image_print

ఆ దారి సరిచేసుకుంటూ (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన)

 ఆ దారి సరిచేసుకుంటూ (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన) – చెళ్ళపిళ్ళ శ్యామల మబ్బు చాటు నుంచే సూరీడు రాత్రి జరిగిన ఘటనను పరిశీలిస్తున్నాడు అవును! నిన్న రాత్రి మళ్ళీ యిక్కడో  ” కాకరాపల్లి” కనిపించింది ! ఉదయాన్నే పోలీసుల బూట్ల  చప్పుడుతో ఊరు నిద్ర లేచింది! బాధితులకండగా ఊరూరా…… ర్యాలీలు,….. సమావేశాలు కవుల కలాలు కత్తులు దూసాయి నేను మాత్రం అక్కడి నుంచీ  కదిలాను ! జాబిలి జోల పాడుతున్న  వేళ ఊరంతా […]

Continue Reading
Posted On :

“కలిసొచ్చిన కాలం” (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)

 “కలిసొచ్చిన కాలం “ (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన) – చెళ్ళపిళ్ళ శ్యామల రోజు రోజుకీ ధైర్యం చిల్లు కుండ లో నీరై,  నిరాశ     అతని చుట్టూ కంచె బిగిస్తోంది. చిల్లుల గొడుగు ఆధారం కూడా లేకుండా బతుకిలా వేదన తో తడవాల్సిందేనా? మనసంతా సుడిగుండమై తిరుగుతోంది. తుఫాను ముందు ప్రశాంతతలా… ఉన్నాడతను. ఈ మధ్య అతని ప్రశాంతతే  ఆమెను భయపెడుతోంది. ఓ కప్పు కాఫీతో అతన్ని దిగులు నుంచి ఆలోచన వైపు […]

Continue Reading
Posted On :

కవిత్వం ఎలా ఉండాలి? (కవిత)

కవిత్వం ఎలా ఉండాలి? -చెళ్లపిళ్ల శ్యామల కవిత్వానికి చేతులు ఉండాలిపక పక నవ్వే పాల బుగ్గలనిఎంగిలి చేసిన  కందిరీగలనితరిమి కొట్టే చేతులుండాలి కిలకిల నవ్వుల పువ్వులనికాలరాసే కాల నాగులనిఎదురించే చేతులుండాలి తలరాతని  తల్లకిందులు  చేసేతోడేళ్లని  మట్టుబెట్టే చేతులుండాలి ఆపదలో  అండగా నిలిచిఅన్యాయాన్ని   ధైర్యంగా ఎదురించేచేవగల చేతులు ఉండాలి కవిత్వానికి  కాళ్ళు ఉండాలికన్నీటి కథలని  కనుక్కుంటూమట్టి బతుకులని తెలుసుకుంటూగూడేల  వెతలని  వెతుక్కుంటూ… కాళ్ళుమైదానం నుంచి మట్టిలోకిమట్టి  లోంచి అరణ్యంలోకినడుచుకు పోవాలి కవిత్వానికి చూపు ఉండాలివాస్తవాలను వెతికి పట్టుకో గలనేర్పు […]

Continue Reading
Posted On :