సంపాదకీయం-అక్టోబర్, 2026

“నెచ్చెలి”మాట విలువ -డా|| కె.గీత  దేనికెంత విలువ ఉన్నది ఈ జీవితమునందు? ఇచ్చినవాటికి ఇచ్చినంత! ఇవ్వనివాటికి ఇవ్వనంత!! కాస్త అర్థమయ్యేటట్లు సెలవిస్తారా? సెలవూ లేదు గుడ్ బై లేదు ఉన్నది ఉన్నంత! లేనిది లేనంత!! ఏమిటది? అదేనండీ విలువ! దేనికైనా ఇచ్చే విలువ! ఎప్పటికప్పుడు మారిపోయే విలువ! ఏమది? ఎప్పటికప్పుడు మారిపోయెడిదా? బహు చిత్రముగా నున్నది! చిత్రమా మజాకానా! మనిషి మనసే బహు విచిత్రము కొన్నాళ్లు ప్రేమకి విలువనిస్తే కొన్నాళ్లు ద్వేషానికి విలువ కొన్నాళ్లు చదువుకి విలువ […]

Continue Reading
Posted On :

నెచ్చెలి ఛానల్ కోసం ఆడియో (లేదా) వీడియో రచనలకు ఆహ్వానం!

నెచ్చెలి యూట్యూబ్ ఛానల్ కోసం ఆడియో (లేదా) వీడియో రచనలకు ఆహ్వానం!* మీ రచన (కథ / కవిత/ ట్రావెలాగ్/ సాహిత్య ప్రసంగం) ని రికార్డ్ చేసి గూగుల్ డైవ్ లో పెట్టి editor@neccheli.com కు పంపండి. దానితో బాటూ రచన ప్రతిని యూనికోడ్ లో వర్డ్/ గూగుల్ డాక్ లో పంపించడం మర్చిపోకండి. *****

Continue Reading
Posted On :

అమ్మ నిర్ణయం (నెచ్చెలి-2026 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

అమ్మ నిర్ణయం (నెచ్చెలి-2026 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -దేవులపల్లి విజయలక్ష్మి గోడ ఆసరా చేసుకుని నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వంటింట్లోకి వెళ్ళి గ్రీన్ టీ పెట్టుకుని ట్రాలీలో టీ కప్పు స్నాక్స్ పెట్టుకొని ట్రాలి తోసుకుంటూ హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుని టీ సిప్ చేస్తూ స్నాక్స్ తింటూ టీవీలో తనకి ఇష్టమైన పాత సినిమా పాటల క్లిప్పింగ్లు చూస్తోంది కస్తూరి. ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగింది. “రా! భవాని తలుపు […]

Continue Reading
Posted On :

అమ్మ చెట్టు!

అమ్మ చెట్టు! – శాంతిశ్రీ బెనర్జీ ఇంటి ముంగిట నిల్చున్న పున్నాగ చెట్టు నీడన వాలు కుర్చీలో వాలి ఊహలలో తేలిపోతుంటే — ఉషోదయాన సంధ్యాసమయాన విశ్రాంతిగా కాఫీ సేవిస్తూ పూల పరిమళాలు ఆఘ్రాణిస్తూ పక్షుల కువకువలు అలవోకగా వినిపించే కోయిల రాగాలు వింటుంటే — మధ్యాహ్నపుటెండలో మంచంలో కునుకు తీస్తుంటే కలిగే అనుభూతి అనిర్వచనీయం! ఊగే కొమ్మల గాలి శరీరాన్ని స్పర్సిస్తుంటే తన్మయత్వంతో తనువు పులకరించేను! బాధ్యతలు తీరిన రిటైర్మెంట్ లో రెక్కలొచ్చిన పిల్లలు విదేశాలకెగిరిపోతే […]

Continue Reading
Posted On :

నది – ఒక రాగం (నెచ్చెలి-2026 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

 నది – ఒక రాగం (నెచ్చెలి-2026 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – సత్యగౌరి మోగంటి కొండల ఒడిలో పుట్టి పాట పాడుకుంటూ వస్తుంది అడుగులో అడుగు వేస్తూ వయ్యారంగా గోదారి అన్నా కృష్ణ అన్నా ఆమె గొంతు ఒక్కటే రాయి తగిలితే గలగలా ఇసుక తాకితే సవ్వడిలేని నిశ్శబ్దం వేసవిలో ఒడ్డున నిలబడిచూస్తే నీడలా సాగుతుంది సన్నగా “నేనున్నాను” అని మాత్రమే చెబుతుంది అరవకుండా వర్షం పడితే నిండుతుంది ఒడ్డు దాటి పొలాల్లోకి […]

Continue Reading
Posted On :

వినిపించేకథలు- 63 – కోడూరి కౌసల్యా దేవి గారి “ఊహానందం”

