ప్రమద- ఇందిరా ధనరాజ్ గిర్
ప్రమద ఇందిరా ధనరాజ్ గిర్ -నీరజ వింజామరం ఆమె ఒక సంపన్నమైన రాజకుటుంబంలో పుట్టింది. ఒక విప్లవ కవిని ప్రేమించి పెళ్ళి చేసుకుంది. బహుభాషా కోవిదురాలు. కవిత్వం చెప్పడంలో అందె వేసిన చేయి. ఒకే ఇంట్లో ఇద్దరు కవులు ఉండకూడదని తనకు ప్రాణమైన కవిత్వాన్ని వదిలేసింది. ఇలా పరస్పర భిన్నాలను తన వ్యక్తిత్వంలో ఇమడ్చుకున్న అద్భుత మహిళ శ్రీమతి ఇందిరా దేవి ధనరాజ్ గిర్. శ్రీమతి ఇందిరా దేవి ధనరాజ్ గిర్ భారతీయ సాహిత్య రంగంలో, ముఖ్యంగా […]
Continue Reading
