image_print

మరొకరుండరు… (కవిత)

మరొకరుండరు -చందలూరి నారాయణరావు నీకై పుట్టిన పదాలు నోరు విప్పి నీ పెదాల వాకిట ఓ మాటను జంట చేయమని పడికాపులు కాస్తుంటే…. కళ్ళ ముందే అర్థాలు గెంటివేయబడి కన్న కలే మనసును చిదుముతుంటే.. ఊపిరనుకున్న ఆ ఒక్కరు ఊరకుండిపోతే ? Continue Reading

Posted On :

అన్నీ తానే (కవిత)

అన్నీ తానే -చందలూరి నారాయణరావు సూర్యుడు నాకు గుర్తుకు రాడు. నాలో ఉదయించే వెలుగు వేరు.. చంద్రుడు నాకు అవసరం అనుకోను. నాకై పూసే శశి ఉంది గాలితో నాకు పనే లేదు నాకై మొలిచిన నవ్వుల చెట్టుంది. మట్టిని అడిగేది Continue Reading

Posted On :

నీవు లేని రోజు (కవిత)

నీవు లేని రోజు -చందలూరి నారాయణరావు ఓ  ప్రియతమా! నీవు ప్రక్కన లేని ఒక్క రోజు ఒక పూవు అడిగింది నా అవసరం యిప్పుడెందుకని? ఓ పాట నిలదీసింది నా హాయి అవసరమేమని? ఓ రాత్రి ఆశర్యపడింది ఈనాటి కలను ఏమిచేస్తావని? Continue Reading

Posted On :