సంపాదకీయం- డిసెంబర్, 2022

“నెచ్చెలి”మాట  ముందుకు నడిపించిన 2022 -డా|| కె.గీత  నెచ్చెలి ప్రస్థానంలో మరో విజయవంతమైన సంవత్సరం 2022 మీ అందరి తోడ్పాటుతో పూర్తి చేసుకుంది- నెచ్చెలి తొలి ప్రచురణ కావడంతో బాటూ తెలుగు సాహిత్య చరిత్రలో మైలురాయిగా నిలిచే గత ముప్పయ్యేళ్ల (1993-2022) Continue Reading

Posted On :

ఇలాభట్

ఇలాభట్  -నీలిమ వంకాయల మార్పు కు నాయకత్వం వహించి, పేదరికాన్ని పారద్రోలడంలో భాగస్వామ్యం తీసుకుని, ఒంటి సత్తువ అమ్ముకున్నా పూట గడవని మహిళా కార్మికులను అక్కున జేర్చుకుని అసంఘటిత మహిళా కార్మికుల ఉద్యమ స్ఫూర్తి  ప్రదాతగా నిలిచిన సేవామూర్తి ఇలాభట్. మహాత్ముని Continue Reading

Posted On :

ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మ గారితో నెచ్చెలి ముఖాముఖి

ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మ గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  (కుప్పిలి పద్మగారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) *** కుప్పిలి పద్మ రచయిత్రి, కాలమిస్టు, మీడియా ప్రొఫెషనల్ ***   Continue Reading

Posted On :

కొత్త అడుగులు-37 వాసరచెట్ల జయంతి

కొత్త అడుగులు – 37 వాసరచెట్ల జయంతి – శిలాలోలిత అక్షరాలకు జలపాతం, అర్థవంతమైన భావపుష్టి, చదివించే శైలి, గాఢమైన అభివ్యక్తి, అంతర్గత, భావోద్వేగ కవిత్వం ఆమె కవితా లక్షణం – డా. భీంపల్లి శ్రీకాంత్ ఆమె కవిత్వం / జ్ఞాపకాలను Continue Reading

Posted On :

ఆలస్యంగా (కవిత)

ఆలస్యంగా -మనోజ్ఞ ఆలమూరు  మనిద్దరం ఆలస్యంగా ఒకరి జీవితాల్లోకి ఒకరం అడుగుపెట్టాం ఎవరు కాదనగలరు? అయినా నేను ప్రతీరోజూ నీ గురించి కలగంటాను ఏ ఒక్కటీ నిజం కాదని తెలిసినా…. ప్రతీ కలనీ….అందులోంచి కదలివచ్చే నీ రూపాన్నీ… తల్చుకుంటూ రోజులు దొర్లించుకుంటాను Continue Reading

Posted On :

శ్రీరాగాలు- 6 పూర్ణిమ తమ్మిరెడ్డి కథ ‘కెరీర్ ఓరియెంటెడ్ మాన్’

https://youtu.be/ondl_zyUydA శ్రీరాగాలు-6 కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అన్నాడు కవి. పొరపాటు సంగతేమోగానీ, శరీర తత్వాలు మారితే మనస్తత్వాలూ, అవి సృష్టించే పరిస్థితులూ మారతాయా? ఈ ప్రశ్నకి వాస్తవ సమాధానాన్ని వినాలనుందా? ‘కెరీర్ ఓరియెంటెడ్ మాన్’ -పూర్ణిమ తమ్మిరెడ్డి మగత నిద్రలో Continue Reading

Posted On :

కథామధురం-కె.కె.భాగ్యశ్రీ

కథా మధురం  కె.కె.భాగ్యశ్రీ ‘ఇంటి అల్లుడికీ వుంటుంది – అత్త మామల బాధ్యత’ అని చెప్పిన కథ..అనుసరణీయం !  -ఆర్.దమయంతి ***           ‘వివాహానంతరం అమ్మాయికి అత్తమామల బాధ్యత వున్నట్టే అబ్బాయికి కూడా ఆ నైతిక Continue Reading

Posted On :

ఓ కవిత విందాం! “డ్రీమీ ఐస్”

https://youtu.be/iHPzR__jS60 డ్రీమీ ఐస్ -అనూరాధ బండి వాళ్ళు నా స్వప్నాల పై నీళ్ళు చిలకరిస్తునే ఉన్నారు.నా దారులనిండా ముళ్ళు పరచి ఉంచారు.వాళ్ళెలా ఊహించి ముందుగా అక్కడికి చేరారా యని ఆశ్చర్యపోయాను.తెలుసు నాకు, మరి అదే ముళ్ళలో వాళ్ళు వెనుకకి మరలలేరని. వాళ్ళిక్కడ లేరని Continue Reading

Posted On :

పాతసీసాలో కొత్తనీరు (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

పాతసీసాలో కొత్తనీరు (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ) – గొర్తివాణిశ్రీనివాస్ బయట ఆడుకుంటున్న పిల్లల్ని  Continue Reading

Posted On :

రాధ పెళ్ళి చేసుకుంది (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

రాధ పెళ్ళి చేసుకుంది (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ) – పి. చంద్రశేఖర అజాద్ Continue Reading

Posted On :