వినిపించేకథలు-63 ఊహానందం రచన : కోడూరి కౌసల్యా దేవి గారి కథ గళం : వెంపటి కామేశ్వర రావు  ***** వెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన వీరు తమ విశ్రాంత జీవితం లో తమకిష్టమైన అభిరుచులకు మెరుగులు దిద్దుకుంటున్నారు.ఆకాశవాణి లో casual news reader,auditioned drama artist. గతంలో […]

Continue Reading
Posted On :

ఈ తరం నడక-28- ‘కడలి’ కథలు – సొంతిల్లు & ఇతర కథలు

ఈ తరం నడక – 28 ‘కడలి’ కథలు సొంతిల్లు & ఇతర కథలు -రూపరుక్మిణి    కడలికి కథ రాయడం తెలుసు . వాస్తవాన్ని కథగా మలచడము తెలుసు. రీడర్ నాడీ పట్టుకుని నడిపిస్తుంది. తన కథా గమనాన్ని అన్వేషిస్తే దొరికేది ఆధునికతకు అద్దం పట్టే అనేక సమస్యలు, ప్రస్తుతం జరుగుతున్న సామాజిక వ్యవస్థలో మార్పులని, కొత్తగా స్త్రీలు ఎదుర్కొంటున్న మానసిక అస్తిత్వాన్ని గురించి ఈ కథల్లో ప్రస్తావిస్తూ ఉంటుంది. అవసరమైతే ఎదిరించి నిలబడడానికి స్త్రీ […]

Continue Reading
Posted On :

ప్రమద – నైక నాయిక – ఫాల్గుణి నాయర్

ప్రమద నైక నాయిక – ఫాల్గుణి నాయర్ -నీరజ వింజామరం జీవితంలో మనం ఎక్కడి దాకా  వచ్చామన్నది ముఖ్యమే. కానీ కొన్ని సందర్భాల్లో అంతకంటే ముఖ్యమైన ప్రశ్న— “ఇక్కడి నుంచి ఇంకా ఎక్కడికి వెళ్లగలను?”అనేదే. ఆ ప్రశ్న నుంచే ఒక కొత్త ప్రయాణం మొదలవుతుంది. భారతీయ సమాజంలో ఒక మహిళకు యాభై ఏళ్ల వయసు  అంటే ……. పిల్లల చదువులు పూర్తవుతున్న వయసు. ఇంటి బాధ్యతలు కొంత తీరిన వయసు. ఎన్నో సందర్భాల్లో తనకోసం కేటాయించుకున్న కలలను […]

Continue Reading
Posted On :

ప్రేమా, ఏదీ నీ చిరునామా? (నెచ్చెలి-2026 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

ప్రేమా, ఏదీ నీ చిరునామా? (నెచ్చెలి-2026 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -తాటిపాముల మృత్యుంజయుడు అక్కడేదో సంచలనం జరగబోతున్నట్లు కోర్టు ముందు జనం గుమికూడారు. ఫోటోగ్రాఫర్లు, జర్నలిస్టులు ఉదయం ఆరింటికే సరంజామాతో తయారయ్యారు. టీవీ చానళ్లు రేటింగ్‌ పెంచుకోడానికి పోటీ పడుతున్నాయి. కొంతమంది విద్యార్థులు కాలేజీకెళ్ళకుండా కోర్టు దగ్గరికి చేరుకొంటున్నారు. గుంపును అదుపులో పెట్టడానికి, పరిస్థితి చెయ్యిజారితే అవసరమైన చర్యలు తీసుకోడానికి పోలీసు వ్యానులు ఆ స్థలానికి చేరుకొంటున్నాయి. ఈ హడావుడితో రోడ్డు పక్కనున్న […]

Continue Reading
Posted On :

స్వేచ్ఛ ఖరీదెంత?(నెచ్చెలి-2026 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

స్వేచ్ఛ ఖరీదెంత? (నెచ్చెలి-2026 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -మళ్ళ కారుణ్య కుమార్ నా కళ్ళు ఆమె కోసమే వెతుకుతున్నాయి!. నా రాక కోసం ఎప్పుడూ వేయి కళ్ళతో ఎదురుచూసే ఆమె ఇప్పుడు కనిపించడం లేదు. కాస్త నిరాశ చెందాను. “నైమిశ! ఎలా ఉన్నావు. ఎన్ని రోజులైంది నిన్ను చూసి.” ఆప్యాయంగా నా బుగ్గలు నిమిరి, నన్ను గట్టిగా వాటేసుకున్న అమ్మ స్పర్శతో ఒక్కసారిగా ఆలోచనలు నుండి బయటకు వచ్చాను. అమ్మ వైపు చూసి, […]

Continue Reading
Posted On :

ఒక అనుచిత శోధన (హిందీ: एक गलत तफ़्तीश – డా. లతా అగ్రవాల్ గారి కథ)

