డా||సి.భవానీదేవి నివాసం హైదరాబాదు. ప్రముఖ సాహితీవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి హిందీలో ఎం.ఎ., ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఎం.ఎ, ఎల్.ఎల్.బి., పి.హెచ్.డి. పట్టాలు పొందారు. కవిత్వం, కథలు, సాహితీ విమర్శ, నాటకం, బాలసాహిత్యం, జీవితచరిత్ర, లలితగీతాలు మొదలైన అన్ని ప్రక్రియలలో రచనలు చేసారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంత ఉప కార్యదర్శి. 12 కవితా సంపుటులు, వివిధ ప్రక్రియల్లో 46 గ్రంథాలు వెలువరించారు. వీరి పలు కవితలు, కథలు అనేక ఇతర భాషల్లోకి అనువదించబడ్డాయి.
లక్ష్మణరేఖ (కవిత) -డా.సి.భవానీదేవి నీకిది సరికొత్త కాలం నాకుమాత్రం ఇది అసలు కొత్తకాదు నా జీవితమంతా ఎప్పుడూ లాక్ డౌనే ! అందుకే నాకస్సలు తేడా కనిపించటం లేదు ఏ మాల్స్ మూసేశారో ఏ మార్కెట్ తీసిఉందో నాకెప్పుడయినా తెలిస్తేగా… ఇప్పుడు Continue Reading