అనుసృజన- రైతుల నెత్తుటి కుండలు

అనుసృజన రైతుల నెత్తుటి కుండలు హిందీ మూలం: రిషబ్ దేవ్ శర్మ అనుసృజన: ఆర్ శాంతసుందరి రిషబ్ దేవ్ శర్మ కవి, విమర్శకులు, స్నేహశీలి. హైదరాబాద్ లో దక్షిణ భారత హిందీ ప్రచార సభ నుంచి ప్రొఫెసర్ గా పదవీ విరమణ చేసారు. చిల్లర భవానీదేవి, పెద్దింటి అశోక్ కుమార్, సలీం లాంటి ఎందఱో తెలుగు రచయితల రచనల హిందీ అనువాదాలకు విశ్లేషనాత్మకమైన ఉపోద్ఘాతాలు రాసారు. ఈ కవిత వారి కవిత్వానుభావానికి ఒక మచ్చు తునక. *** […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-68)

నడక దారిలో-68 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:- (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే చదువుతో బాటు సాహిత్యం , సంగీతం, బొమ్మలు చూసి వేయటం. మా. వివాహం.మా జీవితంలో పల్లవి చేరింది.వీర్రాజుగారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, .పాప రెండవ పుట్టినరోజు వేడుక , కొత్త ఇంటి గృహప్రవేశం తిరిగివెళ్ళిన […]

Continue Reading
Posted On :

నీహార పథం – భాగం-2

నీహార పథం – భాగం-2 -డాక్టర్ కొండపల్లి నీహారిణి నీహార పథంలో ఇప్పటిదాకా…. అమెరికాలో మనుమరాలు తన కథ చెప్పమని అడగగా, తాను ఎందుకు జీవిత గాథ చెప్పాలి? ఎలా చెప్పాలి? అనే ఉపోద్ఘాతంతో ప్రారంభమైన “నీహార పథం” లో డాక్టర్ కొండపల్లి నీహారిణి తన ‘తొలి తొలి అడుగుల చిన్నారి లోకం …’ అంటూ బాల్య విశేషాలలో వాళ్ళ అమ్మ తనను “దేవుడూ …” అని ఎందుకు పిలిచేవారో చెప్పారు. ఆ రోజుల్లోనే వాళ్ళ అమ్మ […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 60

నా జీవన యానంలో- రెండవభాగం- 60 -కె.వరలక్ష్మి మౌంటెన్ వ్యూ బుక్ షాపు డౌన్ టౌన్ లో ఉంది. షాపు పైన ఉన్న కాఫీ షాపులో అక్కడి ఇంగ్లీషు రచయితలు వారం వారం కలుస్తున్నారని నెట్లో చూసి గీతా నేనూ వెళ్లేం. పరిచయాలయ్యేక ఒక గంట పాటు ఎవరికి వాళ్లు లేప్ టాప్ లో ఏదో ఒక రచన చెయ్యడం. తిరిగి దాని గురించి డిస్కషన్స్ ఏమీ లేవు. అదయ్యేక పక్కనే ఉన్న చైనీస్ బొమ్మల షాపు […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 42

వ్యాధితో పోరాటం-42 –కనకదుర్గ శ్రీని కూడా నేను ఇంట్లో ఉన్నపుడు కొంచెం రిలాక్సింగ్ గా కనిపించేవాడు. కానీ తను ఎంత బిజీగా ఉన్నా, తనొక్కడే అన్నీ పనులు చేసుకోవాల్సి వస్తున్నా ఒక్కరోజు కూడా మొహంలో చిరాకు కానీ, కోపం కానీ కనిపించనిచ్చేవాడు కాదు. ఇండియాకి ఫోన్ చేస్తే మా మామగారితో అందరం మాట్లాడేవారం. నేను ఆసుపత్రులలో వున్నప్పటినుండి తనే మాట్లాడి ఇక్కడి విషయాలు చెప్తుండేవాడు. నాకు వాళ్ళతో మాట్లాడకపోతే చాలా బాధగా అనిపించేది. మా అత్తగారు సడన్ […]

Continue Reading
Posted On :

అనుసృజన- ఆ గది గుర్తుకొస్తుంది

అనుసృజన ఆ గది గుర్తుకొస్తుంది హిందీ మూలం: జావేద్ అఖ్తర్ అనుసృజన: ఆర్ శాంతసుందరి ఆ గది గుర్తుకొస్తుంది ఈ జీవితంలో ఎండ భగభగల్లో మాడిపోయినప్పుడల్లా అవతలివారు చెప్పే అసత్యాలని నేను చెప్పే అబద్ధాలని విని విని అలసిపోయినప్పుడల్లా అందరితో పోరాడి ఓటమి చవిచూసినప్పుడల్లా ఆ ఒక్క గదిలోకి వెళ్ళినప్పుడల్లా ఆ లేత , ముదురు కావి రంగు గది ఎంతో దయగల గది తన మెత్తని గుప్పిట్లో దాచేసేది నన్ను తల్లి పిల్లవాణ్ణి తన చీర […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-67)

నడక దారిలో-67 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-       (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే చదువుతో బాటు సాహిత్యం, సంగీతం, బొమ్మలు చూసి వేయటం. మా వివాహం. మా జీవితంలో పల్లవి చేరింది. వీర్రాజుగారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం, పల్లవి వివాహం, నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, పాప రెండవ పుట్టినరోజు వేడుక, […]

Continue Reading
Posted On :

నీహార పథం – భాగం-1 – తొలి తొలి అడుగుల చిన్నారి లోకం

నీహార పథం – భాగం-1 తొలి తొలి అడుగుల చిన్నారి లోకం -డాక్టర్ కొండపల్లి నీహారిణి అమ్మ చూడడానికి కూడా చాలా బాగుండేది. దాదాపు సావిత్రి, కృష్ణ కుమారి లు కలగలిసిన రూపురేఖలకు దగ్గరగా ముఖ కవళికలు ఉండేవి. తనో గొప్ప రాజకీయ నాయకుని భార్య హోదానో, భూస్వామి కోడలుగానో ఉండేది కాదు. అందరూ “దొరసాని” అని పిలవడం ఆ కాలపు పద్ధతే! కానీ, ఆమె పెత్తందారీ నిరంకుశ ధోరణి తో ఉండేదే కాదు. అసలు మా […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 41

వ్యాధితో పోరాటం-41 –కనకదుర్గ అమ్మ ట్యూబ్ పెట్టింతర్వాత డా.రొసాటో దగ్గర అప్పాయింట్మెంట్ దొరికాక ఇండియాకి వెళ్ళింది. అమ్మ వచ్చినపుడు అమ్మ దగ్గరకు వెళ్ళనని గొడవ చేసిన పాప అమ్మ వెళ్ళే సమయానికి బాగా అలవాటయ్యింది. అమ్మ కూడా వదలలేక వదలలేక వదిలి వెళ్ళింది. అమ్మ వచ్చి దాదాపు ఏడు నెలలు ఉండి మాకు అండగా నిలిచిన విషయం మేము ఎపుడు మర్చిపోలేదు, చైతన్య కూడా. అమ్మమ్మ అంటే చాలా ఇష్టం ముందు నుండే కానీ ఇపుడు మరీ […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-66)

నడక దారిలో-66 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-     (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే చదువు తో బాటు సాహిత్యం , సంగీతం, బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం.మా జీవితంలో పల్లవి చేరింది.వీర్రాజుగారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, .పాప రెండవ పుట్టినరోజు వేడుక , […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 40

వ్యాధితో పోరాటం-40 –కనకదుర్గ డాక్టర్ రొసాటోతో అపాయింట్మెంట్ ఎప్పటికీ మర్చిపోలేను. అమ్మ వెళ్ళిపోయిన తర్వాత జోన్ వచ్చి కొన్ని గంటలు పాపను చూసుకునేది. ఆ రోజు చైతన్యకు స్కూల్ లేదు, అందుకని పిల్లలిద్దరిని తీసుకుని వెళ్ళాము. స్ఫూర్తిని చిన్న స్ట్రోలర్ లో కూర్చోపెట్టుకుని తీసుకువెళ్ళాము. నడుస్తుంది, హాస్పిటల్లో లేచి పరిగెత్తుతుందేమోనని అలా స్ట్రోలర్లో కూర్చోపెట్టల్సి వచ్చింది.  మా పేరు పిలవగానే లోపలికి వెళ్తుంటే ఆండ్రియా అనే ఆవిడ తనని తాను డా. రొసాటో దగ్గర నర్స్ ప్రాక్టీషనర్ […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-65)

నడక దారిలో-65 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-     (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే చదువు తో బాటు సాహిత్యం , సంగీతం, బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం.మా జీవితంలో పల్లవి చేరింది.వీర్రాజుగారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, .పాప రెండవ పుట్టినరోజు వేడుక , […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-64)

నడక దారిలో-64 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-     (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే చదువు తో బాటు సాహిత్యం , సంగీతం, బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం.మా జీవితంలో పల్లవి చేరింది.వీర్రాజుగారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, .పాప రెండవ పుట్టినరోజు వేడుక , […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-63)

నడక దారిలో-63 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-     (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే చదువు తో బాటు సాహిత్యం , సంగీతం, బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం.మా జీవితంలో పల్లవి చేరింది.వీర్రాజుగారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, .పాప రెండవ పుట్టినరోజు వేడుక , […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 39