యాత్రాగీతం-37 (బహామాస్ – భాగం-9) బహామాస్ క్రూజ్ రోజు -3 భాగం-2

యాత్రాగీతం బహామాస్  -డా||కె.గీత భాగం-9 బహామాస్ క్రూజ్ (రోజు -3, భాగం-2)           అక్కణ్ణించి సిడ్నీ పోయిటర్ బ్రిడ్జి మీదుగా నాసోని ఆనుకుని ఉన్న పారడైజ్ ద్వీపంలోని అట్లాంటిస్ (Atlantis) లగ్జరీ  కేసినో & రిసార్ట్ Continue Reading

Posted On :

ఆమె పేరు అపర్ణ (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

ఆమె పేరు అపర్ణ (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ) – కంఠస్ఫూర్తి విజయ కనకదుర్గ Continue Reading

Posted On :

పుస్తకాలమ్ – 14 ఖబర్ కె సాత్

ఖబర్ కె సాత్ పుస్త‘కాలమ్’ – 14 (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )   -ఎన్.వేణుగోపాల్ సాధించిన కథన నైపుణ్యం ఎక్కడికి పోతుంది? ఈ వారం నాకు ముప్పై అయిదేళ్లుగా మిత్రుడూ, చాల ఆత్మీయుడూ అయిన ఒక Continue Reading

Posted On :

గవ్వలు (తమిళ మూలం – హరన్ ప్రసన్న)

గవ్వలు తమిళ మూలం – హరన్ ప్రసన్న తెలుగు అనువాదం – రాజీ రఘునాథన్ మురళీధర రావు తన  మనోభావాల బారానికి తట్టుకోలేక ఎక్కడ పడిపోతాడో అని అనిపించేటట్లు తూలుతూ నడుస్తున్నాడు. ఆయన సన్నటి శరీరం మీద అంత కంటే సన్నటి Continue Reading

Posted On :

‘జోగిని’ పుస్తక సమీక్ష

‘జోగిని’ పుస్తక సమీక్ష   -పి.జ్యోతి ఒక స్త్రీ తన తండ్రి శారీరిక అవసరాను తీర్చవలసి రావడం, అదీ ధర్మబద్దంగా జరగడం అన్నది ఊహించుకుంటేనే భరించలేని బాధ కలుగుతుంది. తరతరాలుగా కొందరు స్త్రీలను ఊరమ్మడి ఆస్త్రిగా భావిస్తూ వావి వరుసలు లేకుండా Continue Reading

Posted On :

ఒక్కొక్క పువ్వేసి-17

ఒక్కొక్క పువ్వేసి-17 బుద్దుడిని ప్రభావితం చేసిన తత్వవేత్త-సుజాత -జూపాక సుభద్ర ఈ మధ్య భరత దేశం నలుమూలల్నే కాక ప్రపంచ దేశాలను కూడా ప్రభావితం చేసి విస్తరించిన బౌద్ధ యాత్రకు పోయినం. మా చుట్టు పక్కల వూర్ల పేర్లు, మనుషుల పేర్లు, Continue Reading

Posted On :

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-5

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-5     -కల్లూరి భాస్కరం అతిప్రాచీనకాలంలో జరిగిన ఘటనలు చిలవలు, పలవలు చేర్చుకుంటూ కథలుగా ఎలా మారతాయి; అవి కాలదూరాలను, స్థలదూరాలను, ప్రాంతాల హద్దులను జయిస్తూ ఎలా వ్యాపిస్తాయి, ఆ వ్యాపించే క్రమంలో వాటిలో కల్పన ఎంత చేరుతుంది, Continue Reading

Posted On :

ఓసారి ఆలోచిస్తే-3

ఓసారి ఆలోచిస్తే-3 అనురాగ స్పర్శ -డి.వి.రమణి బాల్కనీలో నిలబడి మార్నింగ్ వాక్ కి వోచ్చేవారిని గమనిస్తూ ఉండటం అలవాటు, కాఫీ తాగుతూ పేపర్ చూస్తూ వాళ్ళ మాటలు వింటూ ఉంటాను. రకరకాలుగా వాళ్ళ మాటలు ఉంటాయి. పనిమనుషులతో ఇబ్బందులు , పిల్లల Continue Reading

Posted On :

పేషంట్ చెప్పే కథలు-9 విరిగిన కెరటం

పేషంట్ చెప్పే కథలు – 9 విరిగిన కెరటం -ఆలూరి విజయలక్ష్మి తెల్లమబ్బులు, నీలిమబ్బులు కబాడీ ఆడుతున్నాయి. ఎంపైరింగ్ చేస్తున్న సంధ్య ఒంటరిగా, దీనంగా కూర్చున్న లేత రోజా రంగు మబ్బు వంక జాలిగా చూసింది. పిల్లల్లంతా అరుస్తూ, కొట్టుకుంటూ, నవ్వుతూ Continue Reading

Posted On :

అనుసృజన-మీరా పదావళి (తరువాయి గీతాలు)

అనుసృజన మీరా పదావళి (తరువాయి గీతాలు) అనువాదం: ఆర్.శాంతసుందరి 19. బరసే బుందియా సావన్ కీ సావన్ కీ మన్ భావన్ కీ (వాన చినుకులు కురుస్తున్నాయి వర్షాకాలం మనసుకి ఎంత ఆహ్లాదకరం !) సావన్ మే ఉమగ్యో మేరో మన్ Continue Reading

Posted On :

విజయవాటిక-16 (చారిత్రాత్మక నవల)

విజయవాటిక-16 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ అమరావతి           ఆ నాడు కృష్ఞా నది ప్రవాహంలో మాములుగా ఉండే ఒరవడి లేదు. వానలు తగ్గినందున నెమ్మదించింది కాబోలు ప్రశాంతంగా ప్రవహిస్తోంది.  ఆ సూర్యోదయవేళ ఆకాశములో Continue Reading

