నిష్కల (నవల) భాగం-29
నిష్కల – 29 – శాంతి ప్రబోధ జరిగిన కథ: కొంత కాలం ఎడబాటు తర్వాత నిష్కల దగ్గరకు వస్తాడు సహజీవనంలో ఉన్న అంకిత్. పెద్ద కొడుకు మీద బెంగతో ఉన్న సుగుణమ్మ బతికుండగా చూస్తానో లేదోనని దిగులు పడుతుంది. అత్తగారి దిగులు పోగొట్టడానికి శతవిధాలా ప్రయత్నం చేయాలని శోభ అనుకుంటుంది.. అంకిత్ తల్లి ఫోన్ అందుకుని ఆశ్చర్యపోతుంది నిష్కల *** తన గుమ్మం ముందు నిలిచిన ఆవిడని ఆశ్చర్యంగా […]
Continue Reading