వ్యాధితో పోరాటం-39 –కనకదుర్గ “ఓకే, ఓకే… ఇదిగో వెళ్తున్నా…” అని కర్టెన్ తీసి అటువైపు నిల్చున్నాడు. నర్స్ తన ముందునుంచే వెళ్ళినా ఏం చెప్పలేదు. ఆమెకి చెప్పినా, ’ఇపుడేగా ఇచ్చింది, కాసేపయ్యాక వచ్చి చూస్తాను,’ అని అంటుందని నాకు తెల్సు. కానీ భరించలేని ఈ నొప్పితో శ్రీని పైన కోపం వస్తుంది. మళ్ళీ నాకే అనిపిస్తుంది, ’పాపం తను మాత్రం ఏం చేస్తాడు?’ ఆ తర్వాత రెండు సార్లు అరగంటకి, మళ్ళీ గంటకి ఇచ్చారు. దాంతో కొంచెం […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-62)

నడక దారిలో-62 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-     (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే చదువు తో బాటు సాహిత్యం , సంగీతం, బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం.మా జీవితంలో పల్లవి చేరింది.వీర్రాజుగారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, .పాప రెండవ పుట్టినరోజు వేడుక , […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 38

వ్యాధితో పోరాటం-38 –కనకదుర్గ ఇలా తమకు వీలైనంత వారు సాయం చేసే వారిని చూస్తే రక్తసంబంధీకులే కుటుంబ సభ్యులు కానక్కర్లేదు, మన కష్టం అర్ధం చేసుకుని ముందుకు వచ్చి సాయం చేయడానికి వచ్చే వారంతా మన కుటుంబం వారే అనిపిస్తుంది. కుటుంబ సభ్యులు మనకి అవసరం వున్నపుడు కాక అంతా సద్దుకున్నాక దేశం చూడడానికి రావాలనిపిస్తే వారు కుటుంబ సభ్యులకన్నా మనతో ఏ సంబంధం లేని అపరిచితులనిపిస్తుంది. నాకు ఇంత మంచి స్నేహితులు దొరికినందుకు సంతోషమనిపిస్తుంది. వీళ్ళే […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-61)

నడక దారిలో-61 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-     (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే చదువు తో బాటు సాహిత్యం , సంగీతం, బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం.మా జీవితంలో పల్లవి చేరింది.వీర్రాజుగారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, .పాప రెండవ పుట్టినరోజు వేడుక , […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-60)

నడక దారిలో-60 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-     (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే చదువు తో బాటు సాహిత్యం , సంగీతం, బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం.మా జీవితంలో పల్లవి చేరింది.వీర్రాజుగారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, .పాప రెండవ పుట్టినరోజు వేడుక , […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 37

వ్యాధితో పోరాటం-37 –కనకదుర్గ నాకు మాత్రం అమ్మ వస్తుందంటే చాలా సంతోషంగా ఉంది. అమ్మ నాకు బాగాలేదు, తనకు వీలయినంత సాయం చేయడానికి ఇక్కడికి వస్తున్నది అంతే. కానీ ఇండియాలో మాత్రం, ’అమ్మ తంతే బూరెల గంపలో పడింది, అమెరికా వెళ్తుందంటే మాటలా? ఇలాంటి చాన్స్ ఎవరికి ఇంత త్వరగా వస్తుంది?’ అని అనుకున్నారు. అక్కా, అన్నా రావడానికి కాదన్నా అమ్మ వస్తుందంటే ఎంత ఆనందంగా ఉందో! చైతూ పదేళ్ళ వాడయినా వాడికీ అర్ఢం అయ్యింది, ’అమ్మ, […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-59)

నడక దారిలో-59 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-     (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువు తో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం.మా జీవితంలో పల్లవి చేరింది.వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, .పాప రెండవ పుట్టినరోజు […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 59

నా జీవన యానంలో- రెండవభాగం- 59 -కె.వరలక్ష్మి కార్యక్రమం మధ్యలో గునుపూడి అపర్ణగారి పుస్తకం ‘ఘర్షణ’ ను నాచేత ఆవిష్కరింపజేసారు. ఇండియా నుంచి పిలిచిన టి.వి.9 ఆర్టిస్టులు కొన్ని మిమిక్రీ కార్యక్రమాలు చేసారు, సినిమా నటుడు నారా రోహిత్ కి ఇక్కడ ఏవో షూటింగ్స్ ఉన్నాయట. అతన్ని పిలిచేరు. అతని చేత నాకు షాల్ కప్పించి సన్మానం చేసారు. మస్తుగా యాపిల్ ముక్కలు వేసిన ఉగాది పచ్చడి తిని తిరిగొచ్చాం. ఆ మర్నాడు అపర్ణగారింట్లో వీక్షణం మంత్లీ […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 36

వ్యాధితో పోరాటం-36 –కనకదుర్గ బయట హాల్వేలో రోజులో మూడు నాలుగుసార్లు నడిచేదాన్ని. ఇవాళ రమ్య వచ్చిరాత్రి పడుకునే ఆఖరి రోజు. ఇంకా ఎపుడు డిశ్చార్జ్ చేస్తారో ఇప్పటిదాక చెప్పలేదు. ఈ రోజు చెబ్తారేమోనని ఎదురు చూస్తున్నాము. రేపు ఎలాగ? నాకు కొంచెం ధైర్యం వస్తుందనుకున్నాను కానీ సర్జరీ వల్ల ఒంట్లో శక్తి, మానసికంగా ఉండే శక్తి రెండూ పోయాయి నాకు. వాళ్ళు నొప్పికి ఇచ్చే మందు నేను హాస్పిటల్స్ లో ఉన్నన్ని రోజులు ఇస్తూనే వున్నారు. అది […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-58)

నడక దారిలో-58 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-     (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువు తో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం.మా జీవితంలో పల్లవి చేరింది.వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, .పాప రెండవ పుట్టినరోజు […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 58

నా జీవన యానంలో- రెండవభాగం- 58 -కె.వరలక్ష్మి 2015 జనవరిలో మా గీత నాకోసం టిక్కెట్టు కొనేసి మరోసారి నాకు అమెరికా ప్రయాణం పెట్టింది. ఫిబ్రవరి 4న మా అబ్బాయి, కోడలు, చిన్నమనవరాలు సవర్ణిక వచ్చి తెల్లవారు ఝామున 4 గంటలకి నన్ను ఎయిర్ పోర్ట్ లో దిగబెట్టేరు. బ్రిటిష్ ఎయిర్ వేస్ లో చెకిన్ తొందరగానే అయిపోయింది. ఉదయం 7. కి ఫ్లైట్ కదిలింది. పది గంటలు గాల్లో ప్రయాణించి లండన్ హీత్ రో ఎయిర్ […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 35

వ్యాధితో పోరాటం-35 –కనకదుర్గ మధ్యాహ్నంవరకు కునుకులు తీస్తూనేవున్నాను. జూలియాని కెఫెటీరియాకెళ్ళి లంచ్ తిని రమ్మన్నాను. నేను క్యాన్సర్ వార్డ్ లో వున్నపుడు నాతో బాగా మాట్లాడిన స్టూడెంట్ డాక్టర్ వచ్చింది నాకు చెప్పినట్టుగానే. కానీ నేనెక్కువగా మాట్లాడలేకపోయాను.  నేనెక్కువగా మాట్లాడకపోయేసరికి తను ఏం చేయాలో తెలియక వెళ్ళిపోయింది. తను గుర్తు పెట్టుకుని వచ్చినందుకు సంతోషంగా వుంది అనైనా అనలేకపోయినందుకు నాకు బాధగా అనిపించింది. శ్రీనివాస్ మధ్యాహ్నం ౩ గంటలకు వచ్చాడు. అంతకు ముందే జూలియాను మరొక్క రోజుంటావా […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-57)

నడక దారిలో-57 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-     (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువు తో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం.మా జీవితంలో పల్లవి చేరింది.వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, .పాప రెండవ పుట్టినరోజు […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 57

నా జీవన యానంలో- రెండవభాగం- 57 -కె.వరలక్ష్మి ‘‘లోకులు తొందరగా నిందిస్తారు లేదా, తొందరగా అభినందిస్తారు. అందుచేత ఇతరులు నిన్నుగురించి అనుకునే మాటలకు పెద్దగా విలువ ఇవ్వవద్దు.’’ ‘‘ఇవ్వడం నేర్చుకో – తీసుకోవడం కాదు. సేవ అలవరచుకో – పెత్తనం కాదు.’’ అంటారు రామకృష్ణ పరమహంస. 2014 జనవరి 14 న సీనియర్ నటి, తెలుగువారి సీతాదేవి అంజలీదేవి మద్రాసులో కాలం చేసారు. జనవరి 22న సీనియర్ నటులు అక్కినేని నాగేశ్వర్రావు కాలం చేసారు. ఇద్దరు ఒకే […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 34

వ్యాధితో పోరాటం-34 –కనకదుర్గ సర్జరీకి కావాల్సిన పరీక్షలు చేస్తున్నారు, రిపోర్ట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా గాల్ బ్లాడర్లో స్టోన్స్ వున్నాయా, లేవా అని చూస్తున్నారు. కానీ ప్రతి సారి అంతా బాగానే వుంది, స్టోన్స్ లేవు అనే చూపిస్తుంది. డాక్టర్స్ కి అనుమానం ఇంత జరుగుతున్నా గాల్ బ్లాడర్లో ఒక్క స్టోన్ కూడా లేకుండా ఎలా వుంటుంది అని. నా పరిస్థితిలో మార్పు లేదు. నా నొప్పి, డయేరియా, అప్పుడపుడు వాంతులు అవుతూనే వున్నాయి. నాలో ఒకరకమైన భయం, […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-56)