 ఒక అనుచిత శోధన एक गलत तफ़्तीश హిందీ మూలం – డా. లతా అగ్రవాల్ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు “ఏమండీ, కాలనీ వాట్సప్ మీద ఒక మెసేజ్ వచ్చింది. మీరు చూశారా?” రంజన సాయంత్రం ఆఫీసునుంచి వచ్చిన భర్తకి చెబుతూ అడిగింది. “లేదు. నాకు చూడటం కుదరలేదు. ఏమని ఉంది మెసేజ్ లో?” మిస్టర్ శర్మ అడిగాడు. “రేపు డాక్టర్ కులకర్ణి కాలనీలో మెడికల్ అసోసియేషన్ తరఫున ఒక క్యాంపు […]

Continue Reading
Posted On :

ప్రహేళిక (కథ)

ప్రహేళిక – ఎం కె కుమార్ నా జీవితం ఎప్పుడూ ‘జిగ్సా పజిల్’ లాంటిదే అనిపించేది. పజిల్ కార్డు మీద ఎవరో ముందుగానే గీసిన అందమైన బొమ్మ ఉంటుంది. అందులో పదుల సంఖ్యలో చిన్న చిన్న ముక్కలుంటాయి. ఏ ముక్క ఎక్కడ పెడితే ఆ బొమ్మ పూర్తవుతుందో ఆలోచించి, అతుకులు కలపడమే నా పని. సమాజం, నా కుటుంబం నాకు ఇచ్చిన బొమ్మ ‘గొప్ప వ్యాపారవేత్తకు మంచి భార్యగా, విలాసవంతమైన జీవితానికి అలంకారంగా ఉండటం’. ఆ పజిల్‌ను […]

Continue Reading
Posted On :

అద్వైత రూపం (నెచ్చెలి-2026 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

అద్వైత రూపం (నెచ్చెలి-2026 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – శింగరాజు శ్రీనివాసరావు ఏ నిర్లక్ష్యం వ్రాసిన వీలునామానో నేలమీద మట్టికి ఎరుపు అద్దకం అద్దింది విధి వ్రాసిన వ్రాతో, బాధ్యతా రాహిత్యమో మెలుకువరాని నిద్రలోకి చేరుకున్నాడతను ఆమె పగిలిన కనుగుడ్ల నుంచి వొలికిన కన్నీటిసిరా అతని ముగిసిన కథను తిరిగి వ్రాయలేక పోయింది వెలుగు బొట్టు జారిన ముఖం గుడిసె ముంగిలిని చీకటిలోకి నెట్టింది జాలి పలుకుల వర్షం శరీరాన్ని తడిపినా జోలెలో […]

Continue Reading
Posted On :

మట్టి పరిమళం — మన తెలంగాణ

మట్టి పరిమళం — మన తెలంగాణ – మంగలి వంశీకృప్ణ మాటలు కఠినమైనా మన తెలంగాణ మనసులు మాత్రం కల్మషమెరుగని వెన్నెల వెన్న. చెట్టునీడలో ముసలవ్వ ముచ్చట్లు, మట్టి వాసనలో బాల్యపు ఆటలు, టైర్లను తిప్పుకుంటూ పరుగులు తీసే పసిబిడ్డల కోతి చేష్టలు అవి మా పల్లె జ్ఞాపకాల పద్యపంక్తులు. మేడారం మాగాణిలో సమ్మక్క–సారలమ్మల జాతర, భక్తి కెరటమై ఉప్పొంగే జనసంద్రం, ఒక్కటై మోగే గొంతుల నాదం అది తెలంగాణ గుండె చప్పుడు. కొండగట్టు కొండలపై అంజన్న […]

Continue Reading
Posted On :

సిలికాన్ లోయ సాక్షిగా (కథలు)-17 ఫీనిక్స్

సిలికాన్ లోయ సాక్షిగా (కథలు)-17 – డా||కె.గీత ఫీనిక్స్ ఆగస్టు నెల మొదటి వారం ఆహ్లాదపు  ఉదయం. పార్కులో కొమ్మల చేతులు పైకెత్తి సూర్యుడి వైపు తిరిగి ప్రార్థిస్తున్నట్లున్నాయి రెడ్ వుడ్  చెట్లు. నిలువెత్తు చెట్ల  మధ్య ఉన్న కాలిబాట పార్కు చుట్టూ పాము చుట్టలా ముడుచుకునుంది. పెద్ద టొపీ పెట్టుకుని, పూల చొక్కా, బెర్ముడాపాంటు తొడుక్కుని దూరంగా నా వైపే వస్తున్న “లీ” నన్ను చూస్తూనే పలకరింపుగా చేతులూపింది. “నీ- హౌ- మా”  చైనీస్ భాషలో “హౌఆర్ యూ”  అన్నాను దగ్గరగా వస్తూనే. […]

Continue Reading
Posted On :

అనుబంధాలు-ఆవేశాలు (నవల)

