పోలాప్రగడ రాజ్యలక్ష్మి గారి స్మృతిలో
పోలాప్రగడ రాజ్యలక్ష్మి గారి స్మృతిలో -అత్తలూరి విజయలక్ష్మి పోలాప్రగడ రాజ్యలక్ష్మిగారు తూర్పు గోదావరి జిల్లా, ఆలమూరులో జన్మించారు. ఆలమూరు గరల్స్ హై స్కూల్ లో విద్యనభ్యసించారు. వివాహానంతరం పోలాప్రగడ సత్యనారాయణగారు బాపట్లలో ఇంగ్లీష్ లెక్చరర్ గా నియమింపబడడంతో వీరు దాదాపు 30 సంవత్సరాలు బాపట్లలోనే నివసించారు. ఆ రోజుల్లోనే వీరికి కనుపర్తి వరలక్షమ్మ గారితో పరిచయం ఏర్పడింది. ఆమెతో సాన్నిహిత్యం పెరిగింది. భర్త పోలాప్రగడ సత్యనారాయణగారు అప్పటికే సుప్రసిద్ధ రచయితగా పేరుపొందారు. వారు రాసిన కౌసల్య నవల, […]
Continue Reading

