బుజ్జి (హిందీ: गुड्डी’ (డా. రమాకాంత శర్మ గారి కథ)

 బుజ్జి गुड्डी హిందీ మూలం – డా. రమాకాంత శర్మ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు తలుపు తెరిచి చూస్తే వాళ్ళు ముగ్గురూ ఎదురుగా నిలబడి ఉన్నారు. వాళ్ళ బట్టలు, వాలకం చూడగానే డా. కుంతల్ చెప్పినవారు వీళ్ళే అయివుంటారని నాకర్థమైపోయింది. కాని ప్రశ్నార్థకంగా చూస్తూ నేను అడిగాను- మిమ్మల్ని డా. కుంతల్ పంపించారా? అతను `అవును’ అన్నట్లుగా తల ఊపాడు. అతని భార్య తలమీద ఉన్న కొంగు జారిపోకుండా సర్దుకుంటూ అంది- […]

Continue Reading