ఆప్షన్(కవిత)
ఆప్షన్ –శిలాలోలిత మనం వింటున్న దేమిటి? మనం చూస్తున్న దేమిటి? మనుషులెందుకింత క్రూరంగా వుంటున్నారు? అసలు మనుషులెందుకు తాగుతున్నారు? తాగనిదే వూరుకోమన్న రాజ్యం కోసమా? శ్రమను మర్చిపోతున్నానని ఒకరు బాధని మర్చిపోవడానికని ఇంకొకరు ఫ్యాషన్ కోసమని ఒకరు కిక్ కోసమని ఇంకొకరు ఒళ్ళు బలిసి ఒకరు వెరైటీ బతుకు కోసం ఇంకొకరు అమ్మ,అమ్మమ్మ, పసిపాప నిద్దరోతున్నారట వాడి ఆప్షన్స్ లో పాప నెన్నుకున్నాడు ఏమిటి? ఏమిటి? ఏమిటిది? ఒళ్ళంతా గొంగళిపురుగులు చుట్టుకున్నట్లుంది వేలవేల పురుషాంగాలు నిగడదన్ని వున్నాయి […]
Continue Reading