నడక దారిలో-56 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-     (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువు తో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం.మా జీవితంలో పల్లవి చేరింది.వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్ జరగటం, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, .పాప రెండవ […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 56

నా జీవన యానంలో- రెండవభాగం- 56 -కె.వరలక్ష్మి 2013 జనవరి 20న మా గీత మూడవ కవితా సంపుటి శతాబ్ది వెన్నెల సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగింది. ఎన్. గోపి, శివారెడ్డి, కొండేపూడి నిర్మల, శిఖామణి గీత పొయెట్రీ గురించి చాలా బాగా మాట్లాడేరు. చివర్లో గీత ప్రతిస్పందన అందర్నీ ఇంప్రెస్ చేసింది. గీత వాళ్లూ 31న తిరిగి వెళ్లేరు. బయలుదేరే ముందు గీతకు వీడ్కోలు చెప్తూ హగ్ చేసుకుంటే ఇద్దరికీ కన్నీళ్లు ఆగలేదు. మనుషులకివన్నీ ఉత్త ఎమోషన్సే […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 33

వ్యాధితో పోరాటం-33 –కనకదుర్గ ఆ రోజు నేను పడిన బాధ ఇంతా అంతా కాదు. ఇంకా ఎన్నిరోజులు నేను ఈ ఆసుపత్రులల్లో పడి వుండాలి? అసలు నేనింక ఇంటికి వెళ్తానా? పిల్లలతో మనసారా సమయం గడుపుతానా? అసలు ఈ జబ్బు తగ్గుతుందా? నేను బ్రతుకుతానా? నేను లేకపోతే ఇద్దరు పిల్లలతో శ్రీనివాస్ ఎలా వుంటాడు? అసలు ఎందుకిలా అయిపోయింది నా బ్రతుకు? ఈ జబ్బు నాకెందుకు వచ్చింది? నాకేమన్నా అయితే అమ్మా, నాన్న ఎలా తట్టుకుంటారు? మిగతా […]

Continue Reading
Posted On :

జీవితం అంచున – 32 (యదార్థ గాథ)

జీవితం అంచున -32 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి సభ  జరిగిన వారం రోజులకనుకుంటా తెలియని నంబరు నుండి ఒక కాల్  వచ్చింది. ఆ నంబరు నుండి మూడు రోజుల క్రితం కూడా ఒక మిస్డ్ కాల్ వుండటం గమనించాను. ఎవరై వుంటారాని ఆలోచిస్తూ రెండో రింగ్ కే ఎత్తాను. నేను ‘హలో’ అన్నా అవతలి నుండి జవాబు లేదు. రెండోసారి ‘హలో’ అన్నాను.  “హలో అండి, నా పేరు రామం. మీ […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-55)

నడక దారిలో-55 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-     (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువు తో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం.మా జీవితంలో పల్లవి చేరింది.వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,నేను ఎమ్మెస్సీ పూర్తిచేసాను.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్ జరగటం, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 55

నా జీవన యానంలో- రెండవభాగం- 55 -కె.వరలక్ష్మి 2011 ఆగష్టు 6 నుంచీ 8 వరకూ సాహిత్య అకాడమీ సభలు బొమ్మూరు తెలుగు యూనివర్సిటీలో జరిగాయి. మా ఊళ్లో ఉదయం 8 కి బస్సెక్కి డైరెక్ట్ గా యూనివర్సిటీకి చేరుకున్నాను. ముందు రోజే వచ్చి రాజమండ్రి సూర్యాహోటల్లో ఉన్న అంపశయ్య నవీన్, ఆయన భార్య అనసూయ, అబ్బూరి ఛాయాదేవి, కె.బి.లక్ష్మి, శలాక రఘునాథశర్మగార్లు సభప్రారంభ సమయానికి వచ్చారు. పుట్ల హేమలత, కోడూరి శ్రీరామమూర్తిగారు ముందే వచ్చి ఉన్నారు.  […]

Continue Reading
Posted On :

జీవితం అంచున – 31 (యదార్థ గాథ)

జీవితం అంచున -31 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి ఎయిర్పోర్ట్ కి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన కారులో కాశి కూడా వచ్చి ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. బహూశా కాశి నాకు దొరికడం నా అదృష్టమే. నాకు వయసు మీద పడటం వలననో, అమ్మ మానసిక అస్వస్థత కారణంగానో తెలియదు కాని నాలో ఇదివరకెన్నడూ లేని డిపెండెన్సీ ఎక్కువయిపోయింది. ప్రతీ చిన్న పనికీ కాశి పైన ఆధారపడటం అలవాటయిపోయింది. అమ్మను మెడికల్ చెకప్ […]

Continue Reading
Posted On :

అనుసృజన – అద్దం

అనుసృజన అద్దం మూలం: సిల్వీయ ప్లెత్ అనుసృజన: ఆర్ శాంతసుందరి నాది వెండి రూపం నిజాన్ని చూపిస్తాను ముందస్తు అభిప్రాయాలు లేవు నాకు నాకు కనిపించే వాటన్నిటినీ మింగేస్తాను ఉన్నవి ఉన్నట్టుగానే – రాగద్వేషాల మంచు తెర కప్పదు నన్ను కాని హృదయం లేని పాషాణాన్ని కాను నిజం చెప్పానంతే – చతుర్భుజాల పసి దేవత కంటిని నేను ఎదురుగా ఉన్న గోడని చూస్తూ ధ్యానం చేస్తూ ఉంటాను ఎప్పుడూ – గులాబీ రంగుతో మచ్చలున్న ఆ […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-54)

నడక దారిలో-54 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:- (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో కలంస్నేహం , సభావివాహం.మా జీవితంలో పల్లవి చేరింది.వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛంద విరమణ ,నేను ఎమ్మెస్సీ పూర్తిచేసాను.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్ జరగటం, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 54

నా జీవన యానంలో- రెండవభాగం- 54 -కె.వరలక్ష్మి ఆ మే నెలలో పిల్లల సెలవులు సందర్భంగా మా అబ్బాయి వాళ్లూ మళ్లీ కారులో ఇంకో ట్రావెల్ ట్రిప్ పెట్టుకున్నారు. రాజమండ్రిలో ఉన్న మా అబ్బాయి ఫ్రెండ్ సుకుమార్ కుటుంబంతో కలిసి మారేడుమిల్లి అడవులు చూసి జగ్గంపేట వచ్చారు. దారిలో ఒక్కొక్క ఊరూ చూసుకుంటూ కోనసీమ వెళ్లాలని ప్లాన్. మర్నాడు ఉయదాన్నే బయలుదేరి వెళ్తూ కట్టమూరు ఊరు పక్కనే ఉన్నా ఎప్పుడూ చూడలేదని రోడ్డు దిగి వెళ్లి చూసాం. […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 32

వ్యాధితో పోరాటం-32 –కనకదుర్గ “ప్లీజ్ సం బడీ హెల్ప్ మీ! ఇట్స్ హారబు ల్ పేయిన్. ఓహ్! గా డ్ ప్లీజ్ టేక్ మి అవే యా జ్ సూ న్ యా జ్ పా జిబు ల్! ఐ కా న్ట్ టేక్ దిస్ పేయిన్ ఎనీమోర్!” గట్టిగా ఏడు పు వినిపిం చిం ది. నా కు పరిగెత్తు కెళ్ళి ఆమెని దగ్గరకు తీసు కు ని వీపు పైన రా స్తూ , […]

Continue Reading
Posted On :

జీవితం అంచున – 30 (యదార్థ గాథ)

జీవితం అంచున -30 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి చిత్రంగా తల నొప్పికి గుండెకు సంబంధం ఏమిటో అర్ధం కాలేదు. అమ్మ ECG అస్తవ్యస్తంగా చూపించింది. కొన్ని పరీక్షల అనంతరం ఆన్జియోగ్రాం చేసారు. ఎయోర్టిక్వాల్వ్ మూసుకుపోయిందని కొత్త వాల్వ్ఇంప్లాంట్ చేయాలని చెప్పారు. రెండు ఆప్షన్లు ఇచ్చారు. మొదటిది ఓపన్ హార్ట్ సర్జరీ రెండవది TAVI. ఓపన్ హార్ట్ సర్జరీకి అమ్మ వయసు ఎంతవరకూ సహకరిస్తుందో తెలియదు. పైగా రికవరీకి చాలా సమయం పడుతుంది. […]

Continue Reading
Posted On :

అనుసృజన- సూఫీ కవిత్వం

అనుసృజన సూఫీ కవిత్వం అనుసృజన: ఆర్ శాంతసుందరి సూఫీ కవిత్వం – 2 సూఫీ కవిత్వంలో – భగవంతుడితో కలయిక, ప్రేమ, మానవ చైతన్యంలోని అతి లోతైన భావాలు కవుల హృదయాలలో నుంచి పొంగి పొరలి,  వారి కలాలలో నుంచి కవితలుగా జాలువారాయి. ఈ కవితలు పర్షియన్, టర్కిష్ భాషలలో మొదట రాసేవారు కాని, ఈ రోజుల్లో ఉర్దూ, హిందీ భాషలలోనూ రాస్తున్నారు -అవి అనువాదాలుగా కూడా దొరుకు తాయి. ఆంగ్లంలో కూడా సూఫీ కవితలు రాస్తున్నారు. కొంతమంది ప్రముఖ […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-53)

