ఆమె దేవత (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)
ఆమె దేవత (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – సురేష్ బాబు ఆమె దేవత…! ఆమె నింగిని ముద్దాడిన చోటే వెన్నెల పుట్టింది ఆమె చూపుల అమ్ము తగిలి నేల గుండె నిలువునా పులకలు పొడిచే పచ్చని కోరిక పుట్టుకొచ్చింది ఆమె నీలికళ్ళ నీడ నేల అద్దంలో సంద్రమై పొంగింది ఆమె నవ్వుకు చీకటి తెర తూట్లుపడి చుక్కల జననం జరిగింది గాలి కెరటాలపై తొలి పాట పల్లవి మోసుకొచ్చిన ఆనవాలు ఆమె గొంతు […]
Continue Reading

