నా జీవన యానంలో (రెండవ భాగం) -19 కథానేపధ్యం
నా జీవన యానంలో- రెండవభాగం- 19 స్వస్తి – కథానేపధ్యం -కె.వరలక్ష్మి బాబ్రీ మసీదు సంఘటన తర్వాత కవుల కలాలు, గళాలు ఆవేశంతో వెల్లువెత్తాయి. కథకులూ విశేషంగా స్పందించారు. నేనూ ఓ కథ రాయాలనుకున్నాను ఎక్కడో జరిగిన సంఘటనకు, ఎవరి కళ్ళతోనో Continue Reading