నడక దారిలో-53 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-       (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువు తో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో కలంస్నేహం, సభా వివాహం. మా జీవితంలో పల్లవి చేరింది. తర్వాత రెండో పాప, బాబు అనారోగ్యంతో చనిపోయారు. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,కొంత అనారోగ్యం. నేను […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 53

నా జీవన యానంలో- రెండవభాగం- 53 -కె.వరలక్ష్మి           ఇప్పుడు ప్రయాణం వెనక్కి, తూర్పువైపు కదా! జర్మన్ టైం ప్రకారం 10.15 AM కి ఫ్లైట్ ఫ్రాంక్ ఫర్ట్ చేరుకుంది, ఫ్లైట్ లో వాళ్లిచ్చిన పాస్తా తినలేక ఫ్రూట్స్ అడిగితే పేపర్లో ఒక పెద్ద అరటిపండు, ఒక పెద్ద గ్రీన్ యాపిల్, కొన్ని స్ట్రాబెరీస్, ఆరు ద్రాక్షపళ్లు ఇచ్చింది ఎయిర్ హోస్టెస్. యాపిల్ తప్ప అన్నీ తిని రాత్రి ఆకలి తీర్చుకున్నాను. […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 31

వ్యాధితో పోరాటం-31 –కనకదుర్గ అంబులెన్స్ లో ఫిలడెల్ఫియా సిటీలో వున్న యునివర్సిటీ ఆఫ్ జెఫర్సన్స్ హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. వెళ్తున్నంత సేపు భయమే. ఆ హాస్పిటల్ మా ఇంటికి దగ్గరగా ఉండేది కాబట్టి రోజూ పిల్లల్ని తీసుకొచ్చి చూపించేవాడు శ్రీని. ఇపుడు అలా కుదరదు. తను రోజు రావడానికి కూడా కుదుర్తుందో లేదో చూడాలి. నాకు చాలా బెంగగా అనిపించింది. వార్డ్ లోకి తీసుకువెళ్తుంటే కొంతమంది పేషంట్స్ బైటికి తొంగిచూసారు ఎవరో కొత్త పేషంట్ వచ్చారని. అక్కడ […]

Continue Reading
Posted On :

జీవితం అంచున – 29 (యదార్థ గాథ)

జీవితం అంచున -29 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి           రెండు వారాల ప్లేస్మెంట్ ఎన్నెన్ని అనుభవాలను ఇచ్చిందో.            రూము నంబరు 219 లో ఫ్రాన్సిస్ అనే అందమైన ఆజానుబాహుడైన వృద్ధుడు వేరే ఏ నర్సింగ్ స్టూడెంట్ అతనిని అటెండ్ చేసినా అంగీకరించేవాడు కాడు. జెంసీని పిలవమనేవాడు. నా మాట మాత్రమే వినేవాడు. ప్రతిరోజూ అతని భార్య అతని కోసం […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-26

నా అంతరంగ తరంగాలు-26 -మన్నెం శారద ( మొన్నటి భీభత్స మయిన తుపాను చూసి ఇది రాస్తున్నాను ) కాళ రాత్రిలో మా ప్రయాణం! 1977నవంబర్ 19, శనివారం! అంతకముందే హైదరాబాద్ వచ్చాం, పొట్ట, పెట్టె పట్టుకుని. ఉద్యోగం అంటే అంతేకదా! ఉద్యోగికి దూరభూమి లేదన్నారు కదా! ఊరు కొత్త! భాష కొత్త! మనుషులూ కొత్త! ఆఫీస్ కి వెళ్లి రావడమేగానీ పెద్దగా స్నేహాలు లేవు. అందరూ ఉర్దూ నే మాట్లాడుతున్నారు. డ్రైవర్ ఉధరో, రోఖోలు అర్థం […]

Continue Reading
Posted On :

అనుసృజన- సూఫీ కవిత్వం

అనుసృజన సూఫీ కవిత్వం అనుసృజన: ఆర్ శాంతసుందరి సూఫీ కవిత్వం – 2 సూఫీ కవిత్వంలో – భగవంతుడితో కలయిక, ప్రేమ, మానవ చైతన్యంలోని అతి లోతైన భావాలు కవుల హృదయాలలో నుంచి పొంగి పొరలి,  వారి కలాలలో నుంచి కవితలుగా జాలువారాయి. ఈ కవితలు పర్షియన్, టర్కిష్ భాషలలో మొదట రాసేవారు కాని, ఈ రోజుల్లో ఉర్దూ, హిందీ భాషలలోనూ రాస్తున్నారు -అవి అనువాదాలుగా కూడా దొరుకు తాయి. ఆంగ్లంలో కూడా సూఫీ కవితలు రాస్తున్నారు. కొంతమంది ప్రముఖ […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-52)

నడక దారిలో-52 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-       (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో కలంస్నేహం ,రోణంకి అప్పలస్వామి గారి అధ్వర్యంలో సభావివాహం.మా జీవితంలో పల్లవి చేరింది.తర్వాత రెండో పాప, బాబు అనారోగ్యంతో చనిపోయారు. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, నేను ఆర్టీసి హైస్కూల్ లో చేరాను. వీర్రాజుగారు స్వచ్ఛంద విరమణ చేసారు.కొంత […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 52

నా జీవన యానంలో- రెండవభాగం- 52 -కె.వరలక్ష్మి           అక్టోబర్ లో ఒకరోజు హిమబిందు ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడింది. భీమవరంలో అజో-విభో సభలో చూసిందట. అక్కడికి 80 మైళ్ల దూరంలో ఉన్నారట. వీలుచూసుకుని వాళ్లింటికి రమ్మని పిలిచింది.           ఒకరోజు జి.వి.బి. ఫోన్ చేసినప్పుడు చెప్పేడు, నిడదవోలు జవ్వాది రామారావుగారు నెలక్రితం కాలం చేసాడట. ‘అయ్యో’ అని దుఃఖంగా అన్పించింది. అతనికి నాపైన ఎనలేని […]

Continue Reading
Posted On :

జీవితం అంచున – 28 (యదార్థ గాథ)

జీవితం అంచున -28 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి నా ప్లేస్మెంట్స్ నోటిఫికేషన్ వచ్చింది. మొదటి వారం AM షిఫ్టు, రెండో వారం PM షిఫ్టు వేసారు. AM షిఫ్టు ఉదయం ఆరుకి ప్రారంభమయి మధ్యాహ్నం రెండుకి ముగుస్తుంది. తరువాతి షిఫ్టు నర్సుకి హ్యాండోవర్ చేసేసరికి దాదాపు మూడవుతుంది. PM షిఫ్టు మధ్యాహ్నం రెండు నుండి రాత్రి పది వరకు. ట్రైనింగ్ అవుతున్న విద్యార్థులకు నైట్ షిఫ్టులు లేవు. ఈ ప్లేస్మెంట్స్ పూర్తయితే […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-25

నా అంతరంగ తరంగాలు-25 -మన్నెం శారద నా పేరు నాకిష్టం ! ఆమాటకొస్తే  ఎవరిపేరు ఎవరిష్టం ఉండదు చెప్పండి ! అయితే ముఖ్యంగా చదువులతల్లి సరస్వతి పేరు కావడం అందుకు కారణం . మేము నలుగురు ఆడపిల్లలం. మా అక్కపేరు హేమలత. ఆ పేరంటే మా నాన్నగారికి ఇష్టం  అట. అక్కకు ఆయనే పెట్టారట. ఇక మిగతా ముగ్గురికి అమ్మే పేర్లు పెట్టారు. వరుసగా లక్ష్మి ,సరస్వతి ,పార్వతి  ఇల్లంతా నడయాడాలని  నాకు శారద. మా మిగతా […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-51)

నడక దారిలో-51 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-       (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో కలంస్నేహం ,రోణంకి అప్పలస్వామి గారి అధ్వర్యంలో సభావివాహం. మా జీవితంలో పల్లవి చేరింది. తర్వాత రెండో పాప, బాబు అనారోగ్యంతో చనిపోయారు. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, నేను ఆర్టీసి హైస్కూల్ లో చేరాను. వీర్రాజుగారు స్వచ్ఛంద […]

Continue Reading
Posted On :

అనుసృజన- సూఫీ సూక్తులు (రూమీ, హఫీజ్)

అనుసృజన సూఫీ సూక్తులు (రూమీ, హఫీజ్) అనుసృజన: ఆర్ శాంతసుందరి ప్రతి ఒక్క వాక్యం ఎంతో అర్ధవంతం. వేదాంత భరితం. సూఫీల నిరంతర అన్వేషణ సంఘర్షణానంతరం వారి మనసులో నిలిచిన భావ సంపద. ఇది మతాతీత మైన అనుభవసారం. 1. నాకు కావాలనుకున్న దాని వెంట నేను పరిగెత్తేటప్పుడు రోజులు ఒత్తిడితో, ఆత్రుత పడుతూ గడిచినట్టనిపిస్తుంది. కానీ నేను సహనం వహించి కదలకుండా కూర్చుంటే, నాకు కావాల్సింది ఏ బాధా లేకుండా నా దగ్గరకు ప్రవహిస్తూ వస్తుంది. దీన్ని […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 51

