image_print

లేఖాస్త్రం కథలు-3 – చండశాసనుడు

లేఖాస్త్రం కథలు-3 చండశాసనుడు – కోసూరి ఉమాభారతి ప్రియమైన అక్కయ్య భానుమతికి,             అక్కా ఎలా ఉన్నావు? నేనిక్కడ మామూలే. రెండునెల్ల క్రితం అకస్మాత్తుగా అమ్మ చనిపోయినప్పుడు అమెరికా నుండి వచ్చి కర్మకాండలు జరిపించావు. దిగాలు పడి పోయిన నాకు ధైర్యం చెబుతూ, నెలరోజుల పాటు సెలవు పెట్టి మరీ… అండగా నిలిచావు. అమ్మ లేని లోటు ఒక్కింత తీరినట్టే అనిపించినా …నీవు తిరిగి వెళ్ళిపోయాక మాత్రం.. ఒక్కసారిగా ఒంటరితనం నన్నావహించింది. […]

Continue Reading
Posted On :

లేఖాస్త్రం కథలు-2 – ఏవండోయ్ శ్రీవారు

లేఖాస్త్రం కథలు-2 ఏవండోయ్ శ్రీవారు – కోసూరి ఉమాభారతి ఏవండోయ్ శ్రీవారు, నేనే… మీ అర్ధాంగి ప్రణతిని.  మనిషిని ఎదురుగా పెట్టుకుని ఈ లేఖలేమిటి అనుకుంటున్నారేమో. పెళ్ళైన కొత్తల్లో నేను రాసిన ప్రేమలేఖలా మాత్రం దీన్ని భావించే అవసరం లేదులెండి. సెలవలకి వచ్చిన కొడుకు, కోడలు, కూతురు నిన్నటితో  తిరిగి వెళ్ళారు. అదే సమయానికి చుట్టంచూపుగా కుటుంబంతో సహా వచ్చిన చెల్లెలు కూడా పొద్దుటే వెళ్ళింది. విషయానికి వస్తే…  ఈ సారి పిల్లలు వచ్చినప్పుడు మీరంతా కలిసి […]

Continue Reading
Posted On :

లేఖాస్త్రం కథలు-1 – అపరాధిని

లేఖాస్త్రం కథలు-1 అపరాధిని – కోసూరి ఉమాభారతి ప్రియమైన అమ్మక్కా, నీతో మాట్లాడి నాలుగేళ్ళవుతుంది. ఇన్నాళ్ళూ ఇలా తటస్థంగా ఉన్నందుకు కూడా నేను నిజంగా అపరాధినే. ఏమైనా, నాకు నీవు తప్ప ఎవరూ లేరన్నది నిజం. అందుకే  ధైర్యాన్ని కూడగట్టుకుని నా సమస్యలు, సంజాయిషీలు నీ ముందుంచుతున్నాను.  నువ్వూహించని పని ఒకటి చేయబోతున్నాను. నా జీవితాన్ని మార్చబోతున్నాను అమ్మక్కా.. ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా కూడా నా జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలకి  నీవే కారణమయ్యావు. ఐదేళ్ళప్పుడు అమ్మ బంధం, […]

Continue Reading
Posted On :

అపరాధిని (కథ)

అపరాధిని (కథ) -కోసూరి ఉమాభారతి ****** నా పేరు ఉమాభారతి… నేను ఓ కళాకారిణి. కూచిపూడి నాట్యకారిణి.. నృత్య గురువు… రచయిత్రి. చలన చిత్రాల్లో నటించాను : సుడిగుండాల్లో బాలనటిగా, చిల్లరదేవుళ్ళులో కధానాయికగా, యమగోలలో ఊర్వశిగా. జెమినీ TV పై “ఆలయ నాదాలు” అనే సీరియల్ కి, సింగపూర్, జోహనాస్బర్గ్ TV లకి నృత్య సంబంధిత చిత్రాలకి, కూచిపూడి నృత్య డాక్యుమెంటరీలు మరియు నృత్యాభ్యాసన వీడియో చిత్రాలకి నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలని నిర్వహించాను. USA లోని హ్యూస్టన్ […]

Continue Reading
Posted On :

“చెల్లీ .. చెలగాటమా? “(ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)

 “చెల్లీ .. చెలగాటమా? “ (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన) – కోసూరి ఉమాభారతి “అదేంటి? నేను కావాలన్న క్రీమ్స, షాంపూ, టాల్క్ తీసుకురాలేదేంటి? బుర్ర ఉందా లేదా? ఇడియట్.” గొంతు చించుకుని అరుస్తూ… సామాను డెలివరీ ఇచ్చిన అబ్బాయి మీద మండిపడింది రాధ. “రేఖ గారు ఆర్డర్ చేసినవే తెచ్చాను మేడమ్.” అని వెనుతిరిగి వెళ్ళిపోయాడు వాడు. “రాధా ఏమిటా కేకలు?  హాస్పిటల్ నుండి ఇంటికొచ్చిన మీ నాన్న ఇప్పుడే కాస్త  తిని […]

Continue Reading
Posted On :