ఆకుపచ్చని ఆలోచన (నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)
ఆకుపచ్చని ఆలోచన (నెచ్చెలి-2025 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) – బద్రి నర్సన్ ఎంతో అన్యోన్యంగా గడిపిన దంపతులకైనా జీవిత చరమాంకంలో ఎవరో ఒకరికి ఒంటరి ప్రయాణం తప్పదు. ఆ ఒకరికి తోడుగా మిగిలేవి ఇద్దరు కలిసి బతికిన రోజుల జ్ఞాపకాలే. రాజారాం చనిపోయి అయిదేళ్లవుతోంది. భర్త ఎడబాటు నుండి కోలుకునేందుకు సుశీల వెదుకుతున్న దారుల్లో తమ చెట్లు, చేమలు ఆమెకు సాంత్వననిచ్చాయి. తమ వ్యవసాయ క్షేత్రమే ఆమెకు ఛత్రఛాయగా నిలుస్తోంది. వారు కలిసి […]
Continue Reading