అనుబంధాలు-ఆవేశాలు – 12 – ప్రమీల సూర్యదేవర నాలుగవ బుధవారం భ్రమరను కలిసినప్పుడు, సురేష్ కలిసాడని చెప్పాను. చివ్వున తలెత్తి చూసింది. “అవును, మా ఇంటి చిరునామా ఎలా కనుక్కున్నాడో ఏమో వచ్చి కలిశాడు. మిమ్మల్ని ఇక్కడ్నుండి బయటకు తీసుకెళ్ళి పోవటానికి ఎలాంటి సహాయం కావాలన్నా చేయటానికి అతను వెనుకాడనని చెప్పమని చెప్పాడు. మీ విషయంలొ అతను చాలా బాధ పడ్తున్నాడు.” భ్రమర ముఖంలో మారుతున్న కవళికలు గమనిస్తూ అన్నాను. బల్ల మీదకు ఒంగి, మోచేతుల్లో ముఖం […]

Continue Reading
Posted On :

స్వర్ణపురి గ్రామస్థులు – 5 (అనువాదనవల) (మూలం- ‘ది పీపుల్ ఆఫ్ సునాపుట్’ – హృషికేష్ పాండా)

స్వర్ణపురి గ్రామస్థులు – 5 – మూలం- ‘ది పీపుల్ ఆఫ్ సునాపుట్’ – హృషికేష్ పాండా అనువాదం – స్వాతి శ్రీపాద మరో రోజు, ఉత్సాహం హిమపాతంలా వెల్లువెత్తింది స్వర్ణపురిలో. స్వర్ణపురి కొండల నుండి, ఇళ్ల నుండి స్త్రీలు పరుగులు తీశారు. పిల్లలు కొంత దూరం పరిగెత్తి, ఆయాసంతో ఆగి, కళ్లు పెద్దవి చేసుకుని చూశారు. రామహరి ముసలి తల్లి అతి కష్టం మీద బయటకు వచ్చి ఎప్పటిలాగే, అక్కడున్న ప్రతి ఒక్కరి చేతులను, పెదాలను […]

Continue Reading
Posted On :

కాదేదీ కథకనర్హం-16 కార్యేషు మంత్రి

కాదేదీ కథకనర్హం-16 కార్యేషు మంత్రి -డి.కామేశ్వరి  ఇంటర్వల్ లో బయటికి వెళ్ళి రెండు కూల్ డ్రింకులు తెస్తున్న రమేష్ తాము కూర్చున్న సీటు వెనకే వున్న ప్రభావతిని చూసి షాక్ తగిలినవాడిలా ఒక క్షణం వుండిపోయాడు. ప్రభావతి సుమతి బెస్ట్ ఫ్రెండ్. ఇందాకటి నించి తనని, జయని చూసే వుంటుంది. ఆమె తనవైపే చూడడం గుర్తించి చకచక వెళ్ళి సీటులో కూర్చుండిపోయాడు. ముఖంలో గాభరా, చెమటలు, అతని ఉత్సాహం అంతా అరక్షణంలో దిగిపోయింది. జయ తనమీద వాలి […]

Continue Reading
Posted On :

మా నాయనమ్మ కథలు-6 నాయనమ్మ – అటుకులు

మా నాయనమ్మ కథలు-6 నాయనమ్మ – అటుకులు -లక్ష్మిమదన్ ఆ రోజుల్లో తెలంగాణలో ఎక్కువగా టిఫిన్స్ తపాల రొట్టె, మొక్క జొన్న రొట్టె, జొన్న రొట్టె , ఉప్పుడు పిండి సంగటి చేసే వాళ్ళు. ఉదయం అల్పాహారం చేయడం మా ఇంట్లో తక్కువే!ఎక్కువగా అటుకులు తినే వాళ్ళు. ఇంట్లో అటుకుల వాడకం ఎక్కువగా ఉండేది. అయితే అది మామూలు విషయం కాదు. అటుకులు దుకాణంలో కొనే వారు కాదు.మడికి పనికి రాదని నాయనమ్మ చెప్పేది. ఇంకా అటుకుల […]

Continue Reading
Posted On :

దేవి చౌధురాణి (నవల) – రెండవ భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి (రెండవ భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి నావ పైన అలజడి సద్దుమణిగింది. ఎవరూ లేరు, దారి సుగమం అనుకుని, వ్రజేశ్వర్ లోపలికి వచ్చి దేవి ప్రక్కన కూర్చున్నాడు. దేవి అతనితో “మీ ఆజ్ఞాపాలనగా నేను గంగా నిమజ్జనం పొందలేదు. కానీ, నేడు దేవి చౌధురాణి మరణించింది. ఇప్పుడు ప్రఫుల్ల మాత్రమే మిగిలి వున్నది. మరి ప్రఫుల్ల జీవించాలా లేక దేవితో పాటు ప్రస్థానం పొందాలా?” అని […]

Continue Reading
Posted On :

