రాయలసీమ కథల పోటీ

-ఎడిటర్‌

రాయలసీమ సమకాలీన స్థితిగతుల నేపథ్యంగా కథారచన పోటీలను రాయలసీమ ఉద్యమనేత, ప్రముఖ సాహిత్యకారులు డా. ఎం.వి రమణారెడ్డి గారి స్మారకార్ధం రాయలసీమ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. నవంబర్ 10 వ తేది లోపు తమ‌ కథలను పంపాలి. న్యాయనిర్ణేతల నిర్ణయం మేరకు ఇరవైవేల రుపాయల నగదు బహుమతిని ఎంపికైన కథకులకు అందచేస్తాం. సలహాదారులుగా యం.మురళీధర్, మెట్టుపల్లె జయదేవరెడ్డి, తిమ్మాపురం ప్రకాశ్ లు కొనసాగుతారు. మరిన్ని వివరాలకు 9963917187 నెంబరుకు సంప్రదించగలరు.

@ సమన్వయకర్త..
డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి,
రాయలసీమ సాంస్కృతిక వేదిక, అనంతపురము.

****