Tempest of time (poems)
Tempest of time (poems) -Kondapalli Niharini Translated by Elanaaga ‘A preview ‘ Poetry mirrors life. It’s a true reflection of life in discernible hues. Therefore, it Continue Reading
Tempest of time (poems) -Kondapalli Niharini Translated by Elanaaga ‘A preview ‘ Poetry mirrors life. It’s a true reflection of life in discernible hues. Therefore, it Continue Reading
నెల పండుగ – డా॥కొండపల్లి నీహారిణి రాతపూతల్లో కవి దోగాడి భావ ధూళి కనిపించిన కన్నులతో నిన్నటి రోజును దోసిట్లో పోసినప్పుడు నేల దాచిన రహస్యాల్ని వెలికి తీయాలి తరాల తరబడి ఎరుపు దుఃఖ సాగరాలను తనతో తెచ్చుకున్న జాతి అంతా Continue Reading
గృహవాసం – డా॥కొండపల్లి నీహారిణి అంతు తెలియని ఆలోచనలు ఆరబోస్తూ గుప్పిటబట్టని దినపత్రికయ్యింది నా మనసు ఇప్పుడు. వంటర్రకు ఏదో కొత్త వెలుగు సహాయజ్యోతి ప్రసరిస్తున్నది! కూరలో కారమెంతేయాలని కారణాన్ని వెతుకుతూ, గంటె తిప్పనీయక ఖాళీ సమయాన్నిచ్చిన విచిత్ర కాలానికో నమస్కారం!! Continue Reading
కలలు – డా॥కొండపల్లి నీహారిణి వెన్నెల కాసారపు వన్నెల రేడు కలల తీరపు కనుల కొలనులో కలువల విలాసంలా మునకలేస్తు ప్రశ్నల పరంపరను సంధిస్తున్నాడు విజయ రథం మోసిన పనుల పూరెమ్మలు రోజు ఒక్క పరిమళాన్ని వెదజల్లి అధికార అనధికార గాజు Continue Reading
రసహృదయాలు – రాగ రంజితాలు -డా. కొండపల్లి నీహారిణి గరికపూలెత్తిన నేలమీద నడకలు నేర్చిన నీవు జాతి వైరుధ్యాల మాటలనే మూటలుగా ఎత్తుకోవుగానీ గోడకేసిన బంతి నీచేతికే వచ్చినట్లు ఇక్కడేవో కొన్ని ఉత్తుంగ తరంగ భావాలు శుభారంభాల కోసం ఓ పండగ Continue Reading
నెట్టింట్ల గాదు, నట్టింట్ల -డా. కొండపల్లి నీహారిణి మాటతూలుల మూటలుగట్టే మాయాజాల మర్మాల లోహ లోకంలో ఇప్పుడు వెలగాల్సింది నెట్టింట్లగాదు , నట్టింట్ల ! అరాచక క్రియా విధ్వంసకాల్లో అరచేతి అందాలబొమ్మగా గాదు మెట్టినింటి కీర్తికి, పుట్టినింటిప్రతిష్టవుగా! నెట్టింట్లగాదు నట్టింట్ల ! Continue Reading
ఆలోచనాత్మక కథలల్లిన గొప్పరచయిత కారా మాస్టారు! -కొండపల్లి నీహారిణి తెలుగు సాహిత్యంలో కథాప్రక్రియకు పెద్దపీట వేసి, గొప్ప కథలను రచించిన కాళీపట్నం రామారావు గారు 2021 – జూన్ – 4వ తేదీన కన్నుమూశారు. వారికి అక్షరాంజలి ప్రకటిస్తున్నాను. “జీవితంలో సమస్యలను, Continue Reading
https://youtu.be/rN_5YILHzFc పాత బతుకులు – కొత్త పాఠాలు -కొండపల్లి నీహారిణి ****** ఎం .ఏ. తెలుగు , తెలుగు పండిత శిక్షణ (20 ఏళ్ళ బోధనానుభవం), ఉస్మానియా విశ్వ విద్యాలయం లో ‘ ఒద్దిరాజు సోదరుల జీవితం-సాహిత్యం‘ పై పరిశోధన Continue Reading
“సందేహ జీవనం” (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన) – డా॥కొండపల్లి నీహారిణి కోసుకొస్తున్న చీకట్లు మోసుకొస్తున్న ఇక్కట్లు మెలికల నాలుకకు మొలకలు బుట్టిస్తూ అబద్ధాలే అల్లుకుపోతున్న నేలమీద కళ్ళూ, కాళ్ళూ ఆన్చిన బతుకయ్యి శిక్షాస్మృతి పుటలలో మనం అక్షరాలమైపోయినం. Continue Reading
ఊటబాయి కన్నీరు -డా. కొండపల్లి నీహారిణి ఎందుకింత ఏకాంత నిశీధి గమనాలో ఎందుకింత విషాద పవనసమూహాలో ఎక్కడినుండో పొగబండి ఏడుపుకు వేళ్ళాడుతూ ఎందర్నో మోసుకొస్తున్నది. పరాయీకరణను , పరాభవాలను కూరుకొని ఎఱ్ఱటి పట్టాలపై ఇటుగా….. ఆర్తనాదాలతో,ఆధిపత్యాలతో…. కాలం చేసే గాయాల్లో ఋతువుల్ని Continue Reading
నిశిరాతిరి – డా. కొండపల్లి నీహారిణి ఎక్కడినుండి రాలిందో ఓ చిమ్మచీకటి కుప్ప. ఎందుకు మౌనంవహించిందో మనసు కుండలో చేరి. ఒలకని మేధోమథనం ఒడవని బతుకుసమరం ఈ నిశిరాతిరి ఏ గుసగుసలుచేస్తున్నది? ఆకలి మంటలవికావు, అన్నపు రాసుల లేమివీకావు, ఒళ్ళు చిల్లుపడ్డ Continue Reading