ఎలా తెలుపను (నెచ్చెలి-2024 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ)

ఎలా తెలుపను (నెచ్చెలి-2024 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ) -వై. జ్యోతిర్మయి “ఎప్పటి నుంచి ఇలా అవుతోంది అత్తయ్యా?” అడిగింది మేఘన. “వారం రోజులుగా. అసలు ఎలాంటి ఇబ్బందీ కలగడం లేదు. కానీ…”నసుగుతూ ఆగింది శారదమ్మ. “కానీ!?” “ఈ వయసులో ఇలా అవుతుందా? నా వయసువారు ఇలాంటి విషయాల గురించి చెప్పగా వినలేదు కనలేదు”అందామె దిగులుగా. “నేను కూడా అత్తయ్యా… అసలు వినలేదు. ఋతుస్రావం ఆగిపోయి 20 ఏళ్ళ పైనే అయ్యిందన్నారు. మరిప్పుడు ఇలా ఇన్నాళ్ళకి […]

Continue Reading
Posted On :