Posted On :

నిష్కల (నవల) భాగం-24

నిష్కల – 24 – శాంతి ప్రబోధ జరిగిన కథ: సారా గురించిన వివరాలు తెలుసుకుని తన సందేహం నివృత్తి చేసుకునే నిమిత్తం సారాతో కలసి కాంపింగ్ కి వెళ్ళింది నిష్కల.  సారా తండ్రి ఆమెతో ఉండడని తెలుసుకుని ఆశ్చర్యపోతుంది. మీ నాన్న Continue Reading

Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-15 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 15 – గౌరీ కృపానందన్ పింక్ కలర్ లో పెద్ద కాగితంలో కార్బన్ పేపర్ మీద వ్రాసిన అక్షరాలు. 16th క్రాస్ స్ట్రీట్ 6th మెయిన్ రోడ్, మల్లేశ్వరం మాధవరావు జీప్ లో ఎక్కి, “మల్లేశ్వరం పోనీయ్” Continue Reading

Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-24)

బతుకు చిత్రం-24 – రావుల కిరణ్మయి జరిగిన కథ: దేవత చెప్పిన సలహాలతో జాజులమ్మ తన సంసారాన్ని బాగు చేసుకొని గడిచిన కాలం లో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి జీవితాన్ని పండించు కుంది. ఆ తరువాత ఆమె తీసుకున్న నిర్ణయం ఈర్లచ్చిమిని Continue Reading

Posted On :

రాగో(నవల)-29

రాగో భాగం-29 – సాధన  పోలీసులను చితకొట్టిన ఉత్సాహంతో గాలిలో తేలిపోతున్నట్లు హుషారుగా నడుస్తున్నాడు ఊళ్లే. భుజాన వేలాడుతున్న కొత్త 303ను పదే పదే చేతితో తడిమి చూసుకుంటున్నాడు. మిగతా ముగ్గురు కూడా అంతకు తక్కువేమి లేరు. – దార్లో ఇక Continue Reading

Posted On :
komala

కాళరాత్రి- 16 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-16 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల గెటోలో అమ్మ అలా చెప్పిన సంగతి గుర్తుకు వచ్చింది. నాకు నిద్రపట్టలేదు. కాలిపుండు విపరీతంగా సలుపుతున్నది. మరునాడు క్యాంపు క్యాంపులా లేదు. ఖైదీలు రకరకాల బట్టలు ధరించారు. Continue Reading

Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 25

నా జీవన యానంలో- రెండవభాగం- 25 -కె.వరలక్ష్మి 1997 జనవరిలో తిరుపతిలో జరగబోయే అప్పాజోశ్యుల పెట్టిన విష్ణుభొట్ల వారి నాల్గవ వార్షిక సమావేశాల సందర్భంగా కథల పోటీలో నా ‘మధుర’ కథకు బహుమతి వచ్చిందని చెప్పేను కదా! ఆ సందర్భంగా ఐదు Continue Reading

Posted On :

నడక దారిలో(భాగం-24)

నడక దారిలో-24 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కు కుంది. నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీ లో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్యం, సంగీతంతోనూ, బాపూ బొమ్మలు Continue Reading

Posted On :

వ్యాధితో పోరాటం- 11

వ్యాధితో పోరాటం-11 –కనకదుర్గ శ్రీని లోపల పని చేసుకుంటున్నాడు. వంట చేస్తున్నట్టున్నాడు. “నీకు ఇడ్లీ పెట్టనా ఈ రోజుకి?” అని అడిగాడు కిచెన్ నుండి. “సరే,”అన్నాను. పాపని చాలా మిస్ అయ్యాను. దాన్నే చూస్తూ కూర్చున్నాను. నా తల్లి ఎంత ముద్దుగా Continue Reading

Posted On :

మా కథ (దొమితిలా చుంగారా)-39

మా కథ (దొమితిలా చుంగారా)- 39 రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  కార్మిక శక్తి జనరల్ బన్ జెర్ ప్రజా సమ్మతితో అధికారంలోకి రాలేదు. మెషిన్ గన్లతో యూనివర్సిటీల్లో శ్మశాన ప్రశాంతి నెలకొల్పి, లెక్కలేనంత మందిని అరెస్టు చేసి Continue Reading

Posted On :

యాదోంకి బారాత్- 3

యాదోంకి బారాత్-3 -వారాల ఆనంద్ వేములవాడ ఫిలిం సొసైటీ స్థాపన- దృశ్య చైతన్యం           ఉత్తమ సినిమాల్ని ప్రజలకు చేరువ చేసే క్రమంలో నేను గత నాలుగు  దశాబ్దాలకు పైగా ఫిలిం సొసైటీ ఉద్యమంలో కృషి Continue Reading

Posted On :

నారి సారించిన నవల-37 వి.ఎస్. రమాదేవి

  నారి సారించిన నవల-37                       -కాత్యాయనీ విద్మహే రాజీ జీవితంలోని మరొక పురుషుడు రవికాంత్. అనంత్ కు వలెనే అతనూ వివాహితుడే. భార్యా పిల్లలు ఉన్నారు. Continue Reading

Posted On :

వేకువలో చీకటిలో (తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం కథ)

https://youtu.be/PNp_UUjR7J0 వేకువలో చీకటిలో -తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం ” నీకు బొత్తిగా బాధ్యత తెలియడం లేదు. ఎన్ని సార్లు చెప్పాను అంతంత అన్నం పారేయవద్దు అని” పొద్దున్నే భార్య మీద విరుచుకు పడ్డాడు సత్యం. పనిమనిషికి వేసిన గిన్నెలలొ ఒక గిన్నె నిండా Continue Reading

