అనుసృజన – ఈ వ్యాపారికి దాహమెక్కువ
అనుసృజన ఈ వ్యాపారికి దాహమెక్కువ మూలం : ప్రజాకవి,గిరీష్ చంద్ర తివారీ (గిర్దా) అనుసృజన: ఆర్ శాంతసుందరి ఒక వైపు ధ్వంసమైన మురికివాడలూ…ఒక వైపు నువ్వూ. ఒక వైపు మునిగిపోతున్న పడవలూ…ఒక వైపు నువ్వూ. ఒక వైపు ఎండిపోతున్న నదులూ…ఒక వైపు నువ్వూ. ఒక వైపు దాహర్తితో ఉన్న లోకం…ఒక వైపు నువ్వూ. అయ్యా శభాష్ ! ఏం చెప్పను నీ వైభవం? నీళ్ళ వ్యాపారివి నువ్వు, ఆటా నీదే ఆటగాడివీ నువ్వే, పరచి ఉన్న చదరంగం […]
Continue Reading