నా జీవన యానంలో- రెండవభాగం- 51 -కె.వరలక్ష్మి           అకిరా కురసోవా గొప్పగా పిక్చరైజ్ చేసిన ‘తెర్సు ఉజాలా’ మూవీ చూస్తే ఏ సినిమా కైనా కథే ప్రాణం, ఏ కథకైనా నిజాయితీయే ప్రాణం అన్పించింది నాకు.           ఒక రోజు సి.బి. రావుగారు ఫోన్ చేసి ‘‘మీ అతడు – నేను కథలు చదివేను. నాకు చాలా నచ్చాయి. ‘ఈ మాట’ కోసం రివ్యూరాసాను’’ […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 30

వ్యాధితో పోరాటం-30 –కనకదుర్గ పాపం శ్రీని ఏం సుఖపడ్డాడు నన్ను చేసుకుని. పెళ్ళయిన 4 ఏళ్ళకే ఈ రోగం తగులుకుంది. ఇక్కడికొచ్చాక కొంచెం బాగున్నాం అనుకుంటే ఇప్పుడు ఇలా బాధపడ్తు న్నాం. ఒక్కడే ఇద్దరు పిల్లల్ని అందులో ఒక పసికందుని చూసుకుంటూ, ఆఫీసుకి వెళ్తూ నన్ను చూడడానికి వస్తూ కష్టపడ్తున్నాడు. ఆర్ధిక విషయాలు నాతో అసలు మాట్లాడడు. నేను ఎన్నిసార్లు అడిగినా దానికి బదులేం చెప్పడు. “నేను చూసుకుంటాను కదా! నీకెందుకు మరొక ఆలోచన? ఇప్పటికే నొప్పితో, […]

Continue Reading
Posted On :

జీవితం అంచున – 27 (యదార్థ గాథ)

జీవితం అంచున -27 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి క్వశ్చనేర్ పూర్తయ్యాక మొట్టమొదటగా విద్యార్థులను డోనింగ్ అండ్ డోఫింగ్ చేసి చూపమన్నారు. డోనింగ్ ఆఫ్ PPE అంటే హ్యాండ్ వాష్ తో ప్రారంభo చేసి PPE ను ధరించే వరుస క్రమం అలాగే డోఫింగ్ ఆఫ్ PPE అంటే మళ్ళీ హ్యాండ్ వాష్ తో ప్రారంభo చేసి PPE ను విసర్జించే వరుస క్రమం. మనం చేసే డెమోలో డోనింగ్ మరియు డోఫింగ్ల […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-24

నా అంతరంగ తరంగాలు-24 -మన్నెం శారద నేను చూసిన మొదటి సినీ నటి అప్పుడు మా నాన్న గారు గురజాలలో పోస్టుమాస్టర్ గా చేస్తున్నారు. మాచర్ల నుండి ట్రాన్ఫర్ అయి గురజాల వచ్చాం. గవర్నమెంట్ ఆఫీసర్స్ క్వార్టర్స్ అన్నీ అక్కడ సౌరయ్య కాంపౌండ్ లోనే ఉండేవి. ఆయనకు బస్ సర్వీస్ కూడా ఉండేది. మా ఇల్లు సరేసరి.. ముందు పోస్ట్ ఆఫీస్… వెనుక రెండు గదులు, వంటగది, బ్యాక్ యార్డ్, పైన బెడ్ రూమ్స్, పెద్ద ఓపెన్ టెర్రస్ […]

Continue Reading
Posted On :

అనుసృజన- సూఫీ కవిత్వం

అనుసృజన సూఫీ కవిత్వం అనుసృజన: ఆర్ శాంతసుందరి సూఫీ కవిత్వంలో భగవంతుడితో కలయిక, ప్రేమ, మానవ చైతన్యంలోని అతి లోతైన భావాలు కవుల హృదయాలలో నుంచి పొంగి పొరలి, వారి కలాలలో నుంచి కవితలుగా జాలువారాయి. ఈ కవితలు పర్షియన్, టర్కిష్ భాషలలో మొదట రాసేవారు. కాని, ఈ రోజుల్లో ఉర్దూ, హిందీ భాషలలోనూ రాస్తున్నారు – అవి అనువాదాలుగా కూడా దొరుకు తాయి. ఆంగ్లంలో కూడా సూఫీ కవితలు రాస్తున్నారు.           […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 50

నా జీవన యానంలో- రెండవభాగం- 50 -కె.వరలక్ష్మి           ఇంకొంత ముందుకెళ్తే పసుపురంగు పూలు, మరికొన్ని చోట్ల ఊదారంగు పూలు – కొండలకి ఆ పూలరంగు అలముకుంది. అక్కడి అందమంతా పూలలోనే ఉంది. 5.30 కి లాస్ ఏంజల్స్ ట్రాఫిక్ అంతా దాటుకుని అనాహేమ్ లోని కేరేజ్ ఇన్ హోటల్ కి చేరుకున్నాం. రెండు సెపరేట్ విశాలమైన రూమ్స్, మధ్యలో ఓ గుమ్మం, డ్రెస్సింగ్ ప్లేస్, రెస్ట్ రూమ్స్. అక్కడి ఇర్వేన్ […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-50)

నడక దారిలో-50 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-       (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో కలంస్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం. మా జీవితంలో పల్లవి చేరింది. తర్వాత రెండో పాప రెండు నెలలకీ, బాబు మూడున్నర ఏళ్ళకీ అనారోగ్యంతో చనిపోయారు. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, నేను ఆర్టీసి హైస్కూల్ […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 29

వ్యాధితో పోరాటం-29 –కనకదుర్గ అపుడే జాండిస్ జ్వరం వచ్చింది. ఇంక ఆ స్కూల్ కెళ్ళడం మాన్పించేసారు. ముందు వెళ్ళిన స్కూల్ లోనే 7వ తరగతి పరిక్ష రాయడానికి కొంత డబ్బులు తీసుకుని ఒప్పుకున్నారు. చాలా వరకు ట్యూషన్లో చదువుకుని పరీక్షలు రాసాను. పాస్ మార్కులతో మొత్తానికి పాసయ్యాను. 1978 నవంబర్లో మా అన్నయ్య భాను పెళ్ళయ్యింది. ఆ పెళ్ళికి జరిగిన హడావుడి, వాదనలు, నాన్నకు, అన్నకు మధ్య గొడవలు చూసి చాలా భయ మేసేది. అన్నకి అపుడే […]

Continue Reading
Posted On :

జీవితం అంచున – 26 (యదార్థ గాథ)

జీవితం అంచున -26 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి మా అమ్మాయి చిన్నప్పుడు ఎదైనా కొత్త గౌను కొంటే ఎంతో సంబరంగా వెంటనే వేసేసుకునేది. అమ్మాయి కొని వుంచిన కొత్త యూనిఫారం చూసే సరికి నా ప్రయాణ బడలిక మొత్తం పటాపంచలయ్యింది. చిన్న పాపాయిలా సంబరపడుతూ వెంటనే వేసేసుకున్నాను. యూనిఫారం అద్దినట్టు అందంగా నప్పింది. నూతనోత్సాహంతో ఫ్లైట్ దిగిన రోజునే షాపింగ్ చేసి నర్సింగ్ షూస్ కొనుక్కున్నాను. సిములేటెడ్ స్కిల్స్ ట్రైనింగ్ ప్రారంభమయ్యే […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-49)

నడక దారిలో-49 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-       (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో కలంస్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం. మా జీవన గీతానికి పల్లవి చేరింది. నాకు రెండో పాప రెండు నెలలకీ, బాబు మూడున్నర ఏళ్ళకీ అనారోగ్యంతో చనిపోయారు. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, బియ్యీడీ పూర్తిచేసి, […]

Continue Reading
Posted On :

అనుసృజన- సాహిర్

అనుసృజన సాహిర్ హిందీ మూలం: సాహిర్ లుధియానవి అనుసృజన: ఆర్ శాంతసుందరి ‘లోగ్ ఔరత్ కో ఫకత్ జిస్మ్ సమఝ్ లేతే హైరూహ్ భీ హోతీ హై ఇస్ మే యె కహా( సోచతె హై’ అందరూ స్త్రీ అంటే శరీరమనే అనుకుంటారుఆమెలో ఆత్మ కూడా ఉంటుందని ఆలోచించరు.           ఇది రాసింది సాహిర్ లుధియానవి. హిందీ సినిమా పాటలు ఇష్టపడే వాళ్ళకి సాహిర్ పేరు సుపరిచితమే. కానీ ఆ పాటలలో స్త్రీవాదాన్ని వినిపించిన […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 49

నా జీవన యానంలో- రెండవభాగం- 49 -కె.వరలక్ష్మి           మెలకువ వచ్చేసరికి విండోలోంచి అద్భుతమైన దృశ్యం. మేఘాలకి పైన, 38 వేల అడుగుల ఎత్తులో ఉంది ఫ్లైట్. నీలిరంగు మీద దూది పింజలు పేర్చినట్టు, మంచుతో ఆకాశంలో పర్వతాల్ని భవనాల్ని తీర్చి దిద్దినట్టు ఉంది దృశ్యం. మొదటి సూర్యకిరణం వెనకనుంచి విమానం ఎడమ రెక్కమీద ఒక అంగుళం మేర మెరిసి క్రమక్రమంగా పెరిగింది. ‘‘మేఘాలను దాటి ఇంతపైకి వచ్చిన ఈ అనుభూతిని […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 28

