కనక నారాయణీయం-81
కనక నారాయణీయం -81 –పుట్టపర్తి నాగపద్మిని కనకమ్మ వంటింట్లోకి వెళ్ళి ఒక లోటాలో మజ్జిగ తీసుకుని వచ్చి, మునిరెడ్డికిచ్చింది. తలకు చుట్టుకుని వున్న టవల్ చేతుల్లో పట్టుకుని, ఆ గ్లాస్ అందుకున్నాడు మునిరెడ్డి భక్తిగా! పుట్టపర్తి టేబుల్ మీద బీడీ కట్టలోనుంచీ, ఒక బీడీ తీసుకుని జేబులో ఉన్న అగ్గిపెట్టె లోంచీ ఒక పుల్ల తీసి దానితో ముట్టించుకున్నారు. సాపాటు ముందీ బీడీ ఎందుకని అడగలేకపోయింది కనకమ్మ. ‘ఇంకేమున్నాయి సంగతులు? నీ భారత పఠనం ఎంతవరకూ వచ్చిందిరా?’ […]
Continue Reading








































































