ఓస్ ఇంతేనా !! (కవిత)
ఓస్ ఇంతేనా !! -నీరజ వింజామరం ఆఁ ! నీదంతా నటనేనా? నిజాయితి ముసుగులో అబద్దపు ఆటేనా? పరాయి ఇంతుల దేహాల పై మోహమేనా ? నాతో ఉన్న ప్రతీక్షణం చేసింది నమ్మకద్రోహమేనా? అభిమానం పేరుతో నాపైనున్నది అనుమానమేనా ? అమాయక ప్రేమకు శిక్ష అవమానమేనా ? ఔను ! ఎంతో అనుకున్నాను నీవు నన్ను వీడిన మరుక్షణమే వాడిపోతానని ఎడబాటు నోపలేకపండుటాకునై రాలిపోతానని నీవు లేని తలపుకే తల్లడిల్లుతానని నీవు పిలిచే పిలుపుకై అల్లాడిపోతానని ఎంతో […]
Continue Reading