అనుసృజన- పాపినేని శివశంకర్

అనుసృజన పాపినేని శివశంకర్ అనుసృజన: ఆర్ శాంతసుందరి ఒక సూఫీ వేదాంతి, జ్ఞానవృక్షం ఫలం తిన్న వారికి జనన మరణాలు ఉండవని చెప్పగానే, దాన్ని వెతకడానికి ఒకడు బయలుదేరుతాడు. అదెక్కడుందో ఎవరూ చెప్పలేకపోయారు. చివరికి ఒక యోగి ‘అది జ్ఞానిలోనే పెరుగుతుంది, పేరును బట్టి, రూపాన్ని బట్టి వెతికితే దొరకదు. గుణగుణాలను బట్టి వెతుకు,’ అని సలహా ఇస్తాడు. సూఫీ వేదాంతి అయినా, జెన్ వేదాంతి అయినా, తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి అయినా – వారందరూ అనేది […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-70)

నడక దారిలో-70 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:- (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే చదువు సాహిత్యం , సంగీతం, బొమ్మలు సాధన. మా వివాహం.పల్లవిజననం.వీర్రాజుగారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారి స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి అమెరికాలో పాప జన్మించటం, , . హైదరాబాద్లో పాప రెండవ పుట్టినరోజు వేడుక , కొత్త ఇంటి గృహప్రవేశం తిరిగివెళ్ళిన రెండు నెలలకే అజయ్ పోవడంతో […]

Continue Reading
Posted On :

నీహార పథం – భాగం-4

నీహార పథం – భాగం-4 -డాక్టర్ కొండపల్లి నీహారిణి నీహార పథంలో ఇప్పటిదాకా…. అమెరికాలో మనుమరాలు తన కథ చెప్పమని అడగగా, తాను ఎందుకు జీవిత గాథ చెప్పాలి? ఎలా చెప్పాలి? అనే ఉపోద్ఘాతంతో ప్రారంభమైన “నీహార పథం” లో డాక్టర్ కొండపల్లి నీహారిణి తన ‘తొలి తొలి అడుగుల చిన్నారి లోకం …’ అంటూ బాల్య విశేషాలలో వాళ్ళ అమ్మ తనను “దేవుడూ …” అని ఎందుకు పిలిచేవారో చెప్పారు. ఆ రోజుల్లోనే వాళ్ళ అమ్మ […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 62

నా జీవన యానంలో- రెండవభాగం- 62 -కె.వరలక్ష్మి నన్ను ఎక్కడికైనా ఎవరైనా మరీమరీ ప్రోత్సహించి పిలిస్తే తప్ప కదలబుద్ధికాదు. సెప్టెంబర్ 25 సాయంకాలం మల్లీశ్వరి ఫోన్ చేసి విజయవాడలో జరిగే ‘ప్రరవే’ సమావేశానికి రమ్మని పిలిచింది, 26 ఉదయం మల్లీశ్వరి కారులో బులుసు సరోజిని, అమరజ్యోతిలతో కలిసి వచ్చింది. కంఫర్టబుల్ గా ఉంటుందని నన్ను డ్రైవరు పక్క సీట్లో కూర్చోమన్నారు. దారిలో ఏలూరు రోడ్డు దగ్గరకి మల్లీశ్వరి అమ్మ, నాన్నగార్లు వచ్చి పునుగులు, కారప్పొడి, కోవా కజ్జికాయలు […]

Continue Reading
Posted On :

నా కళ్ళతో అమెరికా -14 (మౌంట్ మడోన్నా)

నా కళ్ళతో అమెరికా -14 (మౌంట్ మడోన్నా) -డా||కె.గీత “నా కళ్లతో అమెరికా”- డా.కె.గీత చెప్తున్న ట్రావెలాగ్ సిరీస్. ఇందులో అమెరికాలోని కాలిఫోర్నియాతో ప్రారంభించి, అనేక ప్రాంతాల్ని గురించిన విశేషాలు ఉంటాయి. ఇవన్నీ అమెరికా చూడాలనుకున్న వారికి సులభమైన గైడ్లుగా ఉపయోగపడతాయి. *** డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు. ఆంధ్ర […]

Continue Reading
Posted On :

నవలాస్రవంతి- చిట్టారెడ్డి సూర్యకుమారి గారి నవల జీవిత చిత్రాలు (భాగం-5)

 చిన్నం సుజన శ్రీ , SS TELUGU AUDIO NAVALALU యూట్యూబ్ ఛానల్ వ్యవస్థాపకురాలు మరియు వాయిస్ నేరేటర్‌ని. తెలుగు సాహిత్యంపై నాకు ఉన్న అపారమైన అభిరుచితో, నవలలను నా స్వరంలో వినిపిస్తూ పాఠకులకు వినూత్నమైన అనుభూతిని అందించడం నా ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం సుమారు 19,000 మంది సబ్‌స్క్రైబర్ల మద్దతుతో, నా ఛానల్ తెలుగు ఆడియో నవలలను ఇష్టపడే వారికి విశ్వసనీయ వేదికగా నిలుస్తోంది. తెలుగు నవలలు మరింత మందికి చేరవేసి, వినిపించి సాహిత్యాన్ని ప్రోత్సహించడం […]

