వాకింగ్ (నెచ్చెలి-2026 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

వాకింగ్ (నెచ్చెలి-2026 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -చిట్టత్తూరు మునిగోపాల్ మెడ చుట్టూ వేసుకున్న చుడీదార్ సవరించుకోవడం అది ఎన్నోసారో లెక్క లేదు. మెడకు బాగా దగ్గరగా చేర్చి, గుండెలు కనబడకుండా అంచులతో జాగ్రత్తగా కప్పింది. దాన్ని ఒక చేత్తో సవరించుకుంటూనే మరో చేత్తో బోటమ్ వేర్ ను నాభికి సుమారు జానెడు పైకి లాక్కుంది. అనీజీగా ఉంది అలా చేయడం. గజ్జల దగ్గర పట్టేసినట్టుగా ఉంది. తప్పదు… ఈమాత్రం పైకి ఉండాలి. పైన […]

Continue Reading
Posted On :

తాగని టీ (కథ)

తాగని టీ -చిట్టత్తూరు మునిగోపాల్ అలారం మోగింది. దిగ్గున లేచింది సుష్మ. ఉదయం ఐదవుతోంది. బాత్రూంకి కూడా వెళ్లకుండా గేటు బీగాలు తీసి వాకిట్లో నీళ్లు చల్లి ముగ్గేసింది. అక్కడి నుంచి వంటింట్లోకి పరుగు. స్టవ్వుమీద ఒకవైపు టీ పెట్టింది. మరోవైపు ఇడ్లి సాంబారుకోసం పప్పు గిన్నెలో వేసి నీళ్లు పోసింది. ఫ్రిజ్లో నుంచి బెండకాయలు బయటకు తీసి కత్తిపీట ముందు కూర్చుంది. ఇంతలో పొయ్యిమీది టీ పొంగడంతో ఉన్నపళంగా పైకి లేచి మంట తగ్గించింది. మళ్ళీ […]

Continue Reading
Posted On :

నీవే తల్లివి… తండ్రివి (కథ)

నీవే తల్లివి… తండ్రివి -చిట్టత్తూరు మునిగోపాల్ “అవునా, మీకు పెళ్లయిందా… అప్పుడే.” ఆశ్చర్యపోయాడు రామన్. ” అంతేనా… ఇద్దరు పిల్లలు కూడా. పాపేమో నైన్త్, బాబేమో సెవెంత్.” సుజాత. నోరు తెరిచేశాడు రామన్. చివరికి నిరాశగా… “అలా కనిపించరే” అన్నాడు. “అవునా, మా ఫ్రెండ్సు కూడా అదే చెబుతారు” మురిసిపోయింది. “మీ హస్బెండ్ ఏమి చేస్తారు ?” అడిగింది.. అంతదాకా వారి మాటలు వింటూ మౌనంగా కూర్చున్న మధుమిత. “ఏదో కంపెనీలో నైట్ వాచ్మేన్ గా పని […]

Continue Reading
Posted On :