Posted On :

చారులత

వారాల ఆనంద్, కవి, రచయిత, అనువాదకుడు, సినీ విమర్శకుడు. డాక్యుమెంటరీ ఫిలిం మేకర్. నాలుగు దశాబ్దాలకు పైగా ఫిలిం సొసైటీ ఉద్యమంలో పని చేసారు. పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవలల్లో జ్యూరీగా వున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నంది అవార్డు కమిటీలలో కూడా Continue Reading

Posted On :

వినిపించేకథలు-24-తిలాపాపం తలా పిడికెడు- పెబ్బిలి హైమవతి కథ

వినిపించేకథలు-24 తిలా పాపం తలా పిడికెడు రచన :శ్రీమతి పెబ్బిలి హైమవతి గళం : వెంపటి కామేశ్వర రావు  ***** వెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు Continue Reading

Posted On :

గీతామాధవీయం-16 (డా||కె.గీత టాక్ షో)

గీతామాధవీయం-16 (డా||కె.గీత టాక్ షో) -డా||కె.గీత “గీతామాధవీయం” టోరీ టాక్ షో (Geetamadhaveeyam Tori Talk Show- Week-16) అసమాన సాహిత్యం! ఆపాతమధురసంగీతం!! ప్రతి ఆదివారం- మధ్యాహ్నం 2 గం.- 3గం. PST (USA) నవంబర్ 28, 2021 టాక్ షో-16 Continue Reading

Posted On :

వసంతవల్లరి – “ఇల్లేరమ్మ కతలు”-23 ఇంటిల్లిపాదీ…ధగధగ…మిలమిల! (డా. సోమరాజు సుశీల)

ఆడియో కథలు  “ఇల్లేరమ్మ కతలు”-23 ఇంటిల్లిపాదీ…ధగధగ…మిలమిల! రచన: డా. సోమరాజు సుశీల పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి ***** అయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా పరిచయమైన Continue Reading

Posted On :

వెనుతిరగని వెన్నెల (భాగం-41)

వెనుతిరగని వెన్నెల(భాగం-41) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) వెనుతిరగని వెన్నెల(భాగం-41) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో Continue Reading

Posted On :

మా వైష్ణుదేవి యాత్రా విశేషాలు – 6

మా వైష్ణుదేవి యాత్రా విశేషాలు – 6 -చెంగల్వల కామేశ్వరి మా యాత్రలో తొమ్మిదవరోజు నైనాదేవి మందిర్ దర్శనం చేసుకున్నాము. భూమికి కొన్ని వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ గుడికి సమీపం వరకు వచ్చినా అక్కడి నుండి  నూట ఏభై Continue Reading

Posted On :

మా శృంగేరి యాత్ర!-3

మా శృంగేరి యాత్ర!-3 -సుభాషిణి ప్రత్తిపాటి కనులారా కమలభవుని రాణిని కాంచిన ఆనందం, కడుపునిండా కమ్మని దక్షిణాది భోజనం ఇచ్చిన తృప్తి మమ్మల్ని నిద్రలోకి జార్చగా…మా తులసీరాం అదేనండి మా డ్రైవర్, మమ్మల్ని మురుడేశ్వర్ చేర్చాడు. ఏడయిపోతోంది, త్వర, త్వరగా దర్శనానికి Continue Reading

Posted On :
Kandepi Rani Prasad

విత్తనాల విలాపం

విత్తనాల విలాపం -కందేపి రాణి ప్రసాద్ అదొక పండ్ల బజారు. అక్కడ పండ్ల దుకాణాలన్నీ వరుసగా ఉంటాయి. మామిడి, బత్తాయి, సపోటా, కమలా, బొప్పాయి, ద్రాక్ష యాపిల్ వంటి అన్నిరకాల పండ్లు అక్కడ కొలువు దీరి ఉన్నాయి. ఆ ప్రదేశమంతా సువాసనతో Continue Reading

Posted On :

అంతస్సూత్రం (కవిత)

అంతస్సూత్రం -పి.లక్ష్మణ్ రావ్ మండుతున్న అగ్ని కొలిమి పైభూతలాన్ని పెనంగా పెట్టిచంద్రుడ్ని అట్టుగా‌‌పోస్తుంది అమ్మ ! అట్టు మధ్య చిన్నచిన్న రంధ్రాలేచంద్రునితో జత కలిసే తారలు ! ముఖస్తంగా చంద్రుడువెన్నెలై మెరుస్తున్నాక్రింద అమావాస్య చీకటిదాగి వుందనేది నర్మగర్భం ! అట్టుని అటూ ఇటూ తిరగేయడమేశుక్ల పక్షం, కృష్ణ పక్షం Continue Reading

Posted On :

కొత్త రంగు (కవిత)

కొత్త రంగు -లక్ష్మీ శ్రీనివాస్ ఈ రంగుల ప్రపంచంలో ఈ రంగుకు రూపం ఉండదు ఇదొక వింత రంగు మార్కెట్లో దొరికే రంగుల కంటే చాలా చిత్రమైనది దుర్గుణ వర్ణాలతో కూడి మనిషి రూపాన్ని మార్చేస్తుంది ఈ రంగు పులుముకొన్న మనుషుల్లో ప్రేమలకు Continue Reading

