్లు పరు గు , పరు గు న వచ్చా రు , ” పొ ద్దు న బా గా నే మా ట్లా డిం ది, ఇం టికి వెళ్తు న్నా నని చా లా సం తోషిం చిం ది. ఇం త కొం చెం సమయం లో ఇం త ఎక్కు వ ఎలా అయ్యిం ది?” అని పొ ద్దు న డిశ్చా ర్జ్ చేసిన డా క్టర్ వచ్చి నన్ను టెస్ట్ చేస్తూ , కొం చెం జా లిగా అన్నా డు .

వెం టనే రక్తపరీక్ష చేసా రు , అరగం త లో పల రిపో ర్ట్ వచ్చిం ది, అం దు లో అమెలేజ్, లైపేజ్ లెవెల్స్ విపరీతం గా పెరిగిపో యి వు న్నా యి. ఎక్స్ రే కి, కా ట్ స్కా న్ చేసా రు .

డిశ్చా ర్జ్ క్యా న్స ల్ చేసి రీ అడ్మి ట్ చేసు కు న్నా రు .

శ్రీని అదిరిపో యా డు , ఇదేం టి హాయిగా ఇం టికి రవా ల్సి న తను మళ్ళీ ఇం త భయం కమైన నొప్పి తో ఇక్క డే ఉం డా ల్సి వచ్చిం దే అని బిత్తరపో యి చూ స్తు న్నా డు .

నేను చా లా ఏడ్చా ను , ” ఈ జబ్బు నన్ను వదలదేమిటి? పిల్లల్ని చూ ద్దా మని ఎం త ఆత్రం గా ఎదు రు చూ సా ను … మళ్ళీ ఈ దరిద్రమే పట్టు కుం దేమిటి నా కు ?”

శ్రీని కళ్ళ ల్లో నీరు చూ సా ను , నేను చూ డగా నే పక్క కు తిరిగి తు డు చు కు న్నా డు .

” పో నీలే ఇపు డేం అయ్యిం ది. ఇక్క డ ఉన్న పు డే తెల్సిం ది, ను వ్వ న్న ట్టు ఇం టికెళ్ళ గా నే ఎమర్జన్సీ కి వెళితే చైతు కి చా లా భయం వేసేది? ఇపు డయితే అమ్మ కి పూ ర్తిగా నయం అవ్వ లేదు , నయం
అవ్వ గా నే ఇం టికి వచ్చే స్తుం ది అను కుం టా డు . ను వ్వేం బా ధ పడకు . రేపు డా క్టర్ కొవా ల్స్కీ వచ్చి ఏం చెబ్తా రో చూ ద్దాం .” ఓ గం ట కూ ర్చొ ని ఇం టికి నిరా శగా వెళ్ళా డు .

మర్నా డు డా క్టర్ కొవా ల్స్కీ వచ్చి , ” నేను చేసే ప్రొ సీజర్ వల్ల తగ్గిపో తుం దని అను కు న్నా ను . కా నీ నా కు కనపడని స్టో న్స్ ఉన్నా యేమో, ఐ యా మ్ సా రీ! నేనిం క చేసేది ఏమి లేదు కనక సర్జన్స్ కి కేస్ హాం డోవర్ చేస్తు న్నా ను . వా ళ్ళు ఈ రోజే ఏదో ఒక సమయం లో వచ్చి మా ట్లా డతా రు , వా ళ్ళు ఏ రకమైన సర్జరీ చేస్తా రో , ఎపు డు చేస్తా రో చెబు తా రు . సో ఆల్ ది బెస్ట్ డు ర్గా !” అని షేక్ హ్యాం డిచ్చి
వెళ్ళి పో యా డు .

*****

(సశేషం)

Leave a Reply

Your email address will not be published.