చిత్రం-77
చిత్రం-77 -గణేశ్వరరావు ప్రకృతి మానవ చిత్రీకరణ: బెవ్ డూలిటిల్ ( Bev Doolittle) ఈ చిత్రంలో ఒక ఒంటరి రౌతు సామాను మోసే గుర్రంతోపాటు కొండ రాళ్ళ మధ్య నుంచి వాగులో పోతూ, ఆదివాసీలు దాక్కున్న ప్రాంతం చేరుతాడు. తన చుట్టూ పెరుగుతూ వస్తూ ఉన్న దట్టమైన చెట్ల వైపు చూస్తాడు. అవి అతన్ని తమ కౌగిలిలో బందిస్తున్నాయా అన్నట్టు కమ్మున్నాయి భయం అతన్ని ఆవహిస్తుంది, ‘అడవికి కళ్ళున్నాయి ‘ అని అనిపిస్తుంది. అమెరికా సంస్కృతికి సంబంధిన […]
Continue Reading


















