Posted On :

బొమ్మను (కవిత)

బొమ్మను -రాధాకృష్ణ కర్రి బొమ్మనుగమ్యానికి బాటలు వేసుకోలేని రాతి బొమ్మను.దిక్సూచికి వ్యతిరేక దిశలో పయనించేకళ్ళు ఉన్న కబోది బొమ్మను.కర్కశత్వం, మొండితనమే ఇంధనంగాసాగే మనసు లేని మరబొమ్మను.అష్ట వంకరల మార్గంలో పయనించేరెక్కలు లేని విహంగాన్ని.ప్రేమ అనే తెరచాపకై వెదుకులాడుతూరుధిరమైన తనువుతోసాగరంలో నడిచే నావికను.వందశాతం పరీక్షలు Continue Reading

Posted On :
gavidi srinivas

అదే వర్షం…! (కవిత)

అదే వర్షం…! -గవిడి శ్రీనివాస్ వేకువల్లే వేయి కలలు వెలిగించుకుని తూరుపు కాంతులు పూసుకుని చూపులు మార్చుకున్న రోజులు కళ్ల పై వాలుతున్నాయ్ . హాయిని గొలిపే ప్రపంచమంటే కళ్ళలో  వెలిగే దీపాలు దారిచూపటం . మనసున ఊగే భావాలు ఊరించటం Continue Reading

Posted On :

పరిష్కార దీపం (కవిత)

పరిష్కార దీపం -యలమర్తి అనూరాధ అమ్మా! ఆర్తనాదం గుమ్మంలోబిచ్చగత్తె కాదు ఎక్కడో దూరంగాబావి లోంచి వినబడనట్లు కొడుకులు వదిలించుకున్న వృద్ధుల మౌన ఘోష ఇది మన దేశమేనా !?సందిగ్దంలో పడ్డ మనసు ఒంటరి తనం చీకటిన మ్రగ్గుతున్న కర్కశహృదయాలుచివరి అంకానికి ఇదా ముగింపు ?  ఆ నిముషాన కొడుకులనంతా Continue Reading

Posted On :

ప్రేమపాశం (కథ)

ప్రేమపాశం -డా.బి. హేమావతి మా పుట్టింట్లో పెద్ద మునగచెట్టు ఉండేది. చెట్టు నిండుగా చివుర్లు, పూతలతో కళకళలాడుతుండేది. ఇంట్లో అంత ఎసరు పెట్టుకుంటే చాలు, కూరకు కమ్మని మునగ పప్పు, మునగ చారు తయారుగా ఉండేవి. మేమందరము పనికి పోయి కష్టపడి Continue Reading

Posted On :

సత్యభామా పరిణయము

సత్యభామా పరిణయము (లేక) నీలాపనిందాపరిహారము అను ఆంధ్రనాటక ఫ్రబంధము  శ్రీమాన్ వింజమూరి వీరరాఘవాచార్య విరచితం 1896 –సంధ్యా వింజమూరి సమీక్ష “బాణౌచిష్టం ఇదం జగత్” అన్నట్లు బాణభట్టుడు ఏడవ శతాబ్దంలో హర్షచరిత్ర రచించి కావ్య రచనకి శ్రీకారం చుట్టినప్పటి నుండి ఆంధ్ర దేశంలో అనేక Continue Reading

Posted On :

కరమజోవ్ సోదరులు

కరమజోవ్ సోదరులు -సుశీల నాగరాజ కరమజోవ్ సోదరులు-1 నరేంద్ర గారు  దాస్తొయేవ్ స్కీపుస్తక ఆవిష్కరణ సమయంలొ మాట్లాడిన  వీడియో ఈ రోజు పూర్తిగా విన్నాను. అద్భుతం!. ఎంత క్లిష్టమైన పుస్తకం. అది పాఠకులకు ముఖ్యంగా నా లాంటి వారికి ఇంతమాత్రం తలకెక్కాలంటె, Continue Reading

Posted On :

గంటి సుజల గారి రచనా వైదుష్యం

తెలుగు రచయిత— శ్రీమతి గంటి సుజల రచనా వైధుష్యం. -అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము సుజల గారు  రచనా వ్యాసాంగం 2011 నుంచి చేపట్టారు. ఇప్పటి వరకూ ఆరు నవలలు ప్రచురితమైనాయి. స్వాతీ పత్రిక వారి అనిల్‌ అవార్డ్‌, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర భూమి, జాగృతి, Continue Reading

Posted On :

The Music Room

THE MUSIC ROOM By Namitha Devidayal (Published by Random House India in 2008) – Sandhya Vinjamuri The author of the book ‘The Music Room’, Namitha Devidayal was born in 1968 Continue Reading

Posted On :

స్వరాలాపన-18 (మీ పాటకి నా స్వరాలు)

స్వరాలాపన-18 (మీ పాటకి నా స్వరాలు) -డా||కె.గీత మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు Continue Reading

Posted On :

బొమ్మల్కతలు-3

బొమ్మల్కతలు-3 సితార – భానుప్రియ Ink on cheap Notebook Paper (6.5″ x 8″) -గిరిధర్ పొట్టేపాళెం కొన్ని అనుభవాలు జీవితంలో ఎప్పటికీ తాజాగానే నిలిచి ఉంటాయి, మనం ఆ క్షణాల్లో ఆ అనుభవాల్తో పరిపూర్ణంగా ఏకమై ఉంటే. అలా Continue Reading

Posted On :

