చిత్రలిపి- పలు గాకుల గోల …!
చిత్రలిపి “పలు గాకుల గోల …!” -మన్నెం శారద అక్కడేమిటో ఒకటే పాడు కాకుల గోల ! ప్రొద్దుటే వాటి సొమ్మేదో పోయినట్లు వెర్రి గొంతులేసుకుని వెధవ గోల …. నాలుగు మెతుకులకోసం నానా అల్లరీ చేస్తున్నాయ్ … ఏమిటని Continue Reading
చిత్రలిపి “పలు గాకుల గోల …!” -మన్నెం శారద అక్కడేమిటో ఒకటే పాడు కాకుల గోల ! ప్రొద్దుటే వాటి సొమ్మేదో పోయినట్లు వెర్రి గొంతులేసుకుని వెధవ గోల …. నాలుగు మెతుకులకోసం నానా అల్లరీ చేస్తున్నాయ్ … ఏమిటని Continue Reading
చిత్రలిపి “నాకలలే నా ఊపిరి !” -మన్నెం శారద రాత్రంతా రేపటి వికాసంకోసం ఒకానొక మొగ్గనై …..కలలుకంటూ యోగనిద్రలో తేలియాడుతూ రేపటి వెలుగురేఖకై నిరీక్షిస్తుంటానా …. ఎక్కడివో కొన్ని దుష్టక్రిములు నా రేకులపై వాలి నా కలల్ని ఛిద్రం చేస్తుంటాయి Continue Reading
చిత్రలిపి నా హృదయమొక విహంగమై -మన్నెం శారద క్షణక్షణం రూపు మార్చుకుని యిట్టె పరుగులెత్తే మబ్బు తునకల్ని అట్టే పట్టుకుని అక్షరాలుగా మార్చి గుండెలోని ఊసుల్ని గాలిలోకి సందేశాలు చేసి పంపుతుంటాను రాత్రి కలలనిండా దోబూచులాడి మురిపించి మరపించిన ఊహల్ని పగలు Continue Reading
చిత్రలిపి నవ్వుకుంటున్నావా…. నీవు ??? -మన్నెం శారద గోళాలు దాటి అనంత దిగంతాలకేగిన నీకు మాలిన్యపు డబ్బాలు తెచ్చి పూస్తున్న కాలుష్యపు రంగులు చూసి ….! ఇదేమిటయ్యా ఈ జనం ….. వారి వారి మనసులోని విషపు రక్తం నీ కీర్తి Continue Reading
చిత్రలిపి కర దీపిక -మన్నెం శారద యవ్వనం ఉరకలేస్తున్నప్పుడు మనసు ముందుకే ఉరకలు వేస్తుంది సై అంటే సై అని కాలు దువ్వుతూనే ఉంటుంది పర్వతాలని అధిరోహించాలని పైపైకి ఎగబాకాలని సవాళ్ళని ఎదుర్కోవాలని అందరికన్నా ముందు నిలవాలని కొండమీద జెండా పాతాలని Continue Reading
చిత్రలిపి పట్టాభిషేకం -మన్నెం శారద ఎగిరిపో …ఎగిరిపో … దిగంతాలకు….అనంతమై … ఎగసిపో …ఎగసిపో …. నేలతల్లి పిలుపులకి దూరంగా …అతివేగంగా …. నీసౌకుమార్యమైన రెక్కలపై యుగయుగాలుగా నిలిపివుంచిన బరువుని విదిలించి నీ హృదయం లో అనాదిగా పేరుకున్న భయ భ్రాంతులని Continue Reading