జీవితమే సఫలమా! (కథ)
జీవితమే సఫలమా! -అత్తలూరి విజయలక్ష్మి “ఇవాళ గోంగూర పప్పు చేయండి..” కాగితాలలోంచి తలెత్తకుండా చెప్పింది సుబ్బు అని ముద్దుగా పిలవబడే సుబ్బలక్ష్మి. ఆకుకూరల వాడి అరుపుతో వీధిలోకి వెళ్ళబోతున్న బాలకృష్ణ మండిపడుతూ చూసాడు భార్యవైపు. ఇది పెళ్ళామా! చచ్చి తనమీద పగ Continue Reading