చిత్రలిపి

చిత్రలిపి -మన్నెం శారద ఒక ఉషస్సు కోసం ….. నిద్రపట్టని ప్రతీ జామూ నేను నీ కై  పదే పదే  నింగి వైపు చూపులు నిగిడిస్తూనే వుంటాను చీకటి ఎంత కఠినమైనది …..!కరుగక దట్టమై పరిహసిస్తుంది ఎదురు చూసినంత మాత్రాన ఎలావస్తావు …. భూమికి ఆవల నీ పనిలో Continue Reading

Posted On :

షర్మిలాం“తరంగం”-34

షర్మిలాం “తరంగం” నేనే ఇండియన్ !! -షర్మిల  భారతీయత అంటే భిన్నత్వంలో ఏకత్వం అని చిన్నప్పుడు పుస్తకాల్లో చదువు కునేదాన్ని! నేను తెలుగు కుటుంబానికి చెందినా, పుట్టింది తమిళనాడులో తాంబరం ఎయిర్ ఫోర్స్ హాస్పటల్ లో. వత్తుగా ఉంగరాలు తిరిగిన జుట్టు Continue Reading

Posted On :

జ్ఞాపకాలసందడి -41

జ్ఞాపకాల సందడి-41 -డి.కామేశ్వరి   కావమ్మ కబుర్లు -15           కరెంట్ అంటే ఆ రోజుల్లో మాకు తెలిసిన అర్థం దీపాలు దాంతో వెలుగుతాయని. మరి ఈ నీళ్లలో కరంట్ ఏమిటో అంతుబట్టక పోయినా, కారు ఉన్న Continue Reading

Posted On :

కనక నారాయణీయం-39

కనక నారాయణీయం -39 –పుట్టపర్తి నాగపద్మిని           ఆ ఆనందకర వాతావరణంలో ముందుగా తేరుకుని, చప్పట్లు కొడుతూ నిలబడి గొంతు సవరించుకుంటూ కృష్ణమాచార్యులు అన్నాడు,’ అమ్మా, కనకమ్మా!! చక్కటి కూతురును కన్నారమ్మా మీ దంపతులు!! చదువూ, Continue Reading

Posted On :

చిత్రం-42

చిత్రం-42 -గణేశ్వరరావు  11వ శతాబ్దానికి చెందిన రాజరాజ నరేంద్రుడు తన కుమారునికి కన్యను వెతుకుతూ కొడుకు చిత్రాన్ని పొరుగు రాజ్యాలకు పంపి అక్కడి కన్యల చిత్రాలు తెప్పించుకొని చూసేవారట, అలా ఒక రాచకన్య చిత్రాన్ని చూసి ఆమె అందానికి ముగ్ధుడై ఆమెని Continue Reading

Posted On :

చాతకపక్షులు నవల- 21 (చివరి భాగం)

చాతకపక్షులు (చివరి భాగం) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి భానుమూర్తి బొంబాయి వచ్చి, గీతని విజయవాడ తీసుకువెళ్లేడు. “రేపు వచ్చి మా యింటికి తీసుకెళ్తాను” అని చెప్పి వెళ్లిపోయాడు అతను. తండ్రి గీతని చూసి Continue Reading

Posted On :

హాష్ టాగ్ సేఫ్ సెక్స్ (#safesex)

హాష్ టాగ్ సేఫ్ సెక్స్ (#safesex) ఆలమూరు సౌమ్య ఫేసుబుక్ లో “సేఫ్ సెక్స్” గురించి సూటిగా రాసిన పోస్టు మీద విపరీతంగా ట్రోలింగ్ జరుగుతూ ఉంది. ఆ పోస్టులోని అసలు విషయాల్ని తప్పుదోవ పట్టిస్తూ, సమాజం తగలబడిపోతోందని ఆక్రోశం వెళ్లగక్కడమే Continue Reading

Posted On :

సంపాదకీయం- నవంబర్, 2022

“నెచ్చెలి”మాట  స్త్రీల పత్రికలు ఎందుకు? -డా|| కె.గీత  ఆహా…  ఎంత గొప్ప సందేహమూ! స్త్రీల పత్రికలు ఎందుకు? ఇది  సందేహమా? ప్రశ్నయా? స్త్రీల పత్రికలు ఎందుకు? అసలు  స్త్రీలకి పత్రికలు ఎందుకు? అవును  స్త్రీలకి ప్రత్యేకించి పత్రికలు ఎందుకు? అన్ని పత్రికల్లో  Continue Reading

Posted On :

ప్రముఖ రచయిత్రి నంబూరి పరిపూర్ణ గారితో నెచ్చెలి ముఖాముఖి

https://youtu.be/naf1oMcnI2I ప్రముఖ రచయిత్రి నంబూరి పరిపూర్ణ గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  (నంబూరి పరిపూర్ణగారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం.చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) *** నంబూరి పరిపూర్ణగారి వివరాలు: జననం : 1931 జూలై 1న Continue Reading

Posted On :

ప్రపంచ గతిని మార్చిన మహిళా శాస్త్రవేత్తలు

 ప్రపంచ గతిని మార్చిన మహిళా శాస్త్రవేత్తలు -యామిజాల శర్వాణి చరిత్రలో అన్ని రంగాలలో పేరు ప్రఖ్యాతలు గడించిన మహిళలు ఎంత మందో ఉన్నారు రచయిత్రులుగా రాజకీయ వేత్తలుగా నటీ మణులుగా ఇలా అన్ని రంగాల్లో మహిళలు ఉన్నారు. ప్రస్తుతము కొంతమంది మహిళా Continue Reading

