సంపాదకీయం-అక్టోబర్, 2025
“నెచ్చెలి”మాట (అ)సంతృప్తి -డా|| కె.గీత సంతృప్తి – అసంతృప్తి – ఒక్క అక్షరం తేడాలో ఏముంది?! కాదు కాదు ఆ ఒక్క అక్షరంలోనే అంతా ఉంది- ప్రపంచమంతా ఉంది- అ(దే) అన్నిటినీ తలకిందులు చేస్తుంది అసలు ఎవరికైనా దేనికైనా సంతృప్తి అనేది ఉందా?! ఎన్ని చేసినా ఇంకా ఎవరో ఏదో చేయలేదనే – నిరంతరం ఎవరో ఒకరి మీద నెపాలే నిరంతరం ఏదో ఒక దానికి ఫిర్యాదులే అసలు ఎవరైనా మనకు ఏదైనా ఎందుకు చెయ్యాలి? అసలు […]
Continue Reading