చిత్రం-74
చిత్రం-74 -గణేశ్వరరావు అందవికారమైన చిత్రాలు చాలా ఉన్నాయి. మీకు అర్థంకానివి కొన్ని అయితే, ‘అర్థం కనుక్కో’ అని మీకు సవాల్ విసిరేవి మరి కొన్ని. కొన్ని చిత్రాలు చూడగానే వాటిలో అలజడి కలిగించే అంశాలు మనకు వెంటనే తెలిసిపోతాయి. కాగా కొన్ని చిత్రాలలో అర్థంకానివి ఎన్నో దాక్కుని ఉంటాయి. ముందు వాటిని గుర్తించాలి, తర్వాతే వాటి అర్థం వెతికి పట్టుకోవాలి. అలా తెలుసుకున్నాక కొన్ని మనల్ని నవ్విస్తాయి. కొన్ని మనల్ని పట్టుకొని కొంత కాలం వరకు వదలవు. […]
Continue Reading










































