Posted On :

అన్నా మే వాంగ్

అన్నా మే వాంగ్ అమెరికన్ కరెన్సీ పై స్థానం దక్కించుకున్న అన్నా మే వాంగ్  -నీలిమ వంకాయల హాలీవుడ్ నటి అన్నా మే వాంగ్ అమెరికా సంయుక్త రాష్ట్రాల కరెన్సీ నాణెం మీద ముద్రించబడే తొలి ఏషియన్ అమెరికన్ వ్యక్తి గా Continue Reading

Posted On :

డా. అమృతలత ‘నా ఏకాంత బృందగానం’

డా. అమృతలత ‘నా ఏకాంత బృందగానం’ -సుశీల నాగరాజ   సాధన—- అంటే ఏమిటి? దేన్ని మనం సాధన గా పరిగణించాలి!!?? ఉద్యోగం…?!పదోన్నతి..?!వివాహం…?!           ప్రపంచం దృష్టి లో సాధనకి నిర్వచనం డబ్బుతో ముడివడి ఉండొచ్చు !        Continue Reading

Posted On :

పుత్రకామేష్టి (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

పుత్రకామేష్టి (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ) – డి.కామేశ్వరి పెళ్లయి వెళ్ళాక  కరోనా ధర్మమాని Continue Reading

Posted On :

దుఃఖపుమిన్నాగు (కవిత)

దుఃఖపుమిన్నాగు -డా.కె.గీత దుఃఖం జీవితం అడుగున పొంచి ఉన్న మిన్నాగు ఎప్పుడు నిద్రలేస్తుందో దానికే తెలీదు ఎప్పుడు జలజలా పాకుతుందో ఎవరికీ తెలీదు ఎగిసిపడ్డప్పుడు మాత్రం ఎప్పటెప్పటివో నిశ్శబ్ద వేదనలన్నీ ఒక్కోటిగా తవ్వుకుంటూ జరజరా బయటికి పాక్కొస్తుంది దాని పడగ నీడలో Continue Reading

Posted On :

సమయం (కవిత)

సమయం -బండి అనూరాధ ఎండకి గొంతెండిన మొక్కలకి నీళ్ళిస్తూ సాయంత్రంలో నేను.మొక్కలకి పైగా సాయంత్రంపై వీచే గాలుల్లో గూళ్ళకి చేరుతూ పక్షులు. ముసురుకుంటున్న చీకట్లలో సమయం.రాత్రిని అంటుకుంటున్న చలిగాలులు.బయటకి చూస్తే నలుపు. గుబురుచెట్ల మధ్యన అంధకారం.మొదళ్ళ మౌనం. ఇంకొంచం గడిచిన సమయం.మరింత సాగిన రాత్రి. నడినెత్తిన సగం చంద్రుడు.అరవెన్నెల్లో ఆకాశం. లోపలా Continue Reading

Posted On :
Padmaja Kundurti

గొంగళి పురుగులు (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

గొంగళి పురుగులు (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ) – పద్మజ కుందుర్తి నా హాస్పటల్ Continue Reading

Posted On :

ఓ కథ విందాం! వానా వానా కన్నీరు (శీలా సుభద్రా దేవి కథ)

https://youtu.be/DI-Qs8rs63c జన్మస్థలం విజయనగరం.రచయిత,కవి, చిత్ర కారుడు ఐనా శీలా వీర్రాజు గారి తో వివాహానంతరం హైదరాబాద్ లో నివాసం.1970 లో కథారచన తో సాహిత్య రంగంలో అడుగు పెట్టి తొమ్మిది కవితా సంపుటాలు, మూడు కథా సంపుటాలు,ఒక నవలిక వెలువరించారు. వంద Continue Reading

Posted On :

కొత్త అడుగులు-36 సునీత గంగవరపు

కొత్త అడుగులు – 36 ‘మట్టిలోని మాణిక్యం’ – సునీత గంగవరపు – శిలాలోలిత కవిత్వమంటేనే  మనిషిలో వుండే సున్నితమైన భావన. సాహిత్యాభిమానులందరికీ తమ నుంచి వేరుగాని, భావోద్వేగాల సమాహారమే కవిత్వం. ప్రతి ఊహలోనూ, ఆలోచనలోనూ అంతర్మధనంలోనూ కలగలిసి నిలిచిపోయే శక్తి Continue Reading

Posted On :

ఓ కవిత విందాం! “చిరుచీకట్ల వెన్నెల” (కవిత)

https://youtu.be/7Rd2Lc5ckBI నారాయణస్వామి వెంకటయోగి కవి, రచయిత. పుట్టింది సిద్ధిపేట‌, చదివింది జిల్లా ప‌రిష‌త్‌ హై స్కూల్ లచ్చపేట, స‌ర్వేల్‌, హైద‌రాబాద్‌ పబ్లిక్ స్కూల్, జేఎన్‌టీయూ, ఓ యూ. వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో పదకొండేళ్లు అధ్యాపకునిగా, అమెరికాలో గత 20 ఏండ్లుగా ఐటీలో, Continue Reading

Posted On :

ఎప్పటికీ నిండని కుండ (కవిత)

ఎప్పటికీ నిండని కుండ -పాపినేని శివశంకర్ ‘చావదురా ఈ పాము / చప్పిడి దెబ్బలకు / భావించి వైరాగ్యమనే/ బడితెదెబ్బబడితె గాని’ అంటూ అప్పుడెప్పుడో మా అమ్మ పాడిందొక తత్త్వం. ఇప్పుడైతే ‘నిండదురా ఈ కుండ / మెండైన సంపదల్తో’ అని Continue Reading

