కలసి ఉంటే కలదు సుఖము (బాల నెచ్చెలి-తాయిలం)
కలసి ఉంటే కలదు సుఖము -అనసూయ కన్నెగంటి వేసవి శెలవులకు వచ్చిన మనవడు సుశాంత్ ని పొలం తీసుకెళ్ళాడు తాతయ్య. పొలంలో ధాన్యాన్ని రాశులుగా పోసి బస్తాలకు ఎత్తుతున్నారు పనివాళ్ళు. అక్కడికి రివ్వుమని ఎగురుతూ గుంపులు గుంపులుగా వచ్చి ధాన్యం రాశుల Continue Reading