Continue Reading
Posted On :

గీతామాధవీయం-61 (డా||కె.గీత టాక్ షో)

 గీతామాధవీయం-61 (డా||కె.గీత టాక్ షో) -డా||కె.గీత “గీతామాధవీయం” టోరీ టాక్ షో (Geetamadhaveeyam Tori Talk Show- Week-61) అసమాన సాహిత్యం! ఆపాతమధురసంగీతం!! ప్రతి ఆదివారం- మధ్యాహ్నం 2 గం.- 3గం. PST (USA) అక్టోబర్ 08, 2022 టాక్ షో-61 లో *సాహిత్యం: వెనుతిరగని వెన్నెల భాగం-61 (కథ) Listen Live @ http://onlineradios.in/embed/teluguone/ Calling Numbers during the show: USA: 703-659-2199 UK: 020-3287-8674 Australia: 02-8006-8674 India: 9666-77-8674 *** […]

Continue Reading
Posted On :

కథావాహిని-39 భాస్కర గారి “అమ్మ గది” కథ

 కథావాహిని-39 అమ్మ గది రచన : భాస్కర గళం :కొప్పర్తి రాంబాబు ***** కొప్పర్తి రాంబాబు  1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ జోనల్ మేనేజర్ […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-84 అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-19

యాత్రాగీతం అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-19 -డా||కె.గీత ఇటీవల మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.* *** ఆ రోజు ఉదయం నాలుగు గంటలకే లేచి, అయిదు గంటలకల్లా “ యూరోస్టార్” అని పిలిచే లండన్ నించి […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

ప్రమాదంలో ఆలోచన

ప్రమాదంలో ఆలోచన -కందేపి రాణి ప్రసాద్ అడవిలోని మృగరాజుకు చాలా రోజులకు సంతానం కలిగింది. లేక లేక కలిగిన సంతానాన్ని గారాబంగా పెంచుకుంటున్నారు మృగరాజు దంపతులు. కాబోయే యువరాజును చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. పిల్ల సింహానికి అన్నం తినిపించడానికి ఎంతో అవస్థ పడుతుంది తల్లి సింహం ఎన్నో మాటలు కబుర్లు చెపితే గానీ అన్నం తినదు. తండ్రిని చూసి భయపడుతుంది గానీ ప్రేమ ఎక్కువై భయం తగ్గి పోతున్నది. తండ్రి సింహంతో పాటు ‘లయన్ కింగ్’ సినిమాని […]

Continue Reading
Posted On :

పౌరాణిక గాథలు -45 – దేవలుడు కథ

పౌరాణిక గాథలు -45 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి దేవలుడు కథ బ్రహ్మగారికి ఒక విచార౦ పట్టుకు౦ది. ఇన్ని రకాల జీవరాసుల్ని, వృక్షాల్ని, జ౦తువుల్ని, పక్షుల్ని, పురుగుల్ని,నదుల్ని, ఏరుల్ని ఇలా రకరకాలుగా సృష్టి౦చాను. కాని, ఆ ఒక్కటీ మాత్ర౦ నావల్ల కావట్లేదు అని బాధపడుతు౦డేవాడు. ఈ పనికి మాత్ర౦ ఎవరినయినా ఉపయోగి౦చాలి! తప్పదు అనుకున్నాడు. ఎవర్నేనా నియమి౦చడ౦ కూడ సమస్యే మరి! ఎవర్ని అడుగితే బాగు౦టు౦దో తెలియలేదు. శివుడి దగ్గరికి వెళ్ళాడు సలహా కోస౦. “ శివుడు గారూ! […]

Continue Reading
Posted On :

కనక నారాయణీయం-85

కనక నారాయణీయం -85 –పుట్టపర్తి నాగపద్మిని ‘ఏమి స్వామీ? బాగున్నారా?’ కాళిదాసు రఘువంశం కావ్య పఠనంలో ఏకాగ్రతతో మునిగి వున్న పుట్టపర్తి ఒక్కసారి ఉలిక్కి పడ్డారు. తలెత్తి చూస్తే, ఎదురుగా, గజ్జెల మల్లారెడ్డీ, రాచమల్లు రామచంద్రా రెడ్డీ, వై.సీ.వీ.రెడ్డీ నవ్వుతూ కనిపించినారు. ‘ఒరె ఒరె! అందరూ ఒకేసారి కట్టగట్టుకోని వచ్చినారేమప్పా?’ నవ్వుతూ పలకరించారాయన. గజ్జెల మల్లారెడ్డి, అక్కడే ఓ మూల ఉన్న చాపను తీసి కింద పరుస్తూ అన్నాడు,’ఎంతమందొస్తే ఏమి స్వామీ? నువ్వు తలెత్తి మమ్మల్ని చూడనే […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-40

