తులసి (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

తులసి (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -సురేష్ బాబు తులసి పదేళ్ల పిల్ల.  చిత్రకారులు చిత్రించే దేవతామూర్తులకు మల్లె పెద్ద కళ్ళు మంచి ముఖ నిర్మాణం. తోటి పిల్లలతో సరదాగా గడిపే అమాయకత్వం. పొద్దున్నే లేచి వేడి నీళ్లు పెట్టి కాఫీ కాచి అమ్మానాన్నలకు ఇచ్చి తలంటుకుని అల్పాహారం తర్వాత బుద్ధిగా స్కూల్ బ్యాగ్ మోసుకుంటూ స్కూల్ కెళ్ళి పాఠాలు శ్రద్ధగా విని సాయంత్రం అందరితో ఆడుకుని స్నానం చేసి గుడికి వెళ్లి అందరి […]

Continue Reading
Posted On :

తులసి(నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

తులసి (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -డాక్టర్ ఎమ్ సుగుణ రావు ధీరజ్‌ బెంగుళూరు వచ్చి రెండు రోజులయ్యింది. అతను ఒక ముఖ్యమైన పనిమీద వచ్చాడు. ఐదేళ్ళ తర్వాత ఇండియా రావడం. అమెరికాలోని మసాచూట్స్‌ విశ్వ విద్యాలయంలో కంప్యూటర్‌ సైన్స్‌లో పిహెచ్‌.డి. చేశాడు. ప్రస్తుతం అక్కడే ఉద్యోగం. స్వస్థలం విజయవాడ. ముందుగా అమ్మానాన్నలను కలవకుండా బెంగుళూరు రావడం ఇష్టం లేదు. అయినా వారి అభీష్టం మేరకే, బెంగుళూరు రావలసి వచ్చింది. ఒకరోజంతా పూర్తిగా విశ్రాంతి […]

Continue Reading
Posted On :