వ్యాధితో పోరాటం-28 –కనకదుర్గ నా డాక్టర్ వచ్చి రిపోర్ట్స్ చూసి ఇంకొన్ని టెస్ట్స్ చేసి చూసాక ఏం చేయాలో ఆలోచిద్దాం అని చెప్పి వెళ్ళిపోయారు. ప్రక్కన పేషంట్ని చూడడానికి చాలామంది మెడికల్, హాస్పిటల్ కౌన్సిలర్ వచ్చారు. ఒక కర్టన్ తప్ప ఏ అడ్డం లేదు పక్క పేషంట్ కి నాకు మధ్యన. మాటలన్నీ క్లియర్ గా వినిపిస్తాయి. “మీ పిల్లలకు ఇన్ ఫార్మ్ చేసారా?” “లేదు. మీరేం చెబ్తారో చూసి చెప్పాలనుకున్నాం.” “సర్జరీ తప్పకుండా చేయాలి. ఆ […]

Continue Reading
Posted On :

జీవితం అంచున – 25 (యదార్థ గాథ)

జీవితం అంచున -25 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి ఇల్లంతా బంధుమిత్రులతో క్రిక్కిరిసి వుందేగాని వాతావరణం ఆనందానికి బదులు ఉద్వేగంగా వుంది. ఎవరికి వారే వారి వారి పద్దతిలో అమ్మను బయిల్దేరటానికి ప్రేరేపిస్తు న్నారు. రాత్రి పన్నెండు గంటలకు ఫ్లైట్ డిపార్చర్.. కోవిడ్ పరీక్షల నిర్ధారణ, ఇతర సంబంధిత డాక్యుమెంట్స్ చెకింగ్ కారణంగా నాలుగు గంటలు ముందుగా రిపోర్ట్ చేయవలసి వుంది. ఇంటి నుండి ఏడు గంటలకు బయిల్దేరాలి. వచ్చిన బంధుమిత్రులంతా భోజనం […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-23

నా అంతరంగ తరంగాలు-23 -మన్నెం శారద నాకు తెలిసిన రమాప్రభ  శరత్ బాబు గారు చనిపోయినప్పుడు నేను ప్రత్యేకమైన పోస్ట్ పెట్టలేదు. శరత్ బాబు గారితో వున్న కొద్దిపాటి పరిచయం, రమా ప్రభ గారితో వున్న మరి కాస్త ఎక్కువ పరిచయం జ్ఞప్తికి వచ్చిమాత్రం బాధ పడ్డాను. శరత్ బాబు గారి నటన గురించో, అందం గురించో నేనిక్కడ ప్రస్తావించ దలచుకో లేదు. ఆయనకు లభించిన పాత్రలవరకూ ఆయన పాడు చేయకుండా న్యాయమే చేశారు. తెలుగులో కన్నా […]

Continue Reading
Posted On :

అనుసృజన- వేప మొక్క

అనుసృజన వేప మొక్క హిందీ మూలం: గీత్ చతుర్వేదీ అనుసృజన: ఆర్ శాంతసుందరి ఇది ఒక వేప మొక్క దాన్ని వంగి ఇంక కొంచెం కిందికి వంగి చూస్తే కనిపిస్తుంది వేపచెట్టులా మరింత వంగితే మట్టిదేహమైపోతావు అప్పుడు దీని నీడని కూడా అనుభవించగలుగుతావు ఈ చిన్న పాప నీళ్ళుపోసి పెంచింది దీన్ని దీని పచ్చని ఆకుల్లోని చేదు నాలుకకి తెలియజేస్తుంది తీయదనం అంటే ఏమిటో ఎత్తైన వాటిని చూసి భయపడేవారు ఇక్కడికి రండి ఈ చిన్ని మొక్కనుంచి […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 48

నా జీవన యానంలో- రెండవభాగం- 48 -కె.వరలక్ష్మి 2010 జనవరిలో కేరళటూర్ కి పిలుపు వచ్చింది. ఆ మధ్య నెల్లూరు రచయితల సమావేశానికి వచ్చిన కొందరు రచయితలు ఈ టూర్ ప్లాన్ చేసారట. ఎవరి ఖర్చులు వాళ్లేపెట్టుకోవాలి. వివరాలన్నీ ఫోన్ కి మెసేజ్ పెట్టేరు. వెళ్లాలని అన్పించింది. ఒకసారి మా ఆడపడుచు వాళ్లతోనూ, మరోసారి మా గీత తీసుకెళ్తేనూ రెండుసార్లు కేరళ వెళ్లేను. అప్పుడు చూసిన ప్రదేశాలు వేరు. సరే, వస్తానని వాళ్లకి తెలియజేసేను. జనవరి 11 […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 27

వ్యాధితో పోరాటం-27 –కనకదుర్గ సాయంత్రం శ్రీని క్యాథి ఇంటికే డైరెక్ట్ గా వచ్చి సూసన్ ని కల్సి, కాసేపుండి మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళాడు. క్యాథి భర్త గ్యారికి పెన్సల్వేనియాలో ఉండడం ఎక్కువగ నచ్చలేదు. ఆయనకి కొండలెక్కడం, బైకింగ్, హైకింగ్, వీటన్నిటితో పాటు మెడిటేషన్ అంటే చాలా ఇష్టం. ఆయనకు ఎక్కువగా మనుషులతో గడపడమంటే అంత ఇష్టపడేవాడు కాదు. క్యాథి అందరిలో వుండాలని కోరుకునే మనిషి. ఆమె అనుకున్నట్టు భర్తకు నచ్చితే పిల్లలతో ఇక్కడే ఉండాలనుకుంది తన కుటుంబానికి […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-48)

నడక దారిలో-48 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-       (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజు గారికి కలంస్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం. మా జీవన గీతానికి పల్లవి చేరింది. నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో చనిపోయింది. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, మా బాబు అనారోగ్యంతో చనిపోయాడు. […]

Continue Reading
Posted On :

జీవితం అంచున – 24 (యదార్థ గాథ)

జీవితం అంచున -24 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి టూరిస్ట్లకు అనుమతి లేదని కేవలం ఆస్ట్రేలియా పౌరుల కోసమే రిపాట్రియేషన్ ఫ్లైట్స్… అమ్మకు వీసా వచ్చిన నాటి వార్త. ఆస్ట్రేలియా పౌరుల వెంట తల్లి, తండ్రి, స్పౌస్ రావచ్చని మూడు రోజుల్లో మార్పు చెందిన వార్త. ప్రయాణీకులు రెండు డోసుల కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకుని వుండాలన్న నిబంధన. వెంటనే అమ్మకు రెండో డోసు ఇప్పించేసాను. అయితే రిపాట్రియేషన్ ఫ్లైట్స్ లో మాదాకా అవకాశం […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-22

నా అంతరంగ తరంగాలు-22 -మన్నెం శారద 1986 లో అనుకుంటాను… నేను మయూరి వారపత్రిక తరపున కొంతమంది  రచయితల్ని ఇంటర్వ్యూ చేసాను. సహజంగా చాలామంది తాము ఇంటర్యూ చేయడం తక్కువగా భావించి ఒప్పుకోరు. నిజానికి ఇంటర్వ్యూ చేసేవారు ఇంటర్వ్యూ చేయబడుతున్న వ్యక్తులు గురించి సమగ్రంగా తెలిసిన వారయి ఉండాలి. లేకుంటే మన టీవీ ఏంకర్స్ లా జుట్టు సవరించుకుంటూ, కళ్ళు మెరపించు కుంటూ దిక్కులు చూడాలి. మొత్తానికి పత్రిక యాజమాన్యం ఎవరెవర్నో సంప్రదించి వారు కాదనడంతో నా […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-32 వస్తువు

పేషంట్ చెప్పే కథలు – 32 వస్తువు -ఆలూరి విజయలక్ష్మి పేషేంట్స్ వెయిటింగ్ హాల్ లో ఉన్న మ్యూజిక్ ఛానెల్ లో ఏం. ఎస్. సుబ్బలక్ష్మి కంఠం త్యాగరాయ కృతుల్ని వినిపిస్తూంది. అక్కడ డాక్టర్ శృతిచేత పరీక్ష చేయించు కోవడం కోసం వేచివున్న వారిలో కొంతమందికి ఆ సంగీతం ఏంతో ప్రశాంతతను కలిగి స్తూంటే, సినిమా పాటలంటే చెవికోసుకునే కొందరికి విసుగును కలిగిస్తూంది. విపరీత మైన టెన్షన్ తో శృతి రాక కోసం ఎదురుచూస్తున్న సీతారత్నం చెవుల్లోకి […]

Continue Reading
Posted On :

అనుసృజన- శరీరం

అనుసృజన శరీరం హిందీ మూలం: గీత్ చతుర్వేదీ అనుసృజన: ఆర్ శాంతసుందరి ఇంతసేపటినుంచీ చీకటిని చూస్తున్నావు తదేకంగా అందుకే నీ కనుపాపలు మారాయి నల్లగా పుస్తకాలని కప్పుకున్న తీరు నీ శరీరాన్నే మార్చేసింది కాయితంగా మృత్యువు వస్తే నీటికి వచ్చినట్టు రావాలని అంటూ ఉండేవాడివి అది ఆవిరైపోతుంది చెట్టు మరణిస్తే మారుతుంది తలుపుగా నిప్పుని మృత్యువు మార్చేస్తుంది బూడిదగా నువ్వు మారిపో ఆవు పొదుగుగా కురిసిపో పాల ధారలుగా ఆవిరై నడిపించు పెద్ద పెద్ద ఇంజన్లని అన్నం […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 47