Posted On :

పుస్తకాలమ్ – 13 మహా సృజనకర్తకు కన్నీటి వీడ్కోలు కథనం

మహా సృజనకర్తకు కన్నీటి వీడ్కోలు కథనం పుస్త‘కాలమ్’ – 13 (ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )   -ఎన్.వేణుగోపాల్ చనిపోయిన తన తల్లిదండ్రుల గురించి ఒక వ్యక్తి తన జ్ఞాపకాలు రాయడం పెద్ద విశేషమేమీ కాదు. అవి Continue Reading

Posted On :

కనక నారాయణీయం-38

కనక నారాయణీయం -38 –పుట్టపర్తి నాగపద్మిని           సాయంత్రమైంది. కనకవల్లి కాలుగాలిన పిల్లి వలెనే హడావిడిగా తిరుగుతున్నా, పుట్టపర్తి మాత్రం, మేడ మీద తన గదిలో సారస్వతాలోకనంలో మునిగి ఉన్నారు. ఆయన ధోరణి తనకు తెలిసినా, Continue Reading

Posted On :

చిత్రం-41

చిత్రం-41 -గణేశ్వరరావు  ఈ బొమ్మ 19 వ శతాబ్దంలో చార్లెస్ చాప్లిన్ వేసింది. విలాసవంతమైన జీవితాలు గడిపే అందమైన యువతుల జీవన విధానాన్ని చూపిస్తూ అతడు ఎన్నో బొమ్మలు వేసాడు. శృంగారం శృతి మించిందని న్యాయనిర్ణేతలు అతగాడి చిత్రాలని నిషేదిస్తే, అతని Continue Reading

Posted On :

బొమ్మల్కతలు-2

బొమ్మల్కతలు-2 కొల్లేరు సరస్సు (Ink on cheap Notebook Paper – 11″ x 14″) -గిరిధర్ పొట్టేపాళెం అప్పట్లో వెయ్యాలన్న తపనే నా “పెయింటింగ్ స్టూడియో”! ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ నవ్వారు కుర్చీ, వాల్చిన ప్లాస్టిక్ నవ్వారు మంచం ఇవే Continue Reading

Posted On :

ఒక్కొక్క పువ్వేసి-16

ఒక్కొక్క పువ్వేసి-16 మహిళా సాధికారాన్ని ఆకాంక్షించిన జాషువా కవిత్వము -జూపాక సుభద్ర ప్రపంచంలో ఏ దేశంలో లేని కులవ్యవస్థ, మహిళల మీద అమానుషమైన దురాచారాలు, నిషేధాలున్నవి. స్వాతంత్రోద్యమ కాలంలో  ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న దుర్మార్గమైన దురాచారాలున్నవి. కొన్ని సమసి పోయినా యింకా Continue Reading

Posted On :

చిత్రలిపి

చిత్రలిపి -మన్నెం శారద ఇప్పుడేరెక్కలొచ్చి …గూడువదలి రెక్కలల్లార్చి ఎగురుతున్న దాన్నిచెట్టుదాటి పుట్టదాటి ఆకాశపు అంచులు తాకాలని ఆశ పడుతున్నదాన్ని మబ్బుల పై పల్టీలు కొట్టి రెక్కలకింత రంగులు పూసుకునిచెలికత్తెలకు చూపించాలని తెగ సరదా పడ్తున్నదాన్ని నన్నెందుకు మీ నుండి విడదీస్తున్నారు ?? పంచాంగాలు తెచ్చి నే Continue Reading

Posted On :

స్వరాలాపన-17 (మీ పాటకి నా స్వరాలు)

స్వరాలాపన-17 (మీ పాటకి నా స్వరాలు) -డా||కె.గీత మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు Continue Reading

Posted On :

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-4

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-4     -కల్లూరి భాస్కరం డేవిడ్ రైక్ పుస్తకం గురించి రాద్దామనుకున్నప్పుడు అదింత సుదీర్ఘమవుతుందనీ, ఇన్ని భాగాలకు విస్తరిస్తుందనీ మొదట అనుకోలేదు; ఏ అంశాన్నీ విడిచి పెట్టడానికి వీలులేని, అలాగని అన్ని విషయాలూ రాయడానికీ అవకాశంలేని ఒక సందిగ్ధారణ్యంలో  Continue Reading

Posted On :

జ్ఞాపకాలసందడి -40

జ్ఞాపకాల సందడి-40 -డి.కామేశ్వరి   కావమ్మ  కబుర్లు -13           ఆయనకి పప్పు అంటే కందిపప్పు వేయించి పప్పు వండడం కాదు, కందులు వేయించి పప్పులు విసిరి, పొట్టు  తీసి వండాలి. పప్పు సన్నని సెగ మీద Continue Reading

Posted On :

ఓసారి ఆలోచిస్తే-2

ఓసారి ఆలోచిస్తే-2 ఆలంబన -డి.వి.రమణి (“ఆలంబన “ అనగానే మనకి ఒక కొమ్మ పెరగటానికి ఆధారం గా నాటే కట్టెపుల్ల గుర్తొస్తుంది , నదిలో కొట్టుకు పోయేవాడికి ఒక చిన్న దుంగ దొరికితే ఒడ్డుకు రాగలుగుతాడు అలాగే కష్టం లో ఉన్న Continue Reading

Posted On :