ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ -2 (ఒరియా నవలిక ) మూలం- హృసికేశ్ పాండా తెలుగు సేత- స్వాతీ శ్రీపాద
ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ – 2 (ఒరియా నవలిక ) మూలం – హృసికేశ్ పాండా తెనుగు సేత – స్వాతీ శ్రీపాద ముందు చెప్పిన సంఘటన జరిగిన ఏడాదిలోగా మరో కుటుంబం గమడా రోడ్ కి వచ్చి చేరింది. అది జహంగీర్ కుటుంబం. రాయపూర్ రైల్వే స్టేషన్ లో, అక్కడి నుండి వెళ్ళే పాసెంజర్, గూడ్స్ ట్రెయిన్లలలో జహంగీర్ చిన్న చిన్న దొంగతనాలు చేస్తాడు. రైల్ రోడ్ పాసెంజర్స్ వద్ద స్లిప్పర్లు, చెప్పులు, బాగ్ […]
Continue Reading