అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-28
అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 28 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల, విష్ణుసాయి 1999 లో వివాహం చేసుకుని, మిలీనియం సంవత్సరంలో ఆస్ట్రేలియా గడ్డపై అడుగిడిన జంట. ఆ సమయంలో అప్పటి స్థితి, గతులు, అక్కడ వారికి బంధువులు లేకపోయినా, ప్రదేశాలు ఎక్స్ప్లోర్చేసుకుంటూ, ఆస్ట్రేలియాలో జీవనవిధానానికి అలవాటుపడుతూ సాగుతున్న జంటప్రయాణం. విశాల, విష్ణుసాయి ఉగాది తెలుగుసంఘం వేడుకలకు హాజరై, తెలుగు సినీ గీత రచయిత సి.నారాయణరెడ్డిగారిని, గజల్ శ్రీనివాస్ గారిని, ఇంకా ఎంతోమంది క్రొత్త తెలుగువారిని కలుసుకుని ఆనందంగా […]
Continue Reading