బొమ్మల్కతలు-40 -గిరిధర్ పొట్టేపాళెం రంగులు అంటే చిన్నప్పట్నుంచీ భలే ఇష్టం. చిన్నప్పుడు తొడుక్కున్న చొక్కాల డిజైన్ రంగులు, ఆడిన ప్రతి బొమ్మ మీదా ఉన్న రంగులు, కుడి చేతి మధ్య వేలుకు ఎడమ చేతి మూడేళ్ళతో పట్టి వెనక్కి లాగి పెట్టి గురి చూసి కొట్టిన రంగు రంగుల గోళీ కాయల్లో లోపల తళ తళ మెరిసిపోయే రంగులు, బొంగరాల తల పైన వృత్తాకారంలో పెయింట్ వేసి ఉన్న లేత, ముదురు రంగులు, రంగు రంగుల కాగితాలతో […]

Continue Reading
Posted On :

చిత్రం-78

చిత్రం-78 -గణేశ్వరరావు  స్వీయ చిత్రాలు: బాపు ‘స్వీయ చరిత్రలు’ ఉన్నప్పుడు ‘స్వీయ చిత్రాలు’ కూడా ఉంటాయిగా! సుప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు ఆటో బయోగ్రఫీ రాయడానికి ఇష్ట పడలేదు, కారణం ఆయన జీవితంలో లోకోత్తర సంఘటనలు జరగలేదట, పైగా జరిగినవన్నీ రాయాల్సిన వి కావు, ‘dark corners’ ని వెలుగులోకి తీసుకు వస్తే ఒక చిక్కు, తీసుకుని రాకపోతే ‘ఆత్మ ద్రోహం అని వారు అనుకున్నారు. ‘! ‘స్వీయ చిత్రం’ తో మరో చిక్కు ఉంది, నలకూబరుడు […]

Continue Reading
Posted On :

రాయలసీమ కథల పోటీ

రాయలసీమ కథల పోటీ -ఎడిటర్‌ రాయలసీమ సమకాలీన స్థితిగతుల నేపథ్యంగా కథారచన పోటీలను రాయలసీమ ఉద్యమనేత, ప్రముఖ సాహిత్యకారులు డా. ఎం.వి రమణారెడ్డి గారి స్మారకార్ధం రాయలసీమ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. నవంబర్ 10 వ తేది లోపు తమ‌ కథలను పంపాలి. న్యాయనిర్ణేతల నిర్ణయం మేరకు ఇరవైవేల రుపాయల నగదు బహుమతిని ఎంపికైన కథకులకు అందచేస్తాం. సలహాదారులుగా యం.మురళీధర్, మెట్టుపల్లె జయదేవరెడ్డి, తిమ్మాపురం ప్రకాశ్ లు కొనసాగుతారు. మరిన్ని వివరాలకు 9963917187 నెంబరుకు సంప్రదించగలరు. […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

ఆంగ్ల బాలసాహిత్యంలో మానసిక పరిశీలనా దృష్టి — ఒక పరిశోధనాత్మక పరిశీలన

ఆంగ్ల బాలసాహిత్యంలో మానసిక పరిశీలనా దృష్టి — ఒక పరిశోధనాత్మక పరిశీలన                                                                 – కందేపి రాణి ప్రసాద్ బాలసాహిత్యం అనేది బాలల కోసం రాసిన సాహిత్యం మాత్రమే కాదు; అది బాలల మనస్సును అర్థం చేసుకునే ఒక సృజనాత్మక ప్రక్రియ. బాలుడి ఆలోచనా విధానం, ఊహాశక్తి, భావోద్వేగాలు, భయాలు, కోరికలు, ఆశలు, నిరాశలు, స్నేహాలు, కుటుంబ సంబంధాలు, సామాజిక అనుభవాలు, నైతిక సందేహాలు వంటి అనేక మానసిక అంశాలు బాలసాహిత్యంలో ప్రతిఫలిస్తాయి. ఈ దృష్టితో ఆంగ్ల బాల […]

Continue Reading
Posted On :

షార్ట్ ఫిల్మ్ ఏజంట్ -2026 వెనుక కథ (భాగం-2)

 ఏజంట్-2026 : అరగంట సినిమా వెనుక ఆరునెలల కథ! (భాగం-2) ఫిల్మ్ లొకేషన్స్ లో సర్దుబాటు వల్ల కథలో మరికొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. ఫిల్మ్ మొత్తం మా ఇంట్లోనే షూట్ చెయ్యాలని ప్లాను చేశాను. మా ఇల్లు పెద్దది కావడం, ఇంటి చుట్టూ షాట్స్ చెయ్యాల్సొచ్చినా, బయటి లొకేషన్ లో షూటింగ్ చెయ్యాలన్నా మా ఊరు మోర్గాన్ హిల్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇక ఇంట్లోనే షూటింగ్ అయితే నాకు మా చిన్నమ్మాయి సిరివెన్నెలని […]

Continue Reading
Posted On :

డాక్టర్‌ అమృతలత – పాలపిట్ట సంయుక్త ఆధ్వర్యంలో దీపావళి (2026) కథల పోటీ

డాక్టర్‌ అమృతలత – పాలపిట్ట సంయుక్త ఆధ్వర్యంలో దీపావళి (2026) కథల పోటీ సమాజంలో మంచిని పెంచడం, మనుషుల్లో హృదయ సంస్కారాన్ని ప్రోది చేయడం సాహిత్యం లక్ష్యం. మన చుట్టూరా సంక్లిష్టతలు, సంక్షోభాలు ఎన్ని వున్నా అనివార్యమైనది బతుకు ప్రయాణం. కనుక జీవితంపై ఆశనీ, పరిస్థితులను ఎదుర్కొనే ఆత్మస్థయిర్యాన్ని అందించడానికి సాహిత్యం తోడ్పడాలి. ఈ లక్ష్యానికి అనుగుణంగా కథా సాహిత్యాన్ని ప్రోత్సహించాలన్న దృష్టితో డాక్టర్ అమృతలత – పాలపిట్ట సంయుక్తంగా ఈ ఏడాది దీపావళి (2026) కథల […]

Continue Reading
Posted On :

బాలచెలిమి’ జాతీయస్థాయి కథల పోటీ-2026

బాలచెలిమి’ జాతీయస్థాయి కథల పోటీ-2026 -ఎడిటర్ విద్యార్థిని, విద్యార్థుల్లోని సృజనాత్మక ఆలోచనలను వెలికితీసి, వారి రచనా ప్రతిభను ప్రోత్సహించేందుకు నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘బాలచెలిమి’ మాసపత్రిక ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ” కథల పోటీ–2026’ నిర్వహిస్తోంది. ప్రతిభావంతులైన బాల రచయితలను ప్రోత్సహించి, వారి కథలను పాఠకులకు పరిచయం చేయడమే ఈ పోటీ ప్రధాన ఉద్దేశం. అక్టోబర్ 14వ తేదీలోపు అందిన కథలను మాత్రమే పరిశీలనకు స్వీకరిస్తాం. ఈ-మెయిల్: desk.chelimi@gmail.com; వాట్సాప్: 86866 64949 ( మిగతా […]

Continue Reading
Posted On :

Walking on the edge of a river poems- (Telugu original written by Dr.C.Bhavani Devi, English Translation by Swathi Sreepada)

Walking on the edge of a river English Translation – Swathi Sreepada Telugu original written by – Dr.C.Bhavani Devi Embers Wind slowly sprouts From the word bullets Targeted by the night It dawns within no time A desire to write a happy poem As if a thorn pierced into the pen…. Isn’t it poetry to […]

Continue Reading
Posted On :

Tempest of time (poems)

Tempest of time (poems) -Kondapalli Niharini Translated by Elanaaga Everyday Battle Plants in front of house haven’t woken up yet. Seeing the drowsiness of flowers, they have slowed down a bit. The same is the case with breezes coming from the neem tree. Sparrows too haven’t woken. Two legs have started moving; a hand staff […]

Continue Reading
Posted On :

The Magic of Motherhood (Poem)

The Magic of Motherhood -Manasa Reddy Chichili Motherhood is a precious gift, A blessing sent from above. It is the quiet magic of nurture, An endless ocean of love. I am sleeping, yet someone feels hungry And gently wakes me from my rest. I am alone, speaking softly to myself, Yet someone listens within my […]

Continue Reading
Posted On :

Carnatic Compositions – The Essence and Embodiment-64

 Carnatic Compositions – The Essence and Embodiment – Aparna Munukutla Gunupudi  Our intent for this essay is to highlight the great features of the language, emotion and melody (rAgam) of a krithi (song/composition) and also to provide the song for your listening pleasure.  Most of you may know these krithis, but when you discover […]

Continue Reading
Posted On :

The Invincible Moonsheen – Part-52 (Telugu Original “Venutiragani Vennela” by Dr K.Geeta)

The Invincible Moonsheen Part – 52 (Telugu Original “Venutiragani Vennela” by Dr K.Geeta) English Translation: V.Vijaya Kumar (The previous story briefed) Samira, who is four months pregnant, comes to America to meet Udayini, her mother’s friend who runs “Sahaya”—an organization that helps women. Samira expresses her desire to get a divorce and explains the circumstances […]

Continue Reading
Posted On :

Amritsar Golden Temple

Amritsar Golden Temple – Rani Prasad Kandepi   There is a Parvati temple. A photo of Pandit Madana Mohan Malviya is placed outside the temple. The Golden Temple, Jallianwala Bagh, Durgayana Temple, and Partition Museum are all nearby. We thought there was nothing to see but the magic of Partition, but when we looked inside, […]

Continue Reading
Posted On :