కోల్పోతున్న ఇళ్ళు (హిందీ: खो जाते हैं घर – సూరజ్ ప్రకాష్ గారి కథ)

కోల్పోతున్న ఇళ్ళు खो जाते हैं घर హిందీ మూలం – – సూరజ్ ప్రకాష్ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు బాబు క్లినిక్ నుంచి రిలీవ్ అయ్యాడు. మిసెస్ రాయ్ వాడిని తనతోబాటు తీసుకువెడుతోంది. ఆవిడ క్లినిక్ కి సంబంధించిన మొత్తం పేమెంట్ అంతా చేసేసింది. “ఓకే డాక్టర్, ఇంక వీడిని నాతో తీసుకువెడుతున్నాను. ఏమయినా విషయం ఉంటే నేను మీకు ఫోన్ లో చెబుతాను.” ఆవిడ డాక్టరు దగ్గరినుంచి అనుమతి […]

Continue Reading