నా జీవన యానంలో- రెండవభాగం- 47 -కె.వరలక్ష్మి అక్టోబర్ 13న నేనూ, మా అబ్బాయి కుటుంబం రాత్రి 8 గంటలకి కాచిగూడా స్టేషన్లో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ఎక్కేం. ఉదయం 9.30 కి చిత్తూరులో దిగేం. అక్కడి నుంచి టేక్సీ లో రాయవేలూరు చేరుకున్నాం. మా అబ్బాయి ముందుగా బుక్ చేసి ఉండడం వల్ల కొత్తబస్టాండ్ దగ్గర్లో ఉన్న సెల్లి అమ్మన్ రెసిడెన్సీలో దిగేం. అప్పటికే అక్కడ కేరళటూర్ నుంచి వచ్చని మూడు జంటలు మా పెద్ద […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 26

వ్యాధితో పోరాటం-26 –కనకదుర్గ పాప పుట్టక ముందు ఆఖరిసారి చెకప్ కి వెళ్ళినపుడు, ఇండ్యూస్ చేయాల్సి వస్తుం దేమో అంటే నాకు భయమేసింది. అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. చైతన్య పుట్టిన దాదాపు 10 ఏళ్ళ తర్వాత ఈ కాన్పు ఇపుడు. మెడిసెన్ బాగా డెవలప్ అయ్యింది, నొప్పులకు ఎపిడ్యూరల్ అనే మందు కూడా తీసుకోవచ్చని చెప్పారు. అయినా సరే నాకు అపుడయిన అనుభవం ఒక చేదు తీపి అనుభవంలా అయ్యింది. చెకప్ నుండి ఇంట్లో […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-47)

నడక దారిలో-47 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-       (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజు గారికి కలంస్నేహం ,రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం. మా జీవన గీతానికి పల్లవి చేరింది. మరుదుల వివాహాలతో కుటుంబం పెద్దదైంది. నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో చనిపోయింది. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, […]

Continue Reading
Posted On :

జీవితం అంచున – 23 (యదార్థ గాథ)

జీవితం అంచున -23 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి భక్తి అనే పదానికి నాకు నిజమైన అర్ధం తెలియదు… ప్రపంచాన్ని నడిపించే ఒక సూపర్ నేచురల్ పవర్ కి దేవుడని పేరు పెట్టుకోవటం తప్ప. ఆ దేవుడిని కష్టనష్టాల్లో ప్రార్ధించుకోవటం తప్ప. ఆ రోజు GYDడయాగ్నొస్టిక్స్, పద్మారావునగర్లో అమ్మ వీసా మెడికల్స్ అప్పాయిం ట్మెంట్ దొరికింది. అంత క్రితం జరిగిన సైకియాట్రిస్ట్, న్యూరాలొజిస్ట్, కార్డియాలొజిస్ట్ ల ప్రత్యేక కన్సల్టేషన్ల విషయం బయల్పడకుండా, అమ్మకి […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-21

నా అంతరంగ తరంగాలు-21 -మన్నెం శారద మా నాన్నగారు నర్సరావుపేట లో జాబ్ చేస్తున్న రోజుల్లో మాకు వినుకొండ దగ్గర వున్న నకిరికల్ లో ఒక స్నేహితురాలు ఉండేది. తను అప్పుడప్పుడూ మా ఇంటికి వస్తుండేది. వచ్చినప్పుడల్లా మమ్మల్ని ఒకసారి నకిరికల్ పంపమని అమ్మని బ్రతిమి లాడుతుండేది. మాకూ వెళ్ళాలని మహా సరదాగా ఉండేది కానీ అమ్మ ససేమిరా ఒప్పుకునేది కాదు. “నువ్వు చూసావుగా, మళ్ళీ వాళ్లేందుకు అక్కడకి?”అని తీసి పారేసేది. అమ్మ ఎదుట మాకేం ఫ్రీ […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-31 పొగచూరిన సంస్కృతి

పేషంట్ చెప్పే కథలు – 31 పొగచూరిన సంస్కృతి -ఆలూరి విజయలక్ష్మి నైటీ వేసుకుని సోఫాలో కూర్చుని రిమోట్ కంట్రోల్ మీటల్ని నొక్కుతూ కాసేపటి కోసారి టి.వి. ఛానెల్స్ ని మారుస్తూ దీక్షగా ప్రోగ్రామ్స్ ని చూస్తూంది స్నిగ్ధ. చివరకు జి.టి.వి. లో వస్తూన్న సినిమాను చూస్తూ అప్పటిదాకా అలంకార ప్రాయంగా చేతిలో వున్న పుస్తకాన్ని ప్రక్కన పడేసింది. వంట మనిషి టీపాయ్ మీద ఉంచిన గ్లాసులోని పాలు ఎప్పుడో చల్లారిపోయాయి. ఏ.సి. చల్లదనం శరీరాన్ని స్పర్శిస్తూంది. […]

Continue Reading
Posted On :

అనుసృజన- వీరవనితా!

అనుసృజన వీరవనితా! హిందీ మూలం: ముక్త అనుసృజన: ఆర్ శాంతసుందరి స్త్రీ దేహం మీద నీలం గుర్తులు రక్తం గడ్డ కట్టిన వైనం అత్యాచారం జరిగిందని చెబుతోంది పాత కథల్లో ఎప్పుడూ బైటికి రాని కథ ఇది అత్యాచారానికి గురైన ప్రతి స్త్రీ శరీరం అందంగా ఉంటుంది ఆ కథల్లో అత్యాచారం చేసే వాడి దౌర్జన్యం ఉండదు అత్యాచారం చేసిన రాజుల గోళ్ళ గురించి గాని పళ్ళ గురించి గాని ఆ కథలు చెప్పవు ఆ కథల్లో […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 46

నా జీవన యానంలో- రెండవభాగం- 46 -కె.వరలక్ష్మి ‘‘పరిపూర్ణత సాధించిన మనసు అద్దంలా అన్నిటినీ స్వీకరిస్తుంది. కాని దేన్నీ తనతో ఉంచుకోదు’’ అంటారు స్వామి చిన్మయానంద. ‘‘జీవితాన్ని మరీ తీవ్రంగా తీసుకోవద్దు, ఎందుకంటే అది నిన్ను అనుక్షణం దహించివేస్తుంది’’ ఒక ఫ్రెంచి సూక్తి. ఇలాంటివన్నీ చదివేటప్పుడు ఆచరణ సాధ్యాలే అన్పిస్తాయి. కాని నిజజీవితంలోకి వచ్చేసరికి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’. 2009 జూన్ 26 న ప్రపంచ ప్రసిద్ధ పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ ఈ లోకాన్ని […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 25

వ్యాధితో పోరాటం-25 –కనకదుర్గ మొత్తానికి మా ట్రిప్ ముగించుకుని వచ్చాము. వారం రోజులు వెళ్ళివచ్చే వరకు బాగా అలసిపోయాను. శ్రీనివాస్ ఆఫీస్ కి వెళ్ళిపోయాడు. నేను పడుకుని నిద్రపోయాను. శ్రీనివాస్ మధ్యాహ్నం ఇంటికి వచ్చి నన్ను లేచి స్నానం చేసి రమ్మని నేను వచ్చేవరకు వేడి వేడి నూడుల్స్ చేసి పెట్టాడు. “నీకు అన్నం తినాలన్పించకపోతే కొద్ది కొద్దిగా ఇలాంటివి తింటూ వుండు, కొద్దిగానయినా శక్తి వుంటుంది.” అంటూ ఒక బౌల్ లో నూడుల్స్, స్పూన్ వేసి […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-46)

నడక దారిలో-46 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-       ( తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజు గారికి కలంస్నేహం , రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం. మా జీవన గీతానికి పల్లవి చేరింది. మరుదుల వివాహాలతో కుటుంబం పెద్దదైంది. నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో చనిపోయింది. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ […]

Continue Reading
Posted On :

జీవితం అంచున – 22 (యదార్థ గాథ)

జీవితం అంచున -22 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి పీక్స్ ఆఫ్ స్ట్రెస్ ఎలా వుంటుందో నాకు అనుభవంలోకి తెచ్చింది అమ్మ. అమ్మ ఆరోగ్య పరీక్షలు, స్పెషలిస్ట్ అప్పాయింట్మెంట్లు, స్కాన్లు, అమ్మ పాస్పోర్ట్ రెన్యువల్, ఆ పైన వీసాకి అప్లై చేయటం…అన్నీ ఒత్తిడితో కూడుకున్న వ్యవహారాలే. అమ్మ వీసా మెడికల్స్ గురించైతే చెప్పలేని ఆందోళన. ఏ మాత్రం తేడాగా వున్నా వీసా రిజెక్ట్ అవుతుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే, అమ్మను కనిపెట్టుకుని వుండటం, […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-20

నా అంతరంగ తరంగాలు-20 -మన్నెం శారద అద్భుతమైన రంగస్థల , సినిమా నటి తెలంగాణ శకుంతల! హైదరాబాద్ వచ్చిన కొత్త రోజులు! సోమాజీ గూడాలో మేం అద్దెకున్న ఇంటి పక్కనే ఉండేవారు తెలంగాణా శకుంతల. ఆఁ ఇల్లు ఈ ఇంటి కాంపౌండ్ వాల్ ని ఆనుకుని వున్న చిన్న రేకు షెడ్. ఈ మాట చెబుతున్నది కేవలం ఆఁ నాడు ఆమె ఆర్ధిక పరిస్థితి వివరించడం కోసమే. చులకన చేయడం కోసం ఎంతమాత్రం కాదు. ఆమె మహారాష్ట్రకు […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-30 మెరుపు

పేషంట్ చెప్పే కథలు – 30 మెరుపు -ఆలూరి విజయలక్ష్మి మిట్టమధ్యాహ్నమయినా హేమంత శీతలచ్ఛాయా జగతిని ఆచ్చాదించేవుంది. “మేడం” శృతి చాంబర్ లోకి ఆదుర్దాగా ప్రవేసించాడో యువకుడు. అతని కళ్ళల్లో బెదురూ! ముఖం మీద చిరుచెమటలు! “యస్” అంటూ తలెత్తిన శృతి జీవన్ ని చూసి పలకరింపుగా చిరునవ్వు నవ్వింది. “మేడం! నేను ఆక్సిడెంట్ చేసాను. నా స్కూటర్ క్రింద ఒక కుర్రాడు పడ్డాడు.” ఏడుపు గొంతుకతో చెప్పాడు జీవన్. “ప్రమాదమైన దెబ్బలేం తగల్లేదు కదా!” అప్రయత్నంగా […]

Continue Reading
Posted On :

అనుసృజన- ప్రవాహం

అనుసృజన ప్రవాహం హిందీ మూలం: రామ్ దరశ్ మిశ్ర్ అనుసృజన: ఆర్ శాంతసుందరి ఒక పరిమళభరితమైన అల ఊపిరితో కలిసి అలా అలా వెళ్ళిపోతుంది ఒక కూనిరాగమేదో చెవులని అలవోకగా తాకుతూ ప్రవహిస్తూ వెళ్ళిపోతుంది. అదృశ్య రూపం ఒకటి స్వప్నంలా కళ్ళలో తేలి వెళ్ళిపోతుంది. ఒక వసంతం గుమ్మంలో నిలబడి నన్ను పిలిచి వెనుదిరుగుతుంది. నేను ఆలోచిస్తూ ఉండిపోతాను. అలని చుట్టెయ్యాలనీ స్వరాలని పోగుచేసుకోవాలనీ రూపాన్ని బంధించాలనీ వసంతంతో- ఒకటి రెండు నిమిషాలు నా గుమ్మంలో నిలబడరాదా […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 45

నా జీవన యానంలో- రెండవభాగం- 45 -కె.వరలక్ష్మి ఆ రోజు పూర్ణిమ. ఆకాశం మబ్బులు కమ్మి సన్నని జడివాన. పవర్ కట్. ఊరంతా నిశ్శబ్దం. అర్థరాత్రి – కిటికీ కవతల సన్నని పున్నమి వెలుగులో బండి, ఎడ్లు, నాలుగు టేక్సీకార్లు, ఆ వెనక టేకు చెట్లు, ఇంకా అవతల హైవే ఫ్లై ఓవర్ మీద వెళ్తున్న లారీల హారన్ల సన్నని మోత – ఒక చెయ్యి తిరిగిన చిత్రకారుడు గీసిన బ్లేక్ అండ్ వైట్ చిత్రంలా అద్భుతంగా […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 24

వ్యాధితో పోరాటం-24 –కనకదుర్గ రాత్రి పడుకునేపుడు, నేనేం మాట్లాడకుండా ఏ గొడవ లేకుండా పడుకుందామను కున్నాను. “ఇంటికి ఎందుకు రాలేదు చెప్పు.” అని పదే పదే అడగసాగాడు. “ఊరికేనే, ఏం లేదు, చాలా రోజులయింది, అమ్మా, నాన్న దగ్గర ఉండి, వాళ్ళని మిస్ అవుతున్నాను. అందుకే…” ” అది కాదు, అసలు రీజన్ చెప్పు ఎందుకు రాలేదో.” ” ఏం కాలేదు, ఏం లేదు. ఒక్కరోజు మా ఇంట్లో ఉండాలనుకోవడం తప్పా?” ” అది కాదు, అసలు […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-45)

నడక దారిలో-45 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-       ( తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలో నాచదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీ తో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజు గారికి కలంస్నేహం , రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. మా జీవన గీతానికి పల్లవి చేరింది. మరుదుల వివాహాలతో కుటుంబం పెద్దదైంది. నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో చనిపోయింది. ఉమ్మడి […]

Continue Reading
Posted On :

జీవితం అంచున – 21 (యదార్థ గాథ)

జీవితం అంచున -20 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి ఎంతో ఉద్విగ్నంగా ఇల్లు చేరుకున్నాను. నా కలల్లో కనిపించే అమ్మకూ, నా కళ్ళ ముందున్న అమ్మకూ పోలికే లేదు. గంభీరమైన అమ్మ విగ్రహం శుష్కించి పోయి వుంది. ఈ రెండేళ్ళ కాలంలో ఆమెను వృద్దాప్యం, ఒంటరితనం కృంగతీసాయో లేక ఆమె మానసిక అస్వస్థత కారణంగా చిక్కి పోయిందో కాని చాలా బలహీనంగా వుంది. అమ్మ చిన్నబోయిన మొహంతో, చప్పిడి దవడలతో, ప్రాణం కళ్ళల్లో […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-19

నా అంతరంగ తరంగాలు-19 -మన్నెం శారద  నాకు  తెలిసిన వీరాజీ గారు! ఆయన వర్ధంతి సందర్బంగా… సినీనటుడు సుమన్ గారు జైలునుండి విడుదలయ్యాకా తనజీవితంలో జరిగిన వాస్తవాలు రాసేందుకు ఒక రచయిత కానీ రచయిత్రి కానీ కావాలని అడిగినప్పుడు ఎవరో నా పేరు సూచించారు. ఆయన నన్ను ఒకసారి తీసుకుని రమ్మని  ఆయనకీ చెప్పారు. నేను నిజానికి అలా వెళ్ళి రాయడానికి ఇష్టపడలేదు. నిజానికి నేను ఏ సినిమా నటుల్ని వెర్రిగా అభిమానించి వారి భజన చెయ్యను. […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-29 నేనెవర్ని?

పేషంట్ చెప్పే కథలు – 29 నేనెవర్ని? -ఆలూరి విజయలక్ష్మి “నేనెవర్ని?” … ఇది ఒక తత్వవేత్త ఆత్మ జిజ్ఞాసతో వేసుకుంటున్న ప్రశ్న కాదు. ఒక ఋషి సత్తముడు జీవాత్మ, పరమాత్మల అన్వేషణలో వేసుకుంటున్న ప్రశ్న కూడా కాదు. ఒక సామాన్య యువతి తన జీవితాన్ని తరచి చూసుకుంటూ అంతులేని విషాదంతో వేసుకుంటున్న ప్రశ్న. ఒక స్త్రీ సమాజంలో, కుటుంబంలో తన ప్రతిపత్తి ఏమిటి? అని తర్కించుకుంటూ వేసుకుంటున్న ప్రశ్న. శాంతి మనసులో ఎనిమిదేళ్ళుగా అనుక్షణం ఈ […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 44

నా జీవన యానంలో- రెండవభాగం- 44 -కె.వరలక్ష్మి కథ 2007 ఆవిష్కరణ ఆ సంవత్సరం నందలూరులో జరుపుతున్నామని ఆహ్వానం వచ్చింది. జూన్ 12 సాయంకాలం సామర్లకోట వెళ్ళి తిరుమల ఎక్సప్రెస్ ట్రెయిన్ ఎక్కేను. దాంట్లో వైజాగ్ లో ఎక్కిన మల్లీశ్వరి, వర్మ, వేణు, చలం, జాన్సన్ చోరగుడి ఉన్నారు, నా టిక్కెట్ కూడా వాళ్ళే రిజర్వేషన్ చేయించేరు. అప్పటికి మా ఇంట్లో అగర్వాల్ స్వీట్స్ వాళ్ళు అద్దెకుండడం వల్ల నేను రకరకాల స్వీట్స్, హాట్స్ పేక్ చేయించి […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-44)

నడక దారిలో-44 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-       ( తండ్రి మరణానంతరం  ఆర్థిక సంక్షోభంలో నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీ తో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజు గారికి కలంస్నేహం ,రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. మా జీవన గీతానికి పల్లవి చేరింది. మరుదుల వివాహాలతో కుటుంబం పెద్దదైంది. నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో చనిపోయింది. ఉమ్మడి […]

Continue Reading
Posted On :

జీవితం అంచున – 20 (యదార్థ గాథ)

జీవితం అంచున -20 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి అమ్మ అలిగింది. కరోనా సోకితే అల్లకల్లోలమెంతోగాని అమ్మ అలిగితే నా మనసంతా అతలాకుతలం అయిపోతోంది. అసలు నాకేమీ నచ్చటం లేదు. నా భావాన్ని మీకు చెప్పటానికి నా భాషాపటిమ చాలటం లేదు. ఎప్పుడూ శాశించే అమ్మ, నేను ప్రశ్నించానని అలిగింది. ఫోనులో ఎంత పిలిచినా పలకదు. ఒంటరిగా వుంటే మోగే ఫోను వంక అభావపు చూపు చూస్తుంది. పక్కన మరెవరయినా వుంటే వాళ్ళను […]

Continue Reading
Posted On :