తీక్షణ వీక్షణంలోంచి… (కవిత)
తీక్షణ వీక్షణంలోంచి… -గవిడి శ్రీనివాస్ ఈ క్షణం తీక్షణంగా నిరీక్షణ చేస్తున్నాను అక్షరాల దొంతరల్ని పేర్చుకుంటున్నాను. నిరీక్షణ వీక్షణంలోంచి లేచి ఏవో క్షణాల్ని ఏరుకుంటున్నాను. ఏకాంతం రాలుతుందో ఆక్షరం ఏలుతుందో మదిలో తుపానులు తరుముతుంటాయి. మనిషి మనుగడని తురుముతుంటాయి. అస్తిత్వం ప్రశ్నలు కుదుపుతూ ఉంటాయి. కాలంతో పోటీ పడటం సవాళ్ళకు పరిష్కారాలు అన్వేషించడంతోనే క్షణాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నాది కాని ప్రపంచంలో నెగ్గుకు రావాల్సిన సందర్భాలు ఉంటాయి. ఏం క్షణం నాది కాకపోయినా తీక్షణంగా పరీక్షణ చేస్తే […]
Continue Reading



