పాండిచ్చేరి ప్రస్థానము

పాండిచ్చేరి ప్రస్థానము -శాంతిశ్రీ బెనర్జీ జవహర్‌లాల్‌ నెహ్రు యూనివర్సిటీ, ఢిల్లీలో నాతోపాటు చదువుకుని, తర్వాత అదే యూనివర్సిటీలో ప్రాచీన భారత చరిత్ర బోధించే ప్రొఫెసర్‌గా పనిచేసి, పదవీ విరమణ చేసింది నా బెంగాలీ స్నేహితురాలు కుమ్‌ కుమ్‌ రాయ్‌. ఆమె తన తల్లితోపాటు తరచుగా శ్రీ అరవిందుడి ఆశ్రమాన్ని దర్శించడానికి పాండిచ్చేరి వెడుతూ ఉండేది. అందువలన ఆమెకి ఆ పట్టణంతో అవినాభావ సంబంధం ఏర్పడిరది. తల్లి మరణం తర్వాత పాండిచ్చేరి ఎక్కువగా వెళ్ళలేక పోయినా, తన రిటైర్మెంట్‌ […]

Continue Reading
Posted On :

స్నేహానికి సరిహద్దులు లేవు

స్నేహానికి సరిహద్దులు లేవు -శాంతిశ్రీ బెనర్జీ 2023లో స్వర్ణకిలారి గారి సంపాదకత్వంలో వెలువడిన ‘ఇంతియానం’ చదివాను. నలభైఐదు మంది మహిళలు రాసిన యాత్రాకథనాల పుస్తకమిది. ఫొటోలు, హంగులూ, ఆర్భాటాలు లేకుండ, మనస్సుల్లోంచి వొలికిన ఆలోచనలనూ, అనుభవాలనూ, ఆవేశా లనూ పొందపరుస్తూ రాసిన అత్యంత సహజమైన యాత్రారచన ఇది. ఇది చదివిన తర్వాత 1985 నాటి నా ఏథెన్స్‌ (గ్రీసు దేశ రాజధాని) ప్రస్థానం గురించి రాయాలన్న ప్రగాఢమైన కోరిక కలిగింది. ఇప్పటికీ గుర్తున్న విషయాలను రాస్తే ఫర్వాలేదన్న […]

Continue Reading
Posted On :

వంచిత (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

వంచిత (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -శాంతిశ్రీ బెనర్జీ సాహిత్య వాళ్ళమ్మ అలమారలో మంచి చీర కోసం వెతుకుతుంది. ఆ రోజు సాయంత్రం జూనియర్స్‌ ఇచ్చే ఫేర్‌వెల్‌ పార్టీకి అమ్మ చీర కట్టుకుని, చక్కగా రెడీ అయి కాలేజీకి వెళ్ళాలని ఆమె ఆరాటం! అలమారలో ఉన్న చీరల్లో ఏది నచ్చలేదు. ఇంతలో ఆమె దృష్టి వాళ్ళమ్మ పాత ట్రంకుపెట్టె మీదకు మళ్ళింది. ”అందులో కూడా అమ్మ చీరలుండాలి కదా!” […]

Continue Reading
Posted On :