మట్టి పరిమళం — మన తెలంగాణ

మట్టి పరిమళం — మన తెలంగాణ – మంగలి వంశీకృప్ణ మాటలు కఠినమైనా మన తెలంగాణ మనసులు మాత్రం కల్మషమెరుగని వెన్నెల వెన్న. చెట్టునీడలో ముసలవ్వ ముచ్చట్లు, మట్టి వాసనలో బాల్యపు ఆటలు, టైర్లను తిప్పుకుంటూ పరుగులు తీసే పసిబిడ్డల కోతి చేష్టలు అవి మా పల్లె జ్ఞాపకాల పద్యపంక్తులు. మేడారం మాగాణిలో సమ్మక్క–సారలమ్మల జాతర, భక్తి కెరటమై ఉప్పొంగే జనసంద్రం, ఒక్కటై మోగే గొంతుల నాదం అది తెలంగాణ గుండె చప్పుడు. కొండగట్టు కొండలపై అంజన్న […]

Continue